twinkle star Posted March 20, 2009 Report Posted March 20, 2009 రోజాపై మహిళా కాంగ్రెస్ దాడి Date Updated: 3/20/2009 8:17:43 AM Email: తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రగిరి నుంచి టి. డి. పి. తరుపున పోటీ చేయనున్న సినీ నటి రోజా పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ టి. డి. పి కార్యకర్తల మద్య గొడవ జరిగి ఆది కాస్త తీవ్రం కావడం తో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చినట్లు తెలిసింది. తన ప్రచారం లో బాగంగా రోజా బండనవాని పల్లి లో పర్యటిస్తూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేయడం తో సరిపెట్టకుండా ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ వారిని పాద రక్షల తో సత్కరించండి అని వ్యాఖ్యానించడం తో అక్కడి మహిళలు ఆమె పై దాడికి ప్రయత్నించారు అని తెలిసింది. [/img]
Recommended Posts