Jump to content

Samaikyandra Udyamam


Recommended Posts

Posted

[b] హైదరాబాద్ ను తెలంగాణాకు అప్పణంగా రాసి ఇచ్చెయ్యడం కుదరని పని ఆల్రెడీ confirm అయ్యింది ..
ఇప్పుడు కాంగ్రెస్ ..అత్తారింటికి దారేది ?
ఏమి చేస్తారు ?[/b]


[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-ash3/1267753_372230826240359_651788667_o.jpg[/img]

Posted

https://www.youtube.com/watch?feature=player_embedded&v=elaT-IvCDDs#t=86

Posted

[quote name='bindazking' timestamp='1379945411' post='1304290242']
[b] హైదరాబాద్ ను తెలంగాణాకు అప్పణంగా రాసి ఇచ్చెయ్యడం కుదరని పని ఆల్రెడీ confirm అయ్యింది ..
ఇప్పుడు కాంగ్రెస్ ..అత్తారింటికి దారేది ?
ఏమి చేస్తారు ?[/b]


[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-ash3/1267753_372230826240359_651788667_o.jpg[/img]
[/quote]


neeku inka aasha savaleda HYD meeda @3$% @3$%,
Monnati varaku Samaikyam annav, ippudu ee lolli aaa @3$% @3$%

Posted

తెలంగాణావాదం , ఉద్యమం అంటే తెలియని వాళ్లకి సంక్షిప్తంగా ఒకే బొమ్మలో i am sorry... ఒకే చిన్న సంభాషణలో .
దీంట్లో తప్పులు వెతకాల్సిన పని లేదు .. వేర్పాటువాదులు కూడా ఒప్పుకునేంత నిజం ..
పచ్చి నిజం

[img]https://scontent-a-ord.xx.fbcdn.net/hphotos-ash3/1240000_372678162862292_632208503_n.jpg[/img]

Posted

నోరు జారావు కదా దేవీ ప్రసాద్.. పాపం !

తెలంగాణ ఉద్యమానికి కారణాలు

1969 - పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన, తమకు అన్యాయం

2001 - కేసీఆర్ కు పదవి రాకపోయినందుకు

2004 - కేసీఆర్ రాజకీయాధికారం కోసం

2009 - తెలంగాణలో అభివృద్ధి లేదు. నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. చేనేతలకు ఆదాయం లేదు.

2011 - (శ్రీకృష్ణ కమిటీ తర్వాత) ఆత్మగౌరవం

2012 - ఆత్మగౌరవం, స్వయంపాలన

మరి 2013లో కూడా ఆత్మగౌరవం, స్వయం పాలన అని నిన్నటి వరకు నమ్మించారు. కానీ నిజం దాగదని అర్థం అయ్యింది. తెలంగాణ ఉద్యమ నేత దేవీ ప్రసాద్ ఉద్యమం వెనుక ఉన్న నిజాన్ని తన నోటితో స్పష్టంగా చెప్పారు.
“ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే ఇన్నేళ్ల ఉద్యమానికి అర్థంలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టకుండా కాలయాపన చేయడం వెనుక పాలక, ప్రతిపక్షాల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. “

ఇదీ నిజం. నిన్న జరిగిన “హైదరాబాద్ సిర్ప్ హమారా” మీటింగులో ఆయన ఆపుకోలేక కక్కేసిన నిజం. హైదరాబాదు లేకుంటే ఉద్యమమే వృథా అంటే ఇంతకాలం ఆత్మగౌరవం, స్వయంపాలన, అభివృద్ధి వంటివన్నీ అపద్దాలనేగా. ఎందుకంటే హైదరాబాదులో లేకపోయినా తెలంగాణలో రావాల్సిన కొత్త ఉద్యోగాలన్నీ వస్తాయి. స్వయం పాలన వస్తుంది. ఆత్మగౌరవం నిలుస్తుంది….అయినా దేవీ ప్రసాద్ ఉద్యమం వృథా అంటున్నాడంటే హైదరాబాదు కోసమే వాళ్లు ఇంతకాలం ఉద్యమం చేస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా వారి నోటినుంచే బయటపడింది.

నిజానికి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం స్వచ్ఛమైనది. ఆ రోజు నిజంగా అన్యాయం జరిగింది. అందుకే పోరాడారు. దాంట్లో సత్యం ఉంది కాబట్టి అది త్వరగా ఫలించింది. వారికి అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అంతలో సీమాంధ్రులు మాకు హక్కల్లేనపుడు మేమెందుకు కలిసుండాలి విడిపోతాం అన్నారు. అదేం కుదరదు… వేర్పాటువాదాలు దేశానికి చేటు చేస్తాయని ఇందిరగాంధీ ఇద్దరికీ సమాన హక్కులు కల్పిస్తూ తీర్మానం చేశారు. పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రి హైదరాబాదు ఇద్దరిదీ అని చెప్పడంతో దాని సొంతిల్లుగా భావించి సీమాంధ్రులు స్థిరపడ్డారు. లేకపోతే హైదరాబాదు విడిచిపెట్టి ఆనాడే ఆంధ్రులంతా వెళ్లిపోతామన్నారు. ఆరోజేమీ హైదరాబాదు అడగలేదే.. కేటీఆర్ చెప్పినట్లు అప్పుడే హైదరాబాదు ఐదో స్థానంలో ఉంది. అయినా మేము అడగలేదు అంటే దాని అర్థం ఏంటి… ఇప్పటికీ నిజాలు తెలుసుకోవాలి. అపద్ధాలతోరాజకీయం గెలుస్తుంది కానీ సమాజం గెలవదు. గెలిచినా అది నిలవదు. ఆరోజు ఉండమన్నదీ.. ఈరోజు పొమ్మంటున్నదూ వీళ్లే. ఏరు దాటాక తెప్ప తగలేసే కుటంబం కేసీఆర్ అండ్ కేటీఆర్ లది.

