Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Do You Agree With This?

Featured Replies

[font=arial,helvetica,sans-serif][size=6]పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు. వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6]తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి. [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6][color=#ff0000]మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, [/color][/size][/font][color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]మతాలకు మంచి ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు [/size][/font][/color]

[color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]కొడుతాయి.[/size][/font][/color]

  • Replies 147
  • Views 6.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

YSR gade example [img]http://4.bp.blogspot.com/-LC2u0w3iFP8/T1j_FjZJElI/AAAAAAAACCY/jp_FpHVi87s/s1600/Racha+dance.gif[/img]

[quote name='Java01' timestamp='1370290737' post='1303818983']
[font=arial,helvetica,sans-serif][size=6]పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు. వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6]తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి. [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6][color=#ff0000]మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, [/color][/size][/font][color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]మతాలకు మంచి ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు [/size][/font][/color]

[color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]కొడుతాయి.[/size][/font][/color]
[/quote]

Eee Gajji culture should change. Atleast chaduvukunna vallaina sare marali.

[quote name='Giants' timestamp='1370290836' post='1303818989']
YSR gade example [img]http://4.bp.blogspot.com/-LC2u0w3iFP8/T1j_FjZJElI/AAAAAAAACCY/jp_FpHVi87s/s1600/Racha+dance.gif[/img]
[/quote]

Ekkada chudu manodu chaduvu kunnadu , but anntha gajje. Marandi babu marandi.

  • Author

idhi online lo chadivaaa .... chaduvukunna valu emi thakkuva kadhu ... marali ani kuda anukovadam ledhu

