Chitti_Robo_Rebuilt Posted November 18, 2013 Report Posted November 18, 2013 Sitara: Nannu kavini kaadanna vaarini katthi thoo podusthaaa.....
rakshakudu Posted November 18, 2013 Report Posted November 18, 2013 Sitara: Nannu kavini kaadanna vaarini katthi thoo podusthaaa..... Sitara kadu man adi neeku baaga set avtadi
Chitti_Robo_Rebuilt Posted November 18, 2013 Report Posted November 18, 2013 Sitara kadu man adi neeku baaga set avtadi youu cho chweeet fellaaa
rakshakudu Posted November 18, 2013 Report Posted November 18, 2013 youu cho chweeet fellaaa EYYYYYYYYYY
Doola Posted November 18, 2013 Report Posted November 18, 2013 in dreams....... yes....nuvvu rasindi apt avvuddi
Ruler4Dmasses Posted November 19, 2013 Report Posted November 19, 2013 Nee gelupu Kosam Nee aata lo