kingmakers Posted April 24, 2009 Report Posted April 24, 2009 ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఎంతో కీలక పాత్ర పోషించిన ముఖ్యనేతల్లో ఒకరైన డాక్టర్ మిత్రా కూడా పార్టీ నుంచి బైట పడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసే దాకా పార్టీలోనే ఉండాలని అనుకున్న మిత్రా ఇపుడు ఆది కాస్త పూర్తి కావడంతో తగిన సమయం చూసుకొని పార్టీ నుంచి బైట పడేఆవకాశాలు ఉందని తెలిసింది. గత కొంత కాలంగా పార్టీలో ఆయన పాత్ర బాగా తగ్గింది. ఒకప్పుడు ఎంతో కీలకమైన వ్యక్తిగా ఉన్న మిత్రా ప్రమేయం లేకుండానే ఇపుడు అన్ని జరిగిపోతున్నాయి. ఎందుకోమరి చిరంజీవికూడా ఇపుడు మిత్రను గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు. మీరు పార్టీలోనే ఉన్నారా? అంటూ చిరు ఆయనను ఇటీవల అడిగిన తీరు విన్నవారికే నచ్చలేదు. ఆ రోజు మిత్రా లోపల చాలా బాధపడి ఉంటారు. అయితే ఆయన ఎక్కడ బైట పడలేదు. తనకు అందరు షాక్ ఇస్తున్నారని చిరంజీవి మిత్రను కూడా అదే తీరులో అనుమానించి అవమానించిన వైనం చాలా మందికి నచ్చలేదు. .కాని పైకి ఏమీ మాట్లాడలేక పోయారు. ఫలితాలు వెలువడేలోగా కొందరు పార్టీని వీడి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఇ సారి ఎంత మంది వెళతారో మరి!
Neninthe Posted April 25, 2009 Report Posted April 25, 2009 PRP look like vijaya malya ipl team... still have some more matches still PRP have date upto May 16th
Guest laddu Posted April 25, 2009 Report Posted April 25, 2009 veedi attitude ento adrdhamkadhu.. pakkanodu bagupadithey orvaledu.. evadina sanka nakipothey chappatlu kottu kontadu.. pandaga chesuko raa.. ilani chadivi.
Guest Nenusaitham Posted April 25, 2009 Report Posted April 25, 2009 Ye rail ki ayina station raagane Passengers ditharu kada. Antha digipothunnaru & potharu RESULTS ane destination raagaane hammernd
psycopk Posted April 25, 2009 Report Posted April 25, 2009 Mithra is a useless fellow...media mundu siro gadu mitra garu meeru inka party lo ne uanra ani adigana kuda ika ippativi varaku unadu ante... vadu enta vedavo ardam avtundi..
Guest Nenusaitham Posted April 25, 2009 Report Posted April 25, 2009 Mithra is a useless fellow...media mundu siro gadu mitra garu meeru inka party lo ne uanra ani adigana kuda ika ippativi varaku unadu ante... vadu enta vedavo ardam avtundi..
Recommended Posts