nayakudu Posted April 9, 2009 Report Posted April 9, 2009 ఎన్నికల కోడ్ దారి కోడ్ దే మా దారి మాదే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు రాజకీయ నేతలు. కోడ్ ను ఉల్లంఘిస్తే మహా అయితే కేసు పెడతారు అంతే కదా పెట్టుకొని కేసులు మాకేం కొత్త కాదని కూడా వారు బావిస్తున్నట్లు కనిపిస్తోంది. యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు దూకుడు ఎక్కువ. ఎక్కడికైనా దూసుకెళ్ళడం అతని నైజం. వరంగల్ జిల్లాలో రోడ్ షో లను నిర్వహిస్తున్న పవన్ మధ్యాన్నం కాగానే ఆకలి కరకర లాడింది. ఇకనేం తిండి తినడానికి అనువైన భవనం కనిపించగానే మరో ఆలోచన చేయకుండా అక్కడ తమ వాహనాలను ఆపి. అనుచరులతో లోపలికి దూసుకెళ్లారు. తీర చూస్తే ఆది ఆయప్ప దేవాలయం. అయ్యప్పదేవాలయం అయితే ఏమని అనుకోని లోపలికి వెళ్ళడంతో ఆలయ నిర్వాహకులు మూసి వేశారు. ఆకలి తీర్చుకొని పవన్ బైట పడ్డారు. పవన్ లోపలికి వెళ్ళగానే తలుపులు మూసి వేయడం చూసి అయ్యప్ప భక్తులు ముక్కున వేలేసుకున్నారు. పాఠశాల ఆవరణం ఆలయ ప్రాంగణల విషయాల్లో ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనలు పట్టించుకోక పోతే చిక్కులు తప్పదన్నా! పవన్ అన్న!! కాస్త జాగ్రత్త.
prp down down Posted April 9, 2009 Report Posted April 9, 2009 chiroo gaadu, pavan gaadoo and rest of the thotty gang bathukulu ee topic lo chaalaa unnayee, choosukondee BJP is Leading in Center and TDP in State welcome
Recommended Posts