jimcarrey Posted April 26, 2011 Report Posted April 26, 2011 [b][color=red][size=12pt]మకరజ్యోతి మానవ సృష్టే * కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు * కోచ్చి : శబరిమలై కొండల్లో మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే ‘మకర జ్యోతి’గా భావించే వెలుగు మానవ సృష్టేనని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు (టిడిబి) సోమవారం కేరళ హైకోర్టులో పేర్కొంది. కేరళ ద క్షిణ జిల్లాలలోని ఆలయాల పనితీరును పర్యవేక్షించే బోర్డు కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. దీనితో ఈ జ్యోతి విషయంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ జ్యోతి సందర్శన సందర్భంగా మూడు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ జ్యోతిని తాము ఏనాడూ దేవతా సంబంధమైనదిగా పేర్కొనలేదని టిడిబి తెలిపింది. ఈ జ్యోతిని అక్కడి కొండ మీద ఉండే గిరిజనులు వెలిగించేవారని తెలిపింది. శబరిమలలో ఈ ఏడాది జనవరి 14న మూడు సార్లు కనిపించిన మకరజ్యోతి దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతరం దాఖలైన పలు పిటిషన్‌ల విచారణ సందర్భంగా కోర్టు కోరిక మేరకు టిడిబి ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ కనిపిస్తున్న వెలుగు మకరజ్యోతి అని రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి చెప్పడం ప్రజలను మోసగించడమేనని హేతువాద సంస్థ అయిన కేరళ యుక్తివాది సంఘం (కెవైఎస్) ఆరోపిస్తూ వచ్చింది. ఈ వెలుగు కృత్రిమమైనదని తాము చేస్తున్న వాదన సరైనదేనని రుజువైందని ఆ సంస్థ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పుడు టిడిబి దాఖలు చేసిన అఫిడవిట్ ఎట్టకేలకు వచ్చిందని వారు నిజం చెప్పినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.[/size][/color][/b]
galigannarao Posted April 26, 2011 Report Posted April 26, 2011 kali kalam bava. anni ilanti news telsutunnayi[img]http://4.bp.blogspot.com/_6GlSGj_PDis/RhVi5I1EUSI/AAAAAAAAAD4/xoLACTjYTak/s200/swamy5.jpg[/img]
I am back Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=Tom Sawyer link=topic=186434.msg2268256#msg2268256 date=1303847366][b][color=red][size=12pt]మకరజ్యోతి మానవ సృష్టే * కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు * కోచ్చి : శబరిమలై కొండల్లో మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే ‘మకర జ్యోతి’గా భావించే వెలుగు మానవ సృష్టేనని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు (టిడిబి) సోమవారం కేరళ హైకోర్టులో పేర్కొంది. కేరళ ద క్షిణ జిల్లాలలోని ఆలయాల పనితీరును పర్యవేక్షించే బోర్డు కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. దీనితో ఈ జ్యోతి విషయంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ జ్యోతి సందర్శన సందర్భంగా మూడు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ జ్యోతిని తాము ఏనాడూ దేవతా సంబంధమైనదిగా పేర్కొనలేదని టిడిబి తెలిపింది. ఈ జ్యోతిని అక్కడి కొండ మీద ఉండే గిరిజనులు వెలిగించేవారని తెలిపింది. శబరిమలలో ఈ ఏడాది జనవరి 14న మూడు సార్లు కనిపించిన మకరజ్యోతి దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతరం దాఖలైన పలు పిటిషన్‌ల విచారణ సందర్భంగా కోర్టు కోరిక మేరకు టిడిబి ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ కనిపిస్తున్న వెలుగు మకరజ్యోతి అని రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి చెప్పడం ప్రజలను మోసగించడమేనని హేతువాద సంస్థ అయిన కేరళ యుక్తివాది సంఘం (కెవైఎస్) ఆరోపిస్తూ వచ్చింది. ఈ వెలుగు కృత్రిమమైనదని తాము చేస్తున్న వాదన సరైనదేనని రుజువైందని ఆ సంస్థ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పుడు టిడిబి దాఖలు చేసిన అఫిడవిట్ ఎట్టకేలకు వచ్చిందని వారు నిజం చెప్పినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.[/size][/color][/b][/quote] *=: *=: *=:
jimcarrey Posted April 26, 2011 Author Report Posted April 26, 2011 Demudu ledu.. Dayyam ledu...anthey...[img]http://www.imageping.com/out.php/i15845_aliinpokiridoledole.gif[/img]
mattiburra Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=Tom Sawyer link=topic=186434.msg2268256#msg2268256 date=1303847366][b][color=red][size=12pt]మకరజ్యోతి మానవ సృష్టే * కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు * కోచ్చి : శబరిమలై కొండల్లో మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే ‘మకర జ్యోతి’గా భావించే వెలుగు మానవ సృష్టేనని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు (టిడిబి) సోమవారం కేరళ హైకోర్టులో పేర్కొంది. కేరళ ద క్షిణ జిల్లాలలోని ఆలయాల పనితీరును పర్యవేక్షించే బోర్డు కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. దీనితో ఈ జ్యోతి విషయంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ జ్యోతి సందర్శన సందర్భంగా మూడు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ జ్యోతిని తాము ఏనాడూ దేవతా సంబంధమైనదిగా పేర్కొనలేదని టిడిబి తెలిపింది. ఈ జ్యోతిని అక్కడి కొండ మీద ఉండే గిరిజనులు వెలిగించేవారని తెలిపింది. శబరిమలలో ఈ ఏడాది జనవరి 14న మూడు సార్లు కనిపించిన మకరజ్యోతి దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతరం దాఖలైన పలు పిటిషన్‌ల విచారణ సందర్భంగా కోర్టు కోరిక మేరకు టిడిబి ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ కనిపిస్తున్న వెలుగు మకరజ్యోతి అని రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి చెప్పడం ప్రజలను మోసగించడమేనని హేతువాద సంస్థ అయిన కేరళ యుక్తివాది సంఘం (కెవైఎస్) ఆరోపిస్తూ వచ్చింది. ఈ వెలుగు కృత్రిమమైనదని తాము చేస్తున్న వాదన సరైనదేనని రుజువైందని ఆ సంస్థ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పుడు టిడిబి దాఖలు చేసిన అఫిడవిట్ ఎట్టకేలకు వచ్చిందని వారు నిజం చెప్పినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.[/size][/color][/b[/quote]God is a creation of Man
kingmakers Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=Tom Sawyer link=topic=186434.msg2268256#msg2268256 date=1303847366][b][color=red][size=12pt]మకరజ్యోతి మానవ సృష్టే * కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు * కోచ్చి : శబరిమలై కొండల్లో మకర సంక్రాంతి రోజున దర్శనమిచ్చే ‘మకర జ్యోతి’గా భావించే వెలుగు మానవ సృష్టేనని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు (టిడిబి) సోమవారం కేరళ హైకోర్టులో పేర్కొంది. కేరళ ద క్షిణ జిల్లాలలోని ఆలయాల పనితీరును పర్యవేక్షించే బోర్డు కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. దీనితో ఈ జ్యోతి విషయంలో ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఈ జ్యోతి సందర్శన సందర్భంగా మూడు నెలల క్రితం జరిగిన తొక్కిసలాటలో 120 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ జ్యోతిని తాము ఏనాడూ దేవతా సంబంధమైనదిగా పేర్కొనలేదని టిడిబి తెలిపింది. ఈ జ్యోతిని అక్కడి కొండ మీద ఉండే గిరిజనులు వెలిగించేవారని తెలిపింది. శబరిమలలో ఈ ఏడాది జనవరి 14న మూడు సార్లు కనిపించిన మకరజ్యోతి దర్శనం సందర్భంగా జరిగిన తొక్కిసలాట అనంతరం దాఖలైన పలు పిటిషన్‌ల విచారణ సందర్భంగా కోర్టు కోరిక మేరకు టిడిబి ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ కనిపిస్తున్న వెలుగు మకరజ్యోతి అని రాష్ట్ర ప్రభుత్వం, టిడిబి చెప్పడం ప్రజలను మోసగించడమేనని హేతువాద సంస్థ అయిన కేరళ యుక్తివాది సంఘం (కెవైఎస్) ఆరోపిస్తూ వచ్చింది. ఈ వెలుగు కృత్రిమమైనదని తాము చేస్తున్న వాదన సరైనదేనని రుజువైందని ఆ సంస్థ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పుడు టిడిబి దాఖలు చేసిన అఫిడవిట్ ఎట్టకేలకు వచ్చిందని వారు నిజం చెప్పినందుకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.[/size][/color][/b][/quote] sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2
gerrard Posted April 26, 2011 Report Posted April 26, 2011 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2
Picha lite Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=mattiburra link=topic=186434.msg2268602#msg2268602 date=1303852207]God is a creation of Man[/quote]Can u prove it,God unnado ledo teledu, so evari nammakam valladi
mattiburra Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=Picha lite link=topic=186434.msg2268629#msg2268629 date=1303852435]Can u prove it,God unnado ledo teledu, so evari nammakam valladi[/quote]Belief is another creation of the same mind that created god. The question for/by me is 'whose' belief is it, rather than believing in existence of God or not. You may say it is 'my' belief. But who is this 'me'?
Picha lite Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=mattiburra link=topic=186434.msg2268677#msg2268677 date=1303852949]Belief is another creation of the same mind that created god. The question for/by me is 'whose' belief is it, rather than believing in existence of God or not. You may say it is 'my' belief. But who is this 'me'?[/quote]Nadi koncham mattiburra baa, nuvvu seepindi sakkaga artham kale sFun_duh
mattiburra Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=Picha lite link=topic=186434.msg2268710#msg2268710 date=1303853281]Nadi koncham mattiburra baa, nuvvu seepindi sakkaga artham kale sFun_duh[/quote] @3$% Ignorance is bliss antaaru. No knowledge = No mind = No divisions/ No comparisons/ No fights/ No wars/No God/ No devil= matti burra = No burraThere is nothing understand bhayya, all words are nothing unless the mind gives meaning to them. chill.
Picha lite Posted April 26, 2011 Report Posted April 26, 2011 [quote author=mattiburra link=topic=186434.msg2268768#msg2268768 date=1303854101] @3$% Ignorance is bliss antaaru. No knowledge = No mind = No divisions/ No comparisons/ No fights/ No wars/No God/ No devil= matti burra = No burraThere is nothing understand bhayya, all words are nothing unless the mind gives meaning to them. chill.[/quote]Hmmm, mattiburra ki new def seppavualage kenee &D_@@
pavan_613 Posted April 26, 2011 Report Posted April 26, 2011 !q# !q# !q# !q# !q# !q# !q# !q# !q# !q# !q# !q#
katharnak Posted April 26, 2011 Report Posted April 26, 2011 God is just a pat on back with confidence
Recommended Posts