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇప్పుడు మీరు చదవబోయేది "కులము" అనే కుళ్లిపోయిన గుడ్డు గురుంచి ... [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అమెరికా ఖండములోని న్యూయార్క్ ప్రాంతం లో జపాన్ కి చెందిన ఒక కంపెనీ లో పంజాబీ బాస్ కిoద పని చేస్తున్న ఆంధ్ర ప్రాంతo లోని ఒక అగ్ర వర్ణం "ఎరుపు"(దయ చేసి ఆంగ్లం లో కి మార్చుకోవద్దు ) కులానికి చెందిన ఒక ఉద్యోగి చైనా దేశం తయారు చేసిన "tab " లో ఏ కులమో తెలియని వాడు రాసిన తెలుగు రాతలను చదువుతూ వాడి కులానికే చెందిన పక్క వాడితో ఇలా అంటున్నాడు ... "మన నేత జైలు నుండి రావాలి , మిగిలన కులాల నేతలు అన్నీ మూసుకుని కూర్చుంటారు " , అసలు మన రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించినది ఎక్కువగా మన కులం వాళ్లేరా , ఎ కులమైనా మన వెనుకే , మన తరువాతే అని . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇలాంటివి (ఇంచుమించుగా) ఈ మద్యన చాలా చాలా కులముల గురుంచి వింటూనే ఉంటున్నాను . ఇక్కడ ఆ ఎర్ర కులం వాళ్ళు , చెట్టు "కొమ్మ " కులం వాళ్ళు , తిరగేస్తే బూతు అర్థం వచ్చే ఇంకో కులం వాళ్ళు , ఇంకా ఇంకా కంద "పిలక " , "పీనాసి" ," క్షతగాత్రులు" ఇంకా ఏమన్నా మర్చిపోయిన అన్ని అగ్ర "క్రురా"ల వారు ఆలోచించవలసింది ఏమిటంటే ... ఇన్నాళ్ళు వాళ్ళు పాలించబట్టే దేశం , రాష్ట్రం ఇంత దరిద్రం గా తయారు అవ్వి చచ్చింది అని ![/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఈ రోజుల్లో ఒక్క అగ్ర కులాలదేముంది అన్ని కులాలు అలానే ఏడ్చాయి . రిజర్వేషన్ లకోసం కొంత మంది ఏడుపు , రాజకీయాల కోసం ఇంకొంత మంది , సినిమా కోసం ఇంకొంత మంది ... ఎవడి స్వార్థం వాడిది . కాని ఈ కులాలు మన వ్యవస్థను ఎలా మారుస్తున్నాయి ? డబ్బున్నోడు కులం పేరు చెప్పుకుని డబ్బా కొట్టుకుంటూ డబ్బులు దాచుకుంటున్నాడు , డబ్బు లేనోడు అదే కులం డబ్బా కొట్టుకుని దెబ్బలు తింటున్నాడు . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]వీళ్ళందరూ మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న గొప్ప గొప్ప వాళ్ళే .. వీడు ఉంటున్న ఊరు వీడిది కాదు ,చేస్తున్న ఉద్యోగం , వీడు వేసుకుంటున్న బట్టలు , తిరుగుతున్న చెప్పులు , తింటున్న తిండి , చివరికి విసర్జించే గది లో కూర్చునే పద్దతి వీళ్ళ మతపు ,కులపు ఆచారాలు కాదు , అయినా సరే వీడి పేరు చివర కులమనే తోక ఉండాలి , facebook లో వీడి కుల కమ్యూనిటీ లో వీడు ఉండాలి , వీడి కులపు నాయకుడే వీడు పుట్టిన ప్రాంతాన్ని పాలించాలి . ఆ నాయకుడు వంద మందిని చంపినా , లక్ష కోట్లు మింగినా , ఏమైనా కాని వాడే నాయకుడు , కథ నాయకుడు కావలి . [/background][/font][/color]
[color=#ff0000][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)][b]ఇదంతా సరిపోనట్టు మా కులం హీరో ని ఎవరన్నా ఏమన్నా అన్నారో [/b][/background][/font][/color][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]... వాడు ఎన్నేళ్ళ బంధమైనా వాడితో కలబడి గెలవ వలసిందే ... [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అయ్యా... నా గోల ఒకటే నయ్య ..చరిత్ర చూస్తే చేసే వృత్తి ని బట్టి కులం పుట్టింది. ఆ కులం వృత్తిని బట్టి వాళ్లకి శిస్తు (tax ) ఉండేది . ఈ రోజుల్లో "కుల వృత్తులు " ఎవరో గాని చెయ్యడం లేదు. కులాల్నిబట్టి పన్ను ఎవరు కట్టించు కోవడం లేదు . కులవృత్తులే లేనప్పుడు ఇంకా కులం తో పనేముంది ? అర్థం చేసుకోండి please . [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]దయచేసి చరిత్ర అంటే మా కులం ది , మా కులం ది అని డప్పు కొట్టుకోవడం ఆపి అసలు "కులం " ఎందుకో ఆలోచించండి ... నా రాతల్లో మీ మనోభావాలు దెబ్బతింటే దానికి మళ్ళా "నా కులాన్ని కించ పరిచాడు " అనే మందు రాసుకోకండి ..[/background][/font][/color][/size]

[quote name='Matrix_09' timestamp='1370291085' post='1303819014']

[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] YSR gadi gurinche na nuvvu chepedhi

[quote name='Giants' timestamp='1370291335' post='1303819034']
[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] YSR gadi gurinche na nuvvu chepedhi
[/quote]
Nee gurunche babu. Nuvvu chaduvu kune vuntav ga. Kaani ee gajji picchi enduku neeku?

[quote name='Matrix_09' timestamp='1370291396' post='1303819041']
Nee gurunche babu. Nuvvu chaduvu kune vuntav ga. Kaani ee gajji picchi enduku neeku?
[/quote]
[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] rofl ne neethulu kakulu 10nga

[quote name='Java01' timestamp='1370291204' post='1303819024']
idhi online lo chadivaaa .... chaduvukunna valu emi thakkuva kadhu ... marali ani kuda anukovadam ledhu