[img]https://scontent-a-ord.xx.fbcdn.net/hphotos-ash3/581619_372559879540787_492827276_n.jpg[/img]

Posted

ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ... ముందు నుంచి ఉన్న భారతీయుల మీద కంటే మధ్యలో భారతీయులు అయిన వాళ్ళ మీదే మోజు ఎక్కువ ఉన్నట్టు ఉంది ఈ ఇటలీ ప్రభుత్వానికి

Posted

సింపుల్ లాజిక్ .. అర్థం అయ్యే వాళ్లకి ఇది అర్థం అయ్యింది .. అర్థం కాని సన్నాసులు ఏదో ఊహించుకుంటున్నారు

'[img]https://scontent-b-ord.xx.fbcdn.net/hphotos-prn2/1239555_372615929535182_1314098730_n.jpg[/img]

Posted

Every action have equal and opposite reaction ..
and here starts the reaction from the other side ..after four long years ..
ఇప్పటికే వేర్పాటువాదుల బూతులు , తిట్లు , దాడులు , బెదిరింపులు చూసిన సామాన్య ప్రజలకు .. ఇలాంటి రియాక్షన్ ఉపశమనాన్ని కలిగించింది .
We need more .. తీవ్రవాదుల మాదిరి మాట్లాడే వాళ్ళకు గాంధి సూక్తులు చెపితే నడువది అని అర్థం అయ్యింది .. ఇక దండోపాయమే మార్గం .. తుపాకులని ఎదుర్కోవాలంటే తుపాకులే కావాలి

[img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-ash3/734061_372643436199098_450667588_n.jpg[/img]

Posted

[b] ఇదే సమైక్య స్ఫూర్తి ...
తెలంగాణా ప్రజలు మనవాళ్ళు ..
తెరాస తెలబాన్లు రజాకార్ల వారసులు .. వాళ్ళతో దేశానికే ముప్పు ..[/b]

[img]https://scontent-b-iad.xx.fbcdn.net/hphotos-prn2/1238384_373036209493154_2112139497_n.jpg[/img]

Posted

గాంధేయ మార్గంలో సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం... ఉద్యమం పేరుతో అమాయకులపై మేము ఎప్పుడూ దాడులు చెయ్యలేదు... చేయ్యబోం కూడా... గుమ్మంలో అడుగు పెట్టిన శత్రువుని కూడా ఆత్మీయంగా పలకరించడం, గౌరవించడం మా సాంప్రదాయం.... అయినా! మా ఉద్యమం తెలంగాణా సోదరులపై కాదు.... విభజన ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తున్న వేర్పాటు వాదులపైనే...

[img]https://scontent-a-iad.xx.fbcdn.net/hphotos-ash3/946402_246187698862328_909259191_n.jpg[/img]

Posted

[quote name='bindazking' timestamp='1380069682' post='1304300127']
Every action have equal and opposite reaction ..
and here starts the reaction from the other side ..after four long years ..
ఇప్పటికే వేర్పాటువాదుల బూతులు , తిట్లు , దాడులు , బెదిరింపులు చూసిన సామాన్య ప్రజలకు .. ఇలాంటి రియాక్షన్ ఉపశమనాన్ని కలిగించింది .
We need more .. తీవ్రవాదుల మాదిరి మాట్లాడే వాళ్ళకు గాంధి సూక్తులు చెపితే నడువది అని అర్థం అయ్యింది .. ఇక దండోపాయమే మార్గం .. తుపాకులని ఎదుర్కోవాలంటే తుపాకులే కావాలి

[img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-ash3/734061_372643436199098_450667588_n.jpg[/img]
[/quote]

inka anni rojulu mee jokes CITI_c$y CITI_c$y

Posted

ithe thread baaga drive avuthundantav...

[img]https://lh5.googleusercontent.com/-waQNMHKqSEo/URghdOPkxAI/AAAAAAAAABI/mWCgldObwic/s320/brahhitting.gif[/img]

Posted

Endi Gandheya margama....deennemataru....

[url="http://postimg.org/image/7iqqab2sd/"][img]http://s22.postimg.org/7iqqab2sd/untitled.jpg[/img][/url]

[img]https://lh5.googleusercontent.com/-waQNMHKqSEo/URghdOPkxAI/AAAAAAAAABI/mWCgldObwic/s320/brahhitting.gif[/img]

Posted

వేర్పాటువాదులు ఎన్ని బూతులు తిట్టినా సహిస్తాం ..
నాలుకలు కోసినా , కాళ్ళు చేతులు తెగ నరికినా .. పీకలు కోసినా ... మా పోరాటం ఆగదు..
మీరెన్ని అకృత్యాలు చేసినా .. మీ పాపాలకి ఫలితం మీరే అనుభవిస్తారు ..
మీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది ..

[img]https://scontent-a-iad.xx.fbcdn.net/hphotos-prn1/1234667_373203762809732_481492432_n.jpg[/img]

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...