Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

kalala pattabhi

Featured Replies

14 ఏళ్ళు ప్రజలు వనవాసం చేస్తుంటే ఈ కలల పట్టాభి ఏమి చేస్తున్నట్టు?

తను పెట్టించిన డబ్బంతా వారంలో వచ్చేలా మరిన్ని ప్రింట్లు వేయించి దానితో అడవుల్లో వున్న ప్రజలను అలరిస్తూ వున్నాడా?

నెత్తుటి సేవ కోసం నేల కావాలని నెలవంకను అడిగి తన అవసరం కోసం ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తింది ఈ నోరు గాదా?

ఉన్నట్టుండి నింగి నుండి నేలపై పడ్డట్టు ఈ పగటి కలల పట్టాభి చెప్పే వనవాస కథలు తన పట్టాభి షేకం కోసం కాదా?

వనవాస జనాలు అడవి నుండి వస్తుంటే ఆదుకోవడానికి మొత్తం కుటుంబాన్ని ఏసుకొని జే కొట్టించు కొంటూ, కిరీటం చేత బట్టుకొని ఉన్నపళంగా బయలు దేరాడు.

మళ్ళీ ప్రజల మనసు మారితే ఇంకో ఐదు సంవత్సరాలు అలరించాల్సి వస్తుందని .

పట్టాభిషేకం జేస్తే పట్టణాల్లో భిక్షమెత్తకుండా మరియు నెల నెలా పచారీ సామగ్రి ఇచ్చి కిత కితలు పెట్టి ఆనదింప జేస్తాను అని కళాత్మకంగా చెబుతున్నాడు.

అచ్చంగా మన తెలుగు నిర్మాతలు చెప్పినట్టు మా సినిమా డిఫెరెంటుగా వుంటుంది వంద రోజులు గ్యారెంటీ లాగా.

మరి ప్రజలు పట్టం గట్టేరో లేక పలాయనం చెయ్యమని చెప్పేరో ఇంకో ముప్పై రోజులు ఆగితే గాని మొదటి విడత టాకు తెలవదాయె.

--------------------------------------------------------------------------------

  • Author

మీ మానాన మీరు వనవాసమన్నా చేసుకోండి ఇంకేమన్నా చేసుకోండి నేను వస్తానే మాత్రం పట్టాభి షేకం చేసేయండి

*=:

you rock you rock you rock you rock you rock

*=: *=: *=: *=: *=: *=: *=: *=: *=: *=:

MOD this is the way they abuse the heroes and abuse personally and at last they do tell its fault from us.... if they do like this who is not gonna respond. Once again MOD respect fully please do clean the site.

TS:-

Nobody abusing you and yopur hero.

They are posting facts.

You are also creating ew post on oher heros(anyway I am not fan of them).

Evariki nachina post lu vallu vestaru dude.Cool down  ~"!

i am not posting false  things from false news papers.. i am posting the things from hindu paper and i am posting it becz u people do it for other heroes.......andariki oke nyayum kadha....when i am posting on chiru u all people making it rubbish. but u people creating it ..... so this should be gone to MOD let him understand each and everything going on here when he loaded this site. i speak thruth i simply wont criticize other heroes.....and to tell fact i like and respect balakrishna innosence.

TS:-

Eenadu/Sakshi papers are not false papers.

we are posting from telugu papers or from some news sites.

Keep posting any news dude.No problem.

But do nit complain on others post.

  • 1 month later...

hi frndzz

*=: *=: *=:you rock you rock

MOD this is the way they abuse the heroes and abuse personally and at last they do tell its fault from us.... if they do like this who is not gonna respond. Once again MOD respect fully please do clean the site.

eraa neeku ippudu kanapadundhaa abusing.... ilantii post luu chala padayyii... vesina valla andarikii good post anni chepavuu kadhaaa... ippudu mee siru gadi meeda vesa sarkii edustunavaa ....

నెత్తుటి సేవ కోసం నేల కావాలని నెలవంకను అడిగి తన అవసరం కోసం ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తింది ఈ నోరు గాదా?

ఉన్నట్టుండి నింగి నుండి నేలపై పడ్డట్టు ఈ పగటి కలల పట్టాభి చెప్పే వనవాస కథలు తన పట్టాభి షేకం కోసం కాదా?

వనవాస జనాలు అడవి నుండి వస్తుంటే ఆదుకోవడానికి మొత్తం కుటుంబాన్ని ఏసుకొని జే కొట్టించు కొంటూ, కిరీటం చేత బట్టుకొని ఉన్నపళంగా బయలు దేరాడు.

మరి ప్రజలు పట్టం గట్టేరో లేక పలాయనం చెయ్యమని చెప్పేరో ఇంకో ముప్పై రోజులు ఆగితే గాని మొదటి విడత టాకు తెలవదాయె.

--------------------------------------------------------------------------------

blast blast blast blast blast

*=:you rock

pejala gundelloninchi puttukochindi peja rajyam...

meeru ahavaniste vachidi peja prajyam..

may 16th na ade pejalu cheptaaru vellipommani...

eagerly waiting for that day..

his only motive is to gain power through the same bunch of innocent fools who adore him

he has already shown immense signs of betrayal to his fans.. what else does pans need more that he not adhinayakudu.. "He is mere poompuhar"  hammernd

*=: *=: you rock you rock

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.