Jump to content

Recommended Posts

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/maheshcry2.gif?1290165907[/img] enti va maa sirio babu pracharam chesinna 21 places lo 6 places aa cong gelichindhi antha

  • Replies 196
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Speed2

    76

  • Mustodi_2ndsetup

    45

  • powerstar03

    25

  • GULABJAM

    22

Top Posters In This Topic

Posted

[quote name='TDPhava' timestamp='1368593361' post='1303752090']
[img]http://www.desigifs.com/sites/default/files/maheshcry2.gif?1290165907[/img] enti va maa sirio babu pracharam chesinna 21 places lo 6 places aa cong gelichindhi antha
[/quote]
[img]http://4.bp.blogspot.com/-yQTw5LxziZY/UY6BBFq5pzI/AAAAAAAAEtA/aSsjLTs1KeE/s1600/brahmi29.gif[/img]

Posted

[quote name='Bukka_Rowdy' timestamp='1368593423' post='1303752091']
[img]http://4.bp.blogspot.com/-yQTw5LxziZY/UY6BBFq5pzI/AAAAAAAAEtA/aSsjLTs1KeE/s1600/brahmi29.gif[/img]
[/quote][img]http://www.desigifs.com/sites/default/files/maheshcry2.gif?1290165907[/img] don't hurt pans plz

Posted

[quote name='CNATION1' timestamp='1368593573' post='1303752094']
erri p gallu gumpu gudinru
[/quote][img]http://www.desigifs.com/sites/default/files/kushi9.gif?1289932018[/img]

Posted

[quote name='CNATION1' timestamp='1368593573' post='1303752094']
erri p gallu gumpu gudinru
[/quote]

konda erri p gallu choosi enjoy cheyandi [img]http://www.andhrafriends.com/uploads/gallery/album_17/tn_gallery_24383_17_701116.gif[/img]

Posted

[color=#282828][font=helvetica, arial, sans-serif]


చిరు చప్పుళ్లే!జనాలే తప్ప ఓట్లు రాల్చని గ్లామర్‌

గత ఉప ఎన్నికల్లో కూడా కలవని పీఆర్పీ ఓట్లు
ప్రజలలో పట్టులేదని తేలిన వైనం
వి.హనుమంతరావు వెళ్లిన చోటే గెలుపు
40 నియోజకవర్గాల్లో 21 చోట్ల కాంగ్రెస్‌ గెలుపు
హన్మన్నకు సోనియా, రాహుల్‌, పటేల్‌ అభినందన

[img]http://www.suryaa.com/gallery/2013/May/14/chiru.jpg[/img](సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):కేంద్రమంత్రి చిరంజీవి గ్లామర్‌ తగ్గిపోతోందా? ఆయన సభలకు పోటెత్తుతున్న జనాలు కాంగ్రెస్‌కు ఓటు వేయడం లేదా? చిరంజీవి గ్లామర్‌ కేవలం సభలకు జనాలను రప్పిం చేందుకే తప్ప, ఓట్లు రాల్చేందుకు పనికిరావడం లేదా? దీన్ని బట్టి చిరంజీవి వల్ల కాంగ్రెస్‌కు లాభమా? కాంగ్రెస్‌ వల్ల చిరం జీవికి లాభమా? కర్నాటక ఎన్నికల ఫలితాలు సినీగ్లామర్‌ పార్టీలకు ఓట్లు రాల్చవని తేల్చాయా?.. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో కేంద్రమంత్రి చిరంజీవి సినీ గ్లామర్‌ కాంగ్రెస్‌కు అక్కరకు రావడం లేదా? ఫలితాలు అవే రుజువు చేశాయని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కర్నాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేసిన చిరంజీవి సభలకు జనాలయితే విరగబడ్డారు.

కొన్ని సభల్లో తొక్కిసలాట కూడా జరిగింది. బందోబస్తు చేయలేక పోలీసులు నానా తిప్పలు పడ్డారు. దానితో చిరంజీవి ఊపు బ్రహ్మాండంగా ఉందని, జనాలు కూడా బీభత్సంగావచ్చినందున, తెలుగువారు ఉన్న ప్రాంతా ల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరని కర్నాటక కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేశాయి. అంటే చిరంజీవి ప్రచారం చేసిన 21 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ హవా ఉంటుందని అక్కడి నేతలు భావించారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే కాంగ్రెస్‌ కు అనుకూలంగా వచ్చాయి. చాలామంది చిరంజీవి ప్రచారంవల్లే అది సాధ్యమయిందని భావించారు. చిరుకు అత్యంత సన్నిహితుడు, ఆయన ముఖ్యమంత్రి కావాలని బహిరంగంగానే కోరే మంత్రి సి.రామచంద్ర య్య కూడా చిరంజీవి ప్రచారం వల్లే కర్నాటకలో సాను కూల ఫలితాలు వచ్చాయని, చిరంజీవి సభలకు తండోప తండాలుగా వచ్చారని చెప్పారు. అయితే, తీరా చిరంజీవి ఎన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేశారు? ఎంతమంది అభ్యర్ధులు విజయం సాధించారని పార్టీ వర్గాలు ఆరా తీశాయి.

