Jump to content

Samaikyandra Udyamam

Recommended Posts

Posted

[img]http://lh5.ggpht.com/-dJTizPMCORQ/UJBxIfbXhfI/AAAAAAAAHrE/88dj5JWWY7E/s150/Kota.gif[/img]

Posted

kaamedieessss [img]http://i50.tinypic.com/2wdufs7.gif[/img]

Posted

[img]http://2.bp.blogspot.com/-hbXi6BYY0mQ/UidKg3XmbXI/AAAAAAAAIWw/NZVWD-5OtYY/s1600/TOLLYGIFS_pkc12.gif[/img]

Posted

[img]https://scontent-a.xx.fbcdn.net/hphotos-ash3/q71/1236540_369413473188761_450040701_n.jpg[/img]

నాన్నా ప్రత్యేకవాదం అంటే.?
-------------------------------

నా : నాన్నా ఎక్కడికెళ్ళావ్?
కొ : ప్రత్యేకవాదుల శాంతి ర్యాలీ మీటింగు కెళ్ళాను డాడీ .

కొ : ప్రత్యేకవాదం అంటే?
నా : విడిపోయి కలిసి ఉండాలని...

కొ : ఛీ అదేంటి అది చట్ట విరుద్దం కదా దాన్ని వ్యభిచారం అంటారు కదా డాడీ ?
నా : ఒరేయ్ ఎక్కడ నేర్చావ్ రా ఇలాంటి మాటలు, చెలెల్లు దగ్గర ఉండగా బుర్ర లేదా ?

కొ : అదేంటి నాన్న మాముందే మీరు ఇలాంటి మాటలు చాలానే మాట్లాడతారు ఆంధ్రోల్లని తిడుతూ ?
నా : అది వేరే నాన్న మనం ప్రశ్నలు మాత్రమె వెయ్యాలి ఆంధ్రోళ్లు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పనవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణా గాంధి తన గ్రంధం లో అన్నిటికీ జవాబులు పొందుపరచలేదు. బహుసా అతనికి తెలియదనుకుంటా. పైగా బాగా తిడితే మన మీద అసహ్యం వేసి వాళ్లకు వాళ్ళే ఊర్లు కాళీ చేసి వెళ్ళిపోతారు.

కొ : అంటే అందరూ మన ఇంట్లో ఉంటారా డాడీ ?
నా: లేదు, ఎవరింట్లో వాళ్ళే వుంటారు. కాకపోతే వేరే రాష్ట్రంలో వుండాలని...ఎవరికీ వారు పరిపాలన చేసుకోవాలని ..

కొ : మరి విడిపోయి కలిసుందాం అనడం ఎందుకు ? వినడానికి నీచంగా ఉంది డాడీ .
నా : ఏదో మాట వరసకి నాన్న తెలంగాణా వచ్చాక మన ప్రతాపం చూపిద్దాం.

కొ : తెలంగాణా వస్తే మనకి ఎం లాభం డాడీ ?
నా : మన తెలంగాణా గాంధీ గారు తన గ్రంధం లో చెప్పినట్టు తెలంగాణా వచ్చినతరువాత సీమంధ్రులు తమ ఇళ్ళు , స్థలాలు ఉద్యోగాలు అన్నీ వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు మనము వాటిని అనుభవించ వచ్చు.

కొ : అంటే వాళ్ళు అమ్మేసి వేల్లిపోతారా డాడీ ?
నా: మన తెలంగాణా గాంధీ గారు తన గ్రంధం లో చెప్పినట్టు అవి అన్నీ మనవే మన నిధులు పెట్టి కట్టించుకున్నారు కదా అందుకే వాళ్ళు వెళ్ళిపోయినా తరువాత వాటి పై హక్కు మనకే ఉంటుంది కదా. అందుకు అవి మనవే.

కొ : దాన్ని దురాక్రమణ అంటారు కదా డాడీ ?
నా: (మనసులో ) గ్రంధంలో దీనికి సంబంధించి జవాబు లేదే ... !