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇప్పుడు మీరు చదవబోయేది "కులము" అనే కుళ్లిపోయిన గుడ్డు గురుంచి ... [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అమెరికా ఖండములోని న్యూయార్క్ ప్రాంతం లో జపాన్ కి చెందిన ఒక కంపెనీ లో పంజాబీ బాస్ కిoద పని చేస్తున్న ఆంధ్ర ప్రాంతo లోని ఒక అగ్ర వర్ణం "ఎరుపు"(దయ చేసి ఆంగ్లం లో కి మార్చుకోవద్దు ) కులానికి చెందిన ఒక ఉద్యోగి చైనా దేశం తయారు చేసిన "tab " లో ఏ కులమో తెలియని వాడు రాసిన తెలుగు రాతలను చదువుతూ వాడి కులానికే చెందిన పక్క వాడితో ఇలా అంటున్నాడు ... "మన నేత జైలు నుండి రావాలి , మిగిలన కులాల నేతలు అన్నీ మూసుకుని కూర్చుంటారు " , అసలు మన రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించినది ఎక్కువగా మన కులం వాళ్లేరా , ఎ కులమైనా మన వెనుకే , మన తరువాతే అని . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇలాంటివి (ఇంచుమించుగా) ఈ మద్యన చాలా చాలా కులముల గురుంచి వింటూనే ఉంటున్నాను . ఇక్కడ ఆ ఎర్ర కులం వాళ్ళు , చెట్టు "కొమ్మ " కులం వాళ్ళు , తిరగేస్తే బూతు అర్థం వచ్చే ఇంకో కులం వాళ్ళు , ఇంకా ఇంకా కంద "పిలక " , "పీనాసి" ," క్షతగాత్రులు" ఇంకా ఏమన్నా మర్చిపోయిన అన్ని అగ్ర "క్రురా"ల వారు ఆలోచించవలసింది ఏమిటంటే ... ఇన్నాళ్ళు వాళ్ళు పాలించబట్టే దేశం , రాష్ట్రం ఇంత దరిద్రం గా తయారు అవ్వి చచ్చింది అని ![/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఈ రోజుల్లో ఒక్క అగ్ర కులాలదేముంది అన్ని కులాలు అలానే ఏడ్చాయి . రిజర్వేషన్ లకోసం కొంత మంది ఏడుపు , రాజకీయాల కోసం ఇంకొంత మంది , సినిమా కోసం ఇంకొంత మంది ... ఎవడి స్వార్థం వాడిది . కాని ఈ కులాలు మన వ్యవస్థను ఎలా మారుస్తున్నాయి ? డబ్బున్నోడు కులం పేరు చెప్పుకుని డబ్బా కొట్టుకుంటూ డబ్బులు దాచుకుంటున్నాడు , డబ్బు లేనోడు అదే కులం డబ్బా కొట్టుకుని దెబ్బలు తింటున్నాడు . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]వీళ్ళందరూ మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న గొప్ప గొప్ప వాళ్ళే .. వీడు ఉంటున్న ఊరు వీడిది కాదు ,చేస్తున్న ఉద్యోగం , వీడు వేసుకుంటున్న బట్టలు , తిరుగుతున్న చెప్పులు , తింటున్న తిండి , చివరికి విసర్జించే గది లో కూర్చునే పద్దతి వీళ్ళ మతపు ,కులపు ఆచారాలు కాదు , అయినా సరే వీడి పేరు చివర కులమనే తోక ఉండాలి , facebook లో వీడి కుల కమ్యూనిటీ లో వీడు ఉండాలి , వీడి కులపు నాయకుడే వీడు పుట్టిన ప్రాంతాన్ని పాలించాలి . ఆ నాయకుడు వంద మందిని చంపినా , లక్ష కోట్లు మింగినా , ఏమైనా కాని వాడే నాయకుడు , కథ నాయకుడు కావలి . [/background][/font][/color]
[color=#ff0000][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)][b]ఇదంతా సరిపోనట్టు మా కులం హీరో ని ఎవరన్నా ఏమన్నా అన్నారో [/b][/background][/font][/color][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]... వాడు ఎన్నేళ్ళ బంధమైనా వాడితో కలబడి గెలవ వలసిందే ... [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అయ్యా... నా గోల ఒకటే నయ్య ..చరిత్ర చూస్తే చేసే వృత్తి ని బట్టి కులం పుట్టింది. ఆ కులం వృత్తిని బట్టి వాళ్లకి శిస్తు (tax ) ఉండేది . ఈ రోజుల్లో "కుల వృత్తులు " ఎవరో గాని చెయ్యడం లేదు. కులాల్నిబట్టి పన్ను ఎవరు కట్టించు కోవడం లేదు . కులవృత్తులే లేనప్పుడు ఇంకా కులం తో పనేముంది ? అర్థం చేసుకోండి please . [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]దయచేసి చరిత్ర అంటే మా కులం ది , మా కులం ది అని డప్పు కొట్టుకోవడం ఆపి అసలు "కులం " ఎందుకో ఆలోచించండి ... నా రాతల్లో మీ మనోభావాలు దెబ్బతింటే దానికి మళ్ళా "నా కులాన్ని కించ పరిచాడు " అనే మందు రాసుకోకండి ..[/background][/font][/color][/size]
[/quote]
last line super arupulu [img]http://i47.tinypic.com/4s086h.gif[/img] ()>> ()>>

