Jump to content

వ్యాపారిని మోసం చేశాడని హీరో నిఖిల్ రెడ్డిపై కేసు?


pacchipulusu

Recommended Posts

హైదరాబాద్: ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో హీరో నిఖిల్ రెడ్డిపై రాజధాని నగరం హైదరాబాదు పోలీసులు బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. చీటింగ్‌కు పాల్పడిన నిఖిల్ రెడ్డి గతంలో వచ్చిన అంగ్రీజ్ సినిమాలో హీరోగా నటించినట్లుగా తెలుస్తోంది. ఓ వ్యాపారవేత్త వద్ద నిఖిల్ రెడ్డి రూ.50 లక్షలు తీసుకొన్నాడు.

తన డబ్బులు ఇవ్వాలని అడిగేందుకు వెళ్లిన ఆ వ్యాపారవేత్తను నిఖిల్ రెడ్డి తుపాకితో బెదిరించాడు. దీంతో సదరు వ్యాపారవేత్త బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద డబ్బులు తీసుకొని చీటింగ్ చేశాడని ఆయన నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఖిల్ రెడ్డి కోసం వేట కొనసాగించారు. నిఖిల్ రెడ్డి పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

[quote name='bezawadabullodu' timestamp='1333521900' post='1301596718']
VEEDENA NIKHIL REDDY ???

[img]http://www.mirapa.com/wp-content/uploads/2011/11/nikhil-caught-by-police-300x249.jpg[/img]
[/quote]


avunu

Link to comment
Share on other sites

veedu janala mundu ravalani chala korukuntunadu ankunta..cinemala tho ravayya ante..ilanti panulu seskuntu media mundu ki osthunadu..em chestham le..

Link to comment
Share on other sites

×
×
  • Create New...