Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

:( Wake Up

Featured Replies

[size=4][color=#37404E]మన ఉనికి:[/color]

[color=#37404E]శాస్త్త్ర పరంగా ఎదుగుతూ ఊర్థ్వ లోకాలకి నిచ్చెన వేసి [/color]
[color=#37404E]వడి వడిగా చేరాలన్న తపనతో.. వేగాన్ని పెంచుతూ, [/color]
[color=#37404E]మానవత్వమనెడి మొదటి అడుగులో తప్పటడుగు వేసి [/color]
[color=#37404E]అథః పాతళానికి అతి శీఘ్రంగా చేరి రాక్షస ప్రవృత్తితో.. [/color]
[color=#37404E]తమ వినాశనానికి తామే నాంది పలుకుతున్న [/color]
[color=#37404E]ఓ మానవా నీకు జోహర్లు!! [/color]

[color=#37404E]మనుష్యులు తమ విలువలను విడచి,మూలాలను మరచి [/color]
[color=#37404E]రెట్టింపు పైశాచికత్వంతో పతనమైపోతుంటే..

పూర్వము మానవులుండేవారట యనుచూ
మన ముందు తరాలు తరగని కథలు చెప్పే
కాలం కనులకు కనిపిస్తూ సమీపిస్తుంటే..

ఓ మనిషీ.. ఇకనైన మేలొకో!!

మహనీయులమని పిలిపించుకోనక్కరలేదు
కాని..
మనిషివనే ఙ్ఞప్తితో మన ఉనికిని బ్రతికించవోయి!![/color][/size]

*<:( post some poetry...

(.L@

modalaina pratidi aagaka/antharinchipoka thappadu... adi edo oka roju edo oka vidhanga jaragalsinde... daanini evaru aapaleru

anywayz good lines

[quote name='edo_oka_ragam' timestamp='1367430775' post='1303692187']
[size=4][color=#37404E]మన ఉనికి:[/color]

[color=#37404E]శాస్త్త్ర పరంగా ఎదుగుతూ ఊర్థ్వ లోకాలకి నిచ్చెన వేసి [/color]
[color=#37404E]వడి వడిగా చేరాలన్న తపనతో.. వేగాన్ని పెంచుతూ, [/color]
[color=#37404E]మానవత్వమనెడి మొదటి అడుగులో తప్పటడుగు వేసి [/color]
[color=#37404E]అథః పాతళానికి అతి శీఘ్రంగా చేరి రాక్షస ప్రవృత్తితో.. [/color]
[color=#37404E]తమ వినాశనానికి తామే నాంది పలుకుతున్న [/color]
[color=#37404E]ఓ మానవా నీకు జోహర్లు!! [/color]

[color=#37404E]మనుష్యులు తమ విలువలను విడచి,మూలాలను మరచి [/color]
[color=#37404E]రెట్టింపు పైశాచికత్వంతో పతనమైపోతుంటే..

పూర్వము మానవులుండేవారట యనుచూ
మన ముందు తరాలు తరగని కథలు చెప్పే
కాలం కనులకు కనిపిస్తూ సమీపిస్తుంటే..

ఓ మనిషీ.. ఇకనైన మేలొకో!!

మహనీయులమని పిలిపించుకోనక్కరలేదు
కాని..
మనిషివనే ఙ్ఞప్తితో మన ఉనికిని బ్రతికించవోయి!![/color][/size]
[/quote]
[img]http://lh5.ggpht.com/-FZ1dA6zgFFE/UBstZwuSI2I/AAAAAAAAHIA/WUB53_eQlaQ/s150/PSPK-1.gif[/img]

gp nice work

[img]http://4.bp.blogspot.com/-ZNNw4XidIVw/UXuM_-PY2TI/AAAAAAAADt0/08D7QX0Om-Q/s1600/allu12.gif[/img] gud one

english translation plz

as usual konni complicated words unnai kani... [img]http://www.desigifs.com/sites/default/files/i62796_superrrr_0.gif?1290226165[/img]

[img]https://lh6.googleusercontent.com/-hxpo_50IP4k/UWap2MOrjzI/AAAAAAAACaA/09YJyrcIXbY/s159/rebel4.gif[/img]

[img]http://24.media.tumblr.com/5b216106c19ef37f97b62dfea7461d98/tumblr_mlvrjyUZgl1rlohb2o6_250.gif[/img]

WTF..!

[img]http://24.media.tumblr.com/a55057a5717651bd82f710c8db5f87ab/tumblr_mlvrjyUZgl1rlohb2o1_250.gif[/img]

mansishi change ni accept cheyleka ila badhapadutu untadu

Naaku anni sol symbols kanipsithunnai antee..!!

nice post

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.