[quote name='Giants' timestamp='1370291565' post='1303819051']
[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] rofl ne neethulu kakulu 10nga
[/quote]

Asalu ee Gajji valana emi vasthado alachinchuko nuvvu, think...

[quote name='Matrix_09' timestamp='1370291673' post='1303819060']

[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] okasari ne mokam adam lo chusi adhe question vesuko

[quote name='Java01' timestamp='1370290737' post='1303818983']
[font=arial,helvetica,sans-serif][size=6]పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు. వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6]తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి. [/size][/font]

[font=arial,helvetica,sans-serif][size=6][color=#ff0000]మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, [/color][/size][/font][color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]మతాలకు మంచి ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు [/size][/font][/color]

[color=#ff0000][font=arial, helvetica, sans-serif][size=6]కొడుతాయి.[/size][/font][/color]
[/quote]Genera are not people in poverty. Vundavante vundavanikadu. The soil

Padivuntayi eating earthworms on the side.

People vaccekoddi money castes, religions, good eruvupadi, with earthworms became a snort, hiss tracupamuluga

Kodagu.

  • Author

y u both fighting here .... are you friends outside??

[quote name='Matrix_09' timestamp='1370291673' post='1303819060']

Asalu ee Gajji valana emi vasthado alachinchuko nuvvu, think...
[/quote]
[quote name='Giants' timestamp='1370291769' post='1303819066']

[img]http://i47.tinypic.com/4s086h.gif[/img] okasari ne mokam adam lo chusi adhe question vesuko
[/quote]

GP... :4_12_13:[size=4] [/size][size=4] :4_12_13:[/size]

[quote name='Java01' timestamp='1370291204' post='1303819024']
idhi online lo chadivaaa .... chaduvukunna valu emi thakkuva kadhu ... marali ani kuda anukovadam ledhu

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇప్పుడు మీరు చదవబోయేది "కులము" అనే కుళ్లిపోయిన గుడ్డు గురుంచి ... [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అమెరికా ఖండములోని న్యూయార్క్ ప్రాంతం లో జపాన్ కి చెందిన ఒక కంపెనీ లో పంజాబీ బాస్ కిoద పని చేస్తున్న ఆంధ్ర ప్రాంతo లోని ఒక అగ్ర వర్ణం "ఎరుపు"(దయ చేసి ఆంగ్లం లో కి మార్చుకోవద్దు ) కులానికి చెందిన ఒక ఉద్యోగి చైనా దేశం తయారు చేసిన "tab " లో ఏ కులమో తెలియని వాడు రాసిన తెలుగు రాతలను చదువుతూ వాడి కులానికే చెందిన పక్క వాడితో ఇలా అంటున్నాడు ... "మన నేత జైలు నుండి రావాలి , మిగిలన కులాల నేతలు అన్నీ మూసుకుని కూర్చుంటారు " , అసలు మన రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పాలించినది ఎక్కువగా మన కులం వాళ్లేరా , ఎ కులమైనా మన వెనుకే , మన తరువాతే అని . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఇలాంటివి (ఇంచుమించుగా) ఈ మద్యన చాలా చాలా కులముల గురుంచి వింటూనే ఉంటున్నాను . ఇక్కడ ఆ ఎర్ర కులం వాళ్ళు , చెట్టు "కొమ్మ " కులం వాళ్ళు , తిరగేస్తే బూతు అర్థం వచ్చే ఇంకో కులం వాళ్ళు , ఇంకా ఇంకా కంద "పిలక " , "పీనాసి" ," క్షతగాత్రులు" ఇంకా ఏమన్నా మర్చిపోయిన అన్ని అగ్ర "క్రురా"ల వారు ఆలోచించవలసింది ఏమిటంటే ... ఇన్నాళ్ళు వాళ్ళు పాలించబట్టే దేశం , రాష్ట్రం ఇంత దరిద్రం గా తయారు అవ్వి చచ్చింది అని ![/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]ఈ రోజుల్లో ఒక్క అగ్ర కులాలదేముంది అన్ని కులాలు అలానే ఏడ్చాయి . రిజర్వేషన్ లకోసం కొంత మంది ఏడుపు , రాజకీయాల కోసం ఇంకొంత మంది , సినిమా కోసం ఇంకొంత మంది ... ఎవడి స్వార్థం వాడిది . కాని ఈ కులాలు మన వ్యవస్థను ఎలా మారుస్తున్నాయి ? డబ్బున్నోడు కులం పేరు చెప్పుకుని డబ్బా కొట్టుకుంటూ డబ్బులు దాచుకుంటున్నాడు , డబ్బు లేనోడు అదే కులం డబ్బా కొట్టుకుని దెబ్బలు తింటున్నాడు . [/background][/font][/color][/size]

