dalapathi Posted December 9, 2011 Report Share Posted December 9, 2011 న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశం తేలాకే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జి గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణ అంశం చాలా క్లిష్టమైనదన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పిఆర్పి ఎమ్మెల్యేలకు సరైన సమయంలో సరైన స్థానం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చించిన తరువాతే విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రిని రేపు ఢిల్లీకి పిలిపించినట్లు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Steelers Posted December 9, 2011 Report Share Posted December 9, 2011 inkenni rojulu raa, asannamayyindhi asannamayyindhi ani sava D...... Link to comment Share on other sites More sharing options...
dalapathi Posted December 9, 2011 Author Report Share Posted December 9, 2011 [quote name='STELLAR' timestamp='1323447249' post='1301119611'] inkenni rojulu raa, asannamayyindhi asannamayyindhi ani sava D...... [/quote] Eppuduu adhey paatha paata..........TG issue addam petti PRP ki kuudaa biscuit isthunnattunnaaru..... Link to comment Share on other sites More sharing options...
Steelers Posted December 9, 2011 Report Share Posted December 9, 2011 [quote name='dalapathi' timestamp='1323447381' post='1301119626'] Eppuduu adhey paatha paata..........TG issue addam petti PRP ki kuudaa biscuit isthunnattunnaaru..... [/quote] adhe kadha, venna tho pettina vidhya antey idhenemo..... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts