kingmakers Posted April 13, 2009 Report Posted April 13, 2009 ప్రజారాజ్యం పార్టి అధినేత చిరంజీవి అసెంబ్లీ టికెట్ కోసం తనను పది కోట్లు అడిగారని టీడీపి నాయకురాలు, సినీ నటి కవిత పేర్కొన్నారు. విజయనగరంలో ఆమె పార్టీ ప్రచారం చేస్తూ ప్రజారాజ్యం పార్టీ ప్రజా భోజ్యం పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. అలాగే చిరంజీవికి పదవీదాహం ఎక్కువని, సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలియదని ఆమె ఎద్దేవా చేసారు.
twinkle star Posted April 13, 2009 Report Posted April 13, 2009 idha matladedhi.........idhi asalu TDP lo roja ni dinchadaniki Chandrababu Naidu gaadu thesukochhadu... http://www.youtube.com/watch?v=EXM2GmGnWTM... chinna pillani ni kotti champi atrocity case lo doori idhi ippudu chiru meeda eguruthundi......idhi prp ki vachinda....daani first interview chudandi ela tdp ki vachindo cheppuddi. warningnf warningnf
Recommended Posts