Jump to content

శృంగార భంగిమలు


gb_bharat

Recommended Posts

[color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4][center][size=5][color=#FF0000][b]శృంగార భంగిమలు[/b][/color][/size][/center][/size][/font][/color][color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4]
[size=5][img]http://www.teluguone.com/tonecmsuserfiles/kama%20071112%20%20%20%20%201(1).png[/img]శృంగారంలో ఎప్పుడూ ఒకే యాంత్రిక రీతిలో కాకుండా వైవిధ్యాన్ని నింపుకోవడానికి తరచు భంగిమలు మార్చడం మంచి మార్గం. కూర్చునే భంగిమలు, పక్కపక్కనే పడుకునే ఎక్స్ భంగిమ. డాగీ భంగిమలు, స్పూన్ భంగిమ ఇలా అనేక భంగిమలున్నాయి. ఏ భంగిమ బాగుంటుంది అన్నది వ్యక్తులు, దంపతులు ప్రదేశాల్ని బట్టి వుంటుంది. ఉదాహరణకి మిషనరీ భంగిమ అమెరికాలో కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా వాడుకలో వుంది. స్త్రీ పైనుండే భంగిమ దక్షిణ పసిఫిక్ దీవుల్లో వాడుకలో వుంది. కూర్చునే భంగిమ ఆస్ట్రేలియాలోని కొన్ని తెగలవారు ఎక్కువగా వాడతారు. అలాగే డాగీ భంగిమని పసిఫిక్ ద్వీపాల్లో వారు ఎక్కువగా వాడతారు. వాత్స్యాయనుడు 529 భంగిమల్ని వర్ణించాడు. పురుషుడు పైనుండే భంగిమలే ఎక్కువగా అనేక సమాజాల్లో వాడుకలో వున్నట్లు కొందరు పరిశోధకులు గమనించారు. స్త్రీ పైనుండే భంగిమల్ని భారతదేశంలో సహా అనేక ఇతర దేశాల ప్రాచీన సంస్కృతులలో వాడుకలో వున్నట్లు శిల్పాలు, పెయింటింగ్ ల ద్వారా తెలుసుకోవచ్చు.[/size][/size][/font][/color]
[color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4][center][size=5][color=#FF0000][b]స్టాండర్డ్ మిషనరీ పొజీషన్[/b][/color][/size][/center][/size][/font][/color][color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4]
[size=5][img]http://www.teluguone.com/tonecmsuserfiles/kama%20071112%20%20%20%20%202.png[/img]సాధారణంగా శృంగారంలో ఎక్కువగా పాల్గొనే భంగిమను స్టాండర్డ్ మిషనరీ భంగిమ అంటారు. స్త్రీ కింద పడుకొని మగవాడు పైనుండి ఇద్దరి ముఖాలు ఒకటిపై ఒకటుండేది. శృంగార భంగిమల్లో చాలామంది ఎక్కువగా పాల్గొనే భంగిమను స్టాండర్ట్ మిషనరీ పొజిషన్ అంటారు. ఇదే సహజమైన భంగిమ ఈ భంగిమలో పాల్గొంటే స్త్రీలు తృప్తి పొందుతారని చాలామంది అపోహపడుతుంటారు. నిజానికి ఈ భంగిమ కొంచెం ఇబ్బందికరమైన భంగిమే. స్త్రీలకు క్లిటోరిస్ పై ఈ భంగిమలో ప్రత్యక్ష స్పర్శ కలగదు. అంతేకాకుండా మగవాడు తన బరువంతటిని రెండు చేతుల మీదా వుంచి శృంగారం జరిపే ప్రయత్నం చేస్తాడు అందువలన వివిధ కామకేంద్రాల్ని శృంగార జరిపే సమయంలో ప్రేరేపించే అవకాశం వుండదు. అంతేకాకుండా కదలికలు కూడా ఫ్రీగా వుండవు. పాశ్చాత్య సంప్రదాయాలలో ఈ స్టాండర్డ్ పొజిషన్ ఎక్కువగా అవలంభిస్తారు. మనదేశంలో కూడా ఇదే ఎక్కువగా ఆచరించే భంగిమ. ఈ భంగిమకు ఆ పేరు ఎందుకొచ్చింది అన్న దానిపై విభిన్న కథనాలున్నాయి. ఒక కథనం ప్రకారం పసిఫిక్ ద్వీపవాసులు పాశ్చాత్య మిషనరీలు ఈ భంగిమలో శృంగారం జరపడం చూసి దీనికి ఆ పేరు ఇచ్చారు. వాళ్ళ సంప్రదాయాల్లో స్త్రీ పైనుండే భంగిమే సాధారణంగా వుంటుంది.[/size][/size][/font][/color]