కొ : ఆంధ్రోళ్ళు మన ఉద్యోగాలు ఏ విధంగా లాక్కున్నారు డాడీ ?
నా : స్వతహగా వాళ్ళు తెలివైన వాళ్ళు పైగా వాళ్ళని బ్రిటీషు వాళ్ళు పాలించారు కాబట్టి అక్షరాస్యత లో మన కంటే వాళ్ళే ముందు. అందుకే మనకంటే అర్హతలో ముందున్నారు కాబాట్టి వాళ్లకి ఉద్యోగాలు వచ్చాయి.

కొ : మరి అది దోచుకోవడం ఎలా అవుతుంది ? మనమూ తెలివైన వాళ్ళల బాగా చదివి మెరిట్ కింద ఉద్యోగాలు సంపాడించవచ్చు కదా డాడీ ?
నా : అది మనకు చేత కాకే కొన్ని ఫార్ములాలు మనకు వేసారు. అవి కుడా ఉల్లంఘించారు ఆంధ్రోళ్లు.

కొ : ఎప్పుడో 70 లలో ఉల్లంఘించిన ఫార్ములాను ఇప్పుడు తీసుకొచ్చి పెడితే మనల్ని అవకాశవాదులు , వెర్రి వెంగలప్పలు అంటారు కదా డాడీ ?
నా : గ్రంధంలో ఎన్ని తిట్లైన బరించాలి తెలంగాణా మాత్రం వదులుకోకూడదు అని ఉంది నాన్న.

కొ : మరి ముక్కు తాత లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు అది సాధ్యమేనా డాడీ ?
నా : మన తెలంగాణా గాంధీ గారు తన గ్రంధం లో చెప్పినట్టు హైదరబాద్ మనకి ఉంది కదా అక్కడ ఉన్న తెలంగానేతరులు పై ఎక్కువ పన్నులు వేసి ముక్కు పిండి వసూలు చేసి కలెక్షన్ ఏజెంట్ల కింద కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వవచ్చు.

కొ : ఎవరి ముక్కు డాడీ ..తాతయ్యదా ?
నా : (మనసులో.. దొంగనా..కొ) ...... తప్పు నాన్న అలా అనకూడదు. మన జాతి పిత కదా మనం అయన ఫొటోకు దండ వేసి పండు పెట్టాలి.

కొ : మరి ఆంధ్రోల్ల బాష మన భాష వేరంటావా డాడీ ?
నా : నువ్వు విన్నది నిజమే ఆంధ్రుల భాష తెలుగు.

కొ : మని మన భాష ఉర్దూ నా డాడీ ?
నా : కాదు మన భాష కుడా తెలుగును పోలి ఉంటుంది. కొంచెం అదొక రకం హిందీ వాడతాం అని గ్రంధమ లో ఉంది.

కొ : డాడీ నాకు ఫేస్బుక్ లో చాలా మంది స్నెహితులు ఉన్నారు. హర్యానా లో హర్యానవి, యూపీ హిందీ, అవాది, బుందేలీ , బ్రజ్ భాషా, కన్నౌజీ మొదలైన అనేక స్థానిక భాషకి పుట్టినిల్లు, బీహార్లో భోజ్ పూరీ, మైథిలి, అంగీకా, జార్ఖండ్ లో సంతాలి, మండరి మొదలైనవి స్థానికంగా మాట్లాడే భాషలు అని చెప్పారు. మరి అలాంటప్పుడు అవి హిందీ రాష్ట్రాలు ఎలా అవుతాయి. మన రెండు ప్రాంతాలలో 70% తెలుగు తప్ప మరే ఇతర స్థానిక భాషలూ మాట్లాడాము. మరి మన భాష వేరు ఎలా అవుతుంది ?

నా : (తనకు తానె రింగ్ టోన్ పెట్టుకుని కాల్ వచ్చిన బిల్డుప్ ఇస్తూ )..ఒక్క నిమిషం బాబు యడిగిరి అంకుల్ ఫోన్ చేసాడు.

