maveric99 Posted March 23, 2010 Report Share Posted March 23, 2010 [img]http://www.teluguflavours.com/telugu/movies/movienews/priyanka-chopra.jpg[/img]తాజాగా బిపాసాబసు పంక్ అనే హింది చిత్రంలో నటిస్తోంది. ఇందులో మన క్యాట్ కన్నుల సుందరి మారడొన్న రెబేలో సరసన నటిస్తోంది. కాగా ఈ సినిమాలో బిపాసా తొమ్మిది పాత్రల్లో నటిస్తోంది. హీరొ గారు మాంఛి మూడ్‌లో ఉన్నపుడు ఒకలా, డల్‌గా ఉన్నపుడు ఇంకోలా, కోపంగా ఉన్నపుడు మరోలా మన అందాల సుందరిని రకరకాలుగా ఉహించుకుంటాడట. అటువంటి తొమ్మిది ఉహజనితమైన పాత్రల్ని పోషించబోతోంది బిపాసా.సుదిప్తొ చతొపాద్యయ్ దర్శకత్వంలో సంజయ్ గుప్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక వైవిద్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కథ ప్రకారం హీరొ మారడొన్న చిన్నపుడు సినిమాల్లో ఆడవేషాలూ వేశేవాడు. పెద్దైన తరువాత హీరొ అవ్వలనుకునే తరుణంలో తాను ఆడ, మగ అనే సందేహంలో పడిపోతాడు. అప్పటికే అతడు బిపాసా ప్రేమలో పడిపోతాడు. ఇక అతగాడు ఆడ,మగ తేల్చికోలేక ఉగిసలాడుతున్న తరుణంలో కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇదివరలో వాట్స్ యువర్ రాశి అనే చిత్రంలో ప్రియాంక పన్నెండు పాత్రల్లో మెప్పించినట్టు ఈ సొగ కళ్ల సుందరి మెప్పించగలదో లేదో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగక తప్పదు........ teluguflavours.com/telugu Link to comment Share on other sites More sharing options...
nenuinthe Posted March 23, 2010 Report Share Posted March 23, 2010 dance1w dance1w dance1w dance1w dance1w[img]http://i50.tinypic.com/w70i8j.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
rakesh.raju Posted March 23, 2010 Report Share Posted March 23, 2010 *=: Link to comment Share on other sites More sharing options...
myfirstforum Posted March 23, 2010 Report Share Posted March 23, 2010 dancegdb dancegdb dancegdb Link to comment Share on other sites More sharing options...
Recommended Posts