[color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4][center][size=5][color=#FF0000][b]స్త్రీ పైనుండే భంగిమ[/b][/color][/size][/center][/size][/font][/color][color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4]
[size=5][img]http://www.teluguone.com/tonecmsuserfiles/kama%20071112%20%20%20%20%203.png[/img]స్త్రీ పైనవుండే భంగిమ అనేకరకాలుగా మంచిది. దీన్నే పురుషాయితం అంటారు. ఈ భంగిమలో స్త్రీకి వివిధ కామకేంద్రాలపై ప్రేరేపణ లభిస్తుంది. ఎంత వేగంగా శృంగారం జరపాలన్నది ఎలా చేస్తే తృప్తి కలుగుతుందన్నది స్త్రీ తన నియంత్రణలతోనే వుంటుంది. భర్తకు శీఘ్రస్ఖలనం వున్నవారిలో ఈ భంగిమ (స్త్రీ పైనుండే భంగిమ) ఉపయోగకరంగా వుంటుంది. భార్యకన్నా భర్త లావు ఎక్కువగా వున్న దంపతుల్లో కూడా పురుషాయితం సౌకర్యంగా వుంటుంది. సాధారణంగా స్త్రీ పైనుండే భంగిమలో స్త్రీకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. భావప్రాప్తి కలగడం కష్టమయ్యే స్త్రీలకు స్త్రీ పైనుండే భంగిమను అవలంభించమని సలహా ఇస్తుంటాము.[/size][/size][/font][/color]
[color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4][center][size=5][color=#FF0000][b]డాగీ భంగిమ[/b][/color][/size][/center][/size][/font][/color][color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4]
[size=5][img]http://www.teluguone.com/tonecmsuserfiles/kama%20071112%20%20%20%20%204.png[/img]చాలామంది అనుకున్నట్లు డాగీ భంగిమల్లో క్లిటోరిస్ పై ప్రత్యక్ష స్పర్శ కలగదు. కాకపోతే ఈ భంగిమలో పురుషుడు లేదా స్త్రీ క్లిటోరిస్ ను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. క్లిటోరిస్ పై స్పర్శ కలిగించడం భంగిమతో సంబంధం లేకుండా స్త్రీకి అత్యంతానందాన్నిస్తుంది. ఎలాంటి భంగిమ స్త్రీకి ఎక్కువ ఆనందాన్నిస్తుంది అన్నది ఒక స్త్రీ నుంచి ఇంకో స్త్రీకి మారుతూ వుంటుంది. అలాగే మనదేశంలో డాగీ భంగిమ ఎక్కువగా వాడుకలో వున్నట్లు శిల్పాలను బట్టి వూహించవచ్చు. కొందరు ఈ భంగిమను జంతువులు చేసే భంగిమగా అభివర్ణిస్తుంటారు. గర్భావస్థలో డాగీ భంగిమ మంచిది. కొందరు స్త్రీలలో ఈ డాగీ భంగిమలో పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది. శృంగారమన్నది ఆనందానికే కానీ నొప్పికి కాదు. అలా నొప్పి కలిగేవాళ్ళు ఇతర భంగిమలు ప్రయత్నించవచ్చు.[/size][/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...