Jump to content

Ding Dong ki time ledanta.......


Recommended Posts

Posted

[b][color=black][size=18pt]కలాపోసన కరువు
మన వాళ్లకు 'సెక్స్'కూ టైమ్ లేదు!
నవ్వడానికి, పాడుకోడానికే కాదు.. ఆ పనికీ దొరకని సమయం
జీవితం ఆఫీసుకే అంకితం
[color=red]రోజూ శృంగారంలో పాల్గొనేది 3 శాతమే[/color]
[color=red]15% మందికి.. నెలకు ఒకటి రెండుసార్లే[/color]

న్యూఢిల్లీ, మే 17: "మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల. ఊరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది'' అంటాడు 'ముత్యాల ముగ్గు' సినిమాలో రావు గోపాలరావు. కానీ మనోళ్లకి 'కలాపోసన' సంగతి పక్కన పెడితే.. కనీసం నవ్వుకోడానికి, సరదాగా ఓ పాట పాడుకుంటూ డాన్సు వేస్కోడానికే కాదు.. చివరికి శృంగారానికి కూడా సమయం చిక్కడం లేదట! ఇదేదో అల్లాటప్పాగా చెప్పే విషయం కాదు. ఇటు భారతదేశంలోను, అటు లండన్‌లోను జరిగిన వేర్వేరు సర్వేల ఆధారంగా పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్న విషయం!

నవరసాల్లో ఒకటైన శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించేవాళ్లు ఎంత మంది ఉండొచ్చో తెలుసా.. తిప్పి తిప్పి కొడితే నూటికి ముగ్గురేనట!! ఆడమ్ అండ్ ఈవ్ అనే 'పెద్దల ఉత్పత్తుల' కంపెనీ వాళ్లు ఈ విషయమై సర్వే చేశారు. ఇక మన దేశంలో అయితే ఇంట్లో పెళ్లాం ముఖం చూడటానికి కూడా ఖాళీ ఉండనంతగా పనిలో మునిగిపోతున్నారు. రోజుకు 18 గంటలు యంత్రాల్లా పనిచేస్తూ.. మనసారా నవ్వుకోడానికి, గొంతెత్తి పాడుకోడానికి, సరదా చెయ్యడానికి వాళ్లకు సమయం చిక్కట్లేదు. 25-30 సంవత్సరాల మధ్య వయసులో పెళ్లి చేసుకుని జల్సాగా తిరగాల్సింది పోయి.. భార్యామణి ముఖం కూడా చూడకుండా బాసు ముఖం చూస్తూ కాలం గడిపేస్తున్నారు.

వారాంతాల్లో అయినా పార్కుకో, సినిమాకో వెళ్తారా అంటే అదీ లేకుండా ఆఫీసు పనిమీద విదేశీ పర్యటనలకు వెళ్లిపోతున్నారు. దాంతో వీరికి ఇటు సంసార జీవితంతో పాటు అటు సాంఘిక జీవితం కూడా బొత్తిగా దూరమైపోతోంది. [color=red]25-30 ఏళ్ల వయసులో ఉన్నవారిలో 70% మంది పరిస్థితి ఇంతేనని గ్లోబల్ మానిటర్ స్టడీ చెబుతోంది.[/color] ఇక శృంగారం విషయానికొస్తే.. ప్రతిరోజూ దీన్ని అనుభవించేది కేవలం 3% మందేనని తేలింది.[color=red] 5% మంది అయితే.. అసలు జీవితంలో ఇంతవరకు తాము శృంగారంలోనే పాల్గొనలేదని చెప్పారు[/color].

ఓ 26% మంది మాత్రం.. వారానికి ఒకటి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారు. మరో 16% మంది వారానికి మూడు, నాలుగు సార్లు ఆస్వాదిస్తున్నారు. [color=red]15% మంది అయితే నెలకు ఒకటి రెండుసార్లు మాత్రమే భాగస్వామితో కలుస్తున్నారని డైలీన్యూస్ పత్రిక తెలిపింది.
[/color]
కొసమెరుపు: నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు.. నూటికి ఒక్కరు మాత్రం రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు శృంగారాన్ని అనుభవిస్తున్నట్లు సర్వేలో తేలింది!!

[/size][/color][/b]

Posted

aa okkadivi nuvve ayyuntav... ila vachi ala vellipotav...  *7*^ *7*^ *7*^ *7*^

Posted

[quote author=Papachak link=topic=194272.msg2368342#msg2368342 date=1305760486]
aa okkadivi nuvve ayyuntav... ila vachi ala vellipotav...  *7*^ *7*^ *7*^ *7*^
[/quote]
Anna Namasthey.... CITI_c$y CITI_c$y

Posted

[quote author=Tom Sawyer link=topic=194272.msg2368343#msg2368343 date=1305760520]
Anna Namasthey.... CITI_c$y CITI_c$y
[/quote]namastey... entira ee madhya ni gola... niku panchalu iche time vachindi anukunta.... [img]http://www.gifsoup.com/view4/2236303/ma-days-o.gif[/img]

Posted

[quote author=Papachak link=topic=194272.msg2368373#msg2368373 date=1305761485]
namastey... entira ee madhya ni gola... niku panchalu iche time vachindi anukunta.... [img]http://www.gifsoup.com/view4/2236303/ma-days-o.gif[/img]
[/quote]

appudey kaadu annaa... inkoka  one year agithey appudu nenu saaapa yekkuthaaaa....

ika appatinundi nenu...
[img]http://[url=http://i40.tinypic.com/ru5h5c.gif]http://i40.tinypic.com/ru5h5c.gif[/url][/img]

Posted

^^" ^^" ^^" ^^"

ponile kaali ga evadu ledu ani chepthunnaru...andhariki jobs vunnayi annaru...inka population kuda thagguthundhi....ee rate lo pothe....manumu kuda developed nation ani cheppu ko vachu thwaralo............. J@#D #4H# F%G_@ F@#da

Posted

[quote author=Tom Sawyer link=topic=194272.msg2368384#msg2368384 date=1305761893]
appudey kaadu annaa... inkoka  one year agithey appudu nenu saaapa yekkuthaaaa....

ika appatinundi nenu...
[img]http://[url=http://i40.tinypic.com/ru5h5c.gif]http://i40.tinypic.com/ru5h5c.gif[/url][/img]
[/quote] ^G#W ^G#W ^G#W ^G#W ^G#W

×
×
  • Create New...