Jump to content

Balakrishna hosts dinner for TDP leaders


Recommended Posts

Posted

బాలకృష్ణ తొలిసారి రాజకీయ విందు ఇచ్చి తన అనుచరులకు మరింత సన్నిహితమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ ప్రచారంలో తనకు సహకరించినవారికి ఆదివారం రాత్రి ఇక్కడ విందు ఇచ్చారు. హైదరాబాద్‌ అన్నపూర్ణా స్టూడియోకు సమీపంలోని ఎబోనీ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో 6200 కిలోమీటర్లు పర్యటించినదానికి గుర్తుగా 100 మంది వలంటీర్లకు, ప్రచారంలో తనకు సహకరించిన నేతలకు జ్ఞాపికలు అందజేసి, పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో టీడీపీ సీనియర్‌ నేతలు కంభంపాటి రామ్మోహన్‌ రావు, మాగంటి గోపీనాథ్‌, రవి ఉన్నారు.

Posted

Pioneer,

what does that mean babayi...vaadiki vaade leader leader ani cheppukuntunnadaa....meeku meere Mithrudu hit hit antunnattu... you rock

×
×
  • Create New...