Jump to content

Salman Khan Rocks...


I hate caste......

Recommended Posts

[size=5][color=#000000]కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో ఉన్న 400 మంది ఖైదీల విడుదల కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సహాయం చేయనున్నా రు. శిక్షా కాలం పూర్తయినప్పటికీ వారంతా జరి మానా చెల్లించని కారణంగా ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. పేదరికం, ఇతర కారణాల వల్ల జరిమానా చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ ఖైదీల తరఫున ఫైన్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సల్మాన్ నిర్వహిస్తున్న సంస్థ ‘బియింగ్ హ్యూమన్’ పేర్కొంది. [/color]

[color=#000000]ఈ మేరకు జైలు అధికారులకు ఓ లేఖను పంపింది. దాన్ని అధికారులు లీగల్ సెక్షన్‌కు అందజేశారు. వారి నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందిన అనంతరం ఖైదీల విడుదల కోసం సల్మాన్ రూ. 40 లక్షలు చెల్లించనున్నారు. శిక్షా కాలం పూర్తయినప్పటికీ జరిమానా కట్టని కారణంగా 400 మంది ఖైదీలు యూపీలోని 63 జైళ్లలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు[/color][/size]
[color=#000000]salman khan[/color][color=#000000] [/color][color=#000000] [/color][color=#000000] [/color][color=#000000] CITI_y@R[/color]
[color=#000000] CITI_y@R[/color]
[color=#000000] CITI_y@R[/color]

Link to comment
Share on other sites

[quote name='HAPPYNESS' timestamp='1327704684' post='1301355407']
veediki Khaidila paina prema enduku vachindi abbaaa ippudu [img]http://www.tollywoodinfo.com/discus/clipart2/brahmam_style1.gif[/img]
[/quote]
jail lo unna vaala badhalu jail ki velochinodike telusthundi kabati

Link to comment
Share on other sites

×
×
  • Create New...