ragstheindian Posted November 16, 2009 Report Posted November 16, 2009 "ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్. "అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు Quote
KAISER Posted November 17, 2009 Report Posted November 17, 2009 Arey daggarlo yedanna gudi unte cheppandra Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.