10 ని ల తరువాత ...

కొ : జవాబు చెప్పు నాన్న హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు మాట్లాడేది హిందీ అయినా వాళ్ళ బాష కట్టుబొట్టు చాలా తేడ ఉంది మనంత దగ్గరగా ఉండవు కదా. మరి వాళ్ళను ఉదాహరణగ తీసుకొవడమ్ ఎందుకు ? పైగా వాటిని కలిపితే పెద్ద దేశమే అవుతుంది కదా
నా : వాదించడానికి కొన్ని పద్దతులు ఉంటాయి నాన్న. గ్రంధం లో చెప్పినట్టు కొన్ని సాధించాలి అంటే తప్పులను చేయడం తప్పు కాదు.

కొ : తెలంగాణా వస్తే మన నీళ్ళు మనం ఎలా వాడుకోవచ్చు ?
నా : తప్పకుండా అందుకే కదా ఉద్యమం చేసింది. మన తెలంగాణా గాంధీ గారు తన గ్రంధం లో చెప్పినట్టు ప్రతీ 50 కి మీ కు ఒక నాగార్జున సాగర్ లాంటి డాము దానికింద టర్బైన్లు. ప్రతీ డాముకు రెండు వైపులా 4 కాలవలు మనకు నీళ్ళు అందిస్తాయి.

కో : మన మీద మహా రాష్ట్ర వాళ్ళు కుడా ఇదే ఉద్దేశంతో డాములు కడుతున్నారు మరి నీళ్ళు రాకపోతే, కట్టిన్దంతా వృధానే కదా ?
నా : మన తెలంగాణా గాంధీ గారు తన గ్రంధం లో చెప్పినట్టు అలా జరిగిపోతుంది అని స్వయంగా మన గాందీ నే మన టి న్యూస్ లో చెప్పారు కదా. మనము కుడా మన గాంధీ కాల జ్ఞానాన్ని నమ్మాలి.

కొ : సరే లే నువ్వెప్పుడూ గ్రంధం గ్రంధం అని చెప్తావు కానీ దాన్ని చూపెట్టే ధైర్యం చేయవు. ఇంతకీ హైదరాబాద్ ఎవరిది డాడీ ?
నా : అదెం ప్రశ్న ఎవరడిగినా మనదే అని చెప్పాలి. మన ముత్తాతల కాలం నుండి అది ప్రపంచంలో నే గొప్ప దేశం. నిజాం పాలించేవాడు.

కొ : మరి హైదరాబాద్ వాళ్ళది కూడా అని అంటున్నారు కదా డాడీ ?
నా : అది తప్పు నాన్న వాళ్ళు కంపెనీలు పెట్టి వాళ్ళు అబివృద్ది చెందారు మనకేం లాభం ? మనం 1956 ముందు తెలంగాణా మాత్రమే కోరుకుంటున్నాం. అంతకు మించి మరేం అక్కర్లేదు.

కొ : 1956 ముందు తెలంగాణాలో నాటి హాయ్ కోర్టు, అసెంబ్లీ, ఒస్మానియ, మ్యూజియం మొదలైనవి ఒక నాలుగైదు ఉంటాయి. కొన్ని లేవు కుడా. మన లెక్క ప్రకారం అవే కదా మనం కోరుకునేది ?
నా : కాదు నాన్న గ్రంధం లో చెప్పినట్టు హైదరాబాదు మొత్తం అడగాలి. ఇదంతా తెలంగాణా నే కదా.

కొ : అదే చేసా నాన్నా గట్టిగ మాట్లాడితే అసలు తెలంగాణా రాష్ట్రం అనేది లేనే లేదు అంటున్నారు.
నా : అలాంటి సందర్భాలు ఎదిరైనపుడు గ్రంధం లో చెప్పినట్టు ఫాలో అయిపోవడమే. ముందు వ్యక్తిగతంగా దూషించాలి ఇంకా వదలకపోతే వాళ్ళ కులాన్ని, అమ్మలక్కలని, కల్చర్ ని కలిపి ..చిట్టి తల్లీ నువ్వు కొంచెం కళ్ళు మూసోకోమ్మ. బీప్... బీప్... బీప్... బీప్... బీప్... లాంటి బూతులతో చెలరేగి పోవాలి. సరేనా ?

కొ : మరి అలాంటప్పుడు 1956 ముందు తెలంగాణా అని ఎందుకు పల్లవి ఎత్తడం ? తప్పు కదా ఎదుటి వారికి కత్తి ఇచ్చినట్టే కదా ?
నా : (దొంగ నా కొ .. ఆన్ద్రోడు వేసే ప్రశ్నలు వేస్తున్నావ్ నువ్వు కూడా ) అ.. బ . ద. బ బ అది .. నిజమే బాబు కానీ న్యాయంగా వెళితే పనులు అవ్వవు కదా.

కొ : హైదరాబాద్లో ఆ ఉన్న నాలుగూ ఎవరు కట్టించారు డాడీ?
నా : గ్రంధం ఆధారంగ నవాబులే నాన్న.

కొ : నవాబులు ఎవరు ? మన తాతయ్యాలా ? మామయ్యాలా ?

నా : కాదు.

కొ : మరెవరు?

నా : ఖమరుద్దీన్ , ఉస్మాన్ అలీ కాన్, నాసిర్ జంగ్, ముజాఫర్ జంగ్ మొదలైన వారు ..

కొ : వాళ్ళెవరు? మన చుట్టాలా?

నా : కాదు!

కొ : మరి మనకెందుకు? వాళ్ళ డబ్బుల గురించి వాళ్ళు చూసుకుంటారుగా?

నా: నీకు తెలియదులే, వెళ్లి ఆడుకోఫో!

Posted

[quote name='bindazking' timestamp='1379350323' post='1304256182']

[/quote]

ee movie lo "bindazKing" double role, both father and son @3$% @3$%

Posted

Raasinodi creativity thagaladi ponu...medhavinanukune vedava la unnnade...

while I admire creative director like Krishna Vamshi and some other creative writers hailing from Andhra region...but this one seems to have come from a pseudo-creative moronic item....

Posted

హహహ ... ఒక పక్క అసెంబ్లీ బయట తెలంగాణావాదులు తన్నుక చస్తుంటే .. అసెంబ్లీ లోపల మాత్రం సీమాంధ్ర నాయకులు ఒక తెలంగాణా నాయకురాలికి సీమంతం చేశారు ..

That is the spirit of ANDHRA PRADESH . తెలుగువాళ్ళ గొప్పతనం అది

'[img]https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-frc1/998366_329211983875577_1187499814_n.jpg[/img]

Posted

[quote name='bindazking' timestamp='1379384420' post='1304258316']
హహహ ... ఒక పక్క అసెంబ్లీ బయట తెలంగాణావాదులు తన్నుక చస్తుంటే .. అసెంబ్లీ లోపల మాత్రం సీమాంధ్ర నాయకులు ఒక తెలంగాణా నాయకురాలికి సీమంతం చేశారు ..

That is the spirit of ANDHRA PRADESH . తెలుగువాళ్ళ గొప్పతనం అది

'[img]https://fbcdn-sphotos-f-a.akamaihd.net/hphotos-ak-frc1/998366_329211983875577_1187499814_n.jpg[/img]
[/quote]
CITI_c$y :3D_Smiles:

Posted

[img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]

Posted

[img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-ash3/933991_655608057791601_1557923573_n.jpg[/img]

Posted

[img]https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash3/14451_655608257791581_1980137361_n.jpg[/img]

Posted

[img]https://scontent-b.xx.fbcdn.net/hphotos-ash3/1240236_614731985245406_1200578429_n.jpg[/img]

Posted

[img]http://25.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img][img]http://25.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img] Ori neee eyshaaaloooo........

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...