Jump to content

Yvs & Balayya Combo Repeating Soon.........


Hitman

Recommended Posts

[b] సి.యం గా బాలయ్య![/b]


[img]http://suryaa.com/Main/gallery/2012/Feb/10/cm.jpg[/img]బాలకృష్ణ్ణ, వైవియస్‌ చౌదరి కాంబినేషన్‌లో గతంలో ‘ఒక్క మగాడు’ చిత్రం వచ్చి డిజాస్టర్‌ అరుు్యన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. అరుుతే ఈ సారి వైవియస్‌ చౌదరి ేకవలం నిర్మాతగానే ఉంటారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం టైటిల్‌ సిఎం(కామన్‌ మ్యాన్‌). ఈ చిత్రం సామాజిక సందేశంతో కలిసిన కమర్షియల్‌ వెంచర్‌ అని చెబుతున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ పుట్టిన రోజైన మే 28న ఓపెన్‌ అవనున్నట్లు తాజా సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్న నేపధ్యంలో ఈ టైటిల్‌కి మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

[quote name='kidmakers' timestamp='1328816622' post='1301395163']
mallee YVS tho naa [img]http://lh4.ggpht.com/-Iic86h09yEc/TrIKVruXLTI/AAAAAAAAFHI/kUfGrqJX0so/s150/Mahi-1.gif[/img]
[/quote]


eesari.. YVS producer antale.... not Director....

Link to comment
Share on other sites

veediki antha talent pettukoni.....
malli inkoka director enduku.....
daaniki malli veedu producer enduku....

kalikaaalam......

[img]http://www.gifsoup.com/view1/1595064/rajini-o.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='rachagadu' timestamp='1328824885' post='1301395981']
oka sari director ga madd- kudipadu....ee sari producer ga kuduputadu....... @~` @~`
[/quote]

daanlooo eem doubt ee leedu..KRISHNA VAMSI di asala COMMERCIAL SUCCESS ayina cinema recent times lo gurtuku techukunna gurtuku raavtla...

Link to comment
Share on other sites

×
×
  • Create New...