Jump to content

10th pass kaani pondicherry minister


jimcarrey

Recommended Posts

[color=black][color=red][size=14pt]పుదుచ్చేరి మంత్రి 'రాత'పై తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తు

చెన్నై, అక్టోబర్ 2 : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి పీఎంఎల్ కళ్యాణ సుందరం పదవ తరగతి పరీక్ష 'రాసిన' వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. 1991లో పదవ తరగతి పరీక్షలు రాసిన కళ్యాణసుందరం సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.దానితో, [color=black][b]ఇటీవల తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనంలో మళ్లీ పరీక్షలు 'రాశారు' . సైన్స్, సోషల్ పరీక్షలకు మంత్రి హాజరైనట్లు రికార్డులు చెబుతుండగా, అదే సమయంలో ఆయన కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి.[/b] [/color]

దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కూడా చేపట్టింది. మంత్రి పరీక్ష రాస్తున్నట్లు తెలుసుకుని సదరు పరీక్షా కేంద్రానికి వెళ్లగా, ఆయన అక్కడ లేరని జిల్లా విద్యాశాఖాధికారి సి.షణ్ముగం చెబుతుండగా, తాను పరీక్షాహాల్లోకి వచ్చిన కొద్దిసేపటికే వేరే పని పడడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని మంత్రి కళ్యాణ సుందరం చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.
[/size][/color][/color]

Minister.. The Silly Fellaaaa

CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y

Link to comment
Share on other sites

×
×
  • Create New...