nayakudu Posted April 10, 2009 Report Posted April 10, 2009 ఈ రైలు కోసం ప్రజలందరూ పనిగట్టుకొని పలవరించారు అందరినీ సమానంగా ఎక్కిస్తామని, స్టేషనుకు రమ్మని తీరా స్టేషనుకు వచ్చాక డబ్బిచ్చి టికెట్టు తీసుకొమ్మని చెబితే నమ్మి, ఇంజను మాత్రమే వస్తాదని తెలవక తీసుకొన్నామే ఒకపక్క బోగీలు లేని ఇంజనుతో ఏడుస్తుంటే ఇంకో పక్క రోడ్డు రోలరు ఎదురుగా వస్తావుందే ఇక నేను ప్రయాణం చేసినట్టే, గమ్యం చేరినట్టే. monkeydanceds monkeydanceds monkeydanceds monkeydanceds
Recommended Posts