[size=5][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]వీళ్ళందరూ మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదివి ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న గొప్ప గొప్ప వాళ్ళే .. వీడు ఉంటున్న ఊరు వీడిది కాదు ,చేస్తున్న ఉద్యోగం , వీడు వేసుకుంటున్న బట్టలు , తిరుగుతున్న చెప్పులు , తింటున్న తిండి , చివరికి విసర్జించే గది లో కూర్చునే పద్దతి వీళ్ళ మతపు ,కులపు ఆచారాలు కాదు , అయినా సరే వీడి పేరు చివర కులమనే తోక ఉండాలి , facebook లో వీడి కుల కమ్యూనిటీ లో వీడు ఉండాలి , వీడి కులపు నాయకుడే వీడు పుట్టిన ప్రాంతాన్ని పాలించాలి . ఆ నాయకుడు వంద మందిని చంపినా , లక్ష కోట్లు మింగినా , ఏమైనా కాని వాడే నాయకుడు , కథ నాయకుడు కావలి . [/background][/font][/color]
[color=#ff0000][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)][b]ఇదంతా సరిపోనట్టు మా కులం హీరో ని ఎవరన్నా ఏమన్నా అన్నారో [/b][/background][/font][/color][color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]... వాడు ఎన్నేళ్ళ బంధమైనా వాడితో కలబడి గెలవ వలసిందే ... [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]అయ్యా... నా గోల ఒకటే నయ్య ..చరిత్ర చూస్తే చేసే వృత్తి ని బట్టి కులం పుట్టింది. ఆ కులం వృత్తిని బట్టి వాళ్లకి శిస్తు (tax ) ఉండేది . ఈ రోజుల్లో "కుల వృత్తులు " ఎవరో గాని చెయ్యడం లేదు. కులాల్నిబట్టి పన్ను ఎవరు కట్టించు కోవడం లేదు . కులవృత్తులే లేనప్పుడు ఇంకా కులం తో పనేముంది ? అర్థం చేసుకోండి please . [/background][/font][/color]

[color=#0C343D][font=Arial, Tahoma, Helvetica, FreeSans, sans-serif][background=rgb(251, 253, 254)]దయచేసి చరిత్ర అంటే మా కులం ది , మా కులం ది అని డప్పు కొట్టుకోవడం ఆపి అసలు "కులం " ఎందుకో ఆలోచించండి ... నా రాతల్లో మీ మనోభావాలు దెబ్బతింటే దానికి మళ్ళా "నా కులాన్ని కించ పరిచాడు " అనే మందు రాసుకోకండి ..[/background][/font][/color][/size]
[/quote]

[quote name='Java01' timestamp='1370291848' post='1303819078']
y u both fighting here .... are you friends outside??
[/quote]

matrix is VP all sides [img]http://i47.tinypic.com/4s086h.gif[/img]

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.