[img]http://www.suryaa.com/gallery/2013/May/14/HANUMA.jpg[/img]అందులో చిరంజీవి మొత్తం 21 నియోజక వర్గాల్లో పర్యటిస్తే అందులో గెలిచిన సీట్లు ఆరేనని తేలడంతో నోరెళ్లబెట్టడం కాంగ్రెస్‌ నేతల వంతయింది. దీన్నిబట్టి... చిరంజీవి సినీ గ్లామర్‌ కేవలం సభలకు జనాలను రప్పించేం దుకే తప్ప, వాటిని ఓట్లుగా మలచుకునేందుకు పనికి రావన్న విషయం మరోసారి రుజువయిందన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. తెలుగువారు నివసించే ప్రాంతాల్లో కూడా చిరంజీవి ప్రభావం కనిపించలేదని, వచ్చిన ప్రజ లు చిరంజీవిని ఇంకా సినిమా స్టార్‌గానే చూస్తున్నారు తప్ప, ఆయన చేరిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయడం లేద న్న వాస్తవం రెండోసారి రుజువయిందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన 17 ఉప ఎన్నికల్లో కూడా చిరంజీవి సినీ గ్లామర్‌ ఏ మాత్రం పనిచేయలేదని, చిరంజీవి గెలి చిన తిరుపతిలో కాంగ్రెస్‌ ఓడి, కేవలం రెండు స్థానాలే సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మెగాస్టార్‌ ముద్రతో రాజకీయ తెరగేంట్రం చేసిన చిరంజీవి ప్రజా రాజ్యం స్థాపించి, 70 లక్షల ఓట్లు, 18 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే సాధించారు.

ఆ తర్వాత పార్టీని కాంగ్రె స్‌లో విలీనం చేసి, రాష్ట్ర మంత్రివర్గంలో గంటా, సీఆర్‌కు మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడింది. చివరకు చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి పోలయిన ఓట్లను కూడా కాంగ్రెస్‌కు వేయించలేకపోయారు. అంటే చిరంజీవి తనకు ఓటు వేసిన ఓటర్లనే మరోసారి ప్రభావితం చేయలేకపోయార ని, ఇప్పుడు కర్నాటకలో కూడా అదే కథ పునరావృత మయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీన్నిబట్టి.. చిరంజీవి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమా? కాంగ్రెస్‌వల్ల చిరంజీవికి ఉపయోగమా? అన్నది నాయ కత్వం తేల్చుకోవాల్సిన అవసరం ఉందని మరికొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. చిరంజీవికి జనాలను సభలకు తీసుకువచ్చే సామర్థ్యమే తప్ప, వారిని పార్టీని ఓట్లు వేయించేలా చూడలేకపోతున్నారన్న విషయం తేలిపోయిందంటున్నారు. చిరంజీవికి కేవలం సినీ గ్లామర్‌ తప్ప, ప్రజలలో పట్టు లేదని స్పష్టమయిందంటు న్నారు. అయితే, అదే కర్నాటక ఎన్నికల్లో మరో ఆసక్తికర మైన విషయం కూడా వెలుగుచూసింది.

కర్నాటక రాష్ట్ర ఇన్చార్జిలో ఒకరయిన సీనియర్‌ నేత వి.హన్మంతరావు చేసిన కృషి వల్ల పార్టీకి ప్రయోజనం కలిగింది. ఆయన అక్కడ కార్యకర్తలు, నాయకులతో కలసి రాహుల్‌ను పిలి పించి మేధోమథనం ఏర్పాటుచేశారు. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పాదయాత్రలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా చొరవ తీసుకున్నారు. ఒకవైపు కర్నాటక పార్టీ వ్యవహారాలు చూస్తూనే మరోవైపు, తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వీహెచ్‌ మొత్తం 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే 21 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అంటే.. సినీగ్లామర్‌ ఉన్న చిరంజీవి కంటే పార్టీ కార్యకర్త అయిన వీహెచ్‌కే ప్రజాదరణ ఉన్నట్లు తేలిపోయింది. ఆయనను పార్టీ అధినేత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అహ్మద్‌ పటేల్‌ కూడా అభినందించారు.[/font][/color]

Posted

[quote name='CNATION1' timestamp='1368593573' post='1303752094']
erri p gallu gumpu gudinru
[/quote]
andari mundu mana batch izzath enduku teesthavu [img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img]

Posted

[quote name='Bukka_Rowdy' timestamp='1368593848' post='1303752099']

konda erri p gallu choosi enjoy cheyandi [img]http://www.andhrafriends.com/uploads/gallery/album_17/tn_gallery_24383_17_701116.gif[/img]
[/quote]
[img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img]

Posted

[quote name='Bukka_Rowdy' timestamp='1368593848' post='1303752099']

konda erri p gallu choosi enjoy cheyandi [img]http://www.andhrafriends.com/uploads/gallery/album_17/tn_gallery_24383_17_701116.gif[/img]
[/quote]


funchhhhhhhhhhhhhhhhhh sekka Cna gaaniki

[img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img]

Posted

[img]http://www.andhrafriends.com/uploads/gallery/album_15/gallery_731_15_76646.gif[/img]

Posted

Siru track record rocks

Posted

[quote name='HECTORR8' timestamp='1368626679' post='1303753250']
Siru track record rocks
[/quote]
it is all time record [img]http://4.bp.blogspot.com/-Ph8g5rvtrPo/UYQZgfuBEDI/AAAAAAAAEIs/wivnr-mKRgw/s1600/brahmilaughing.gif[/img]

×
×
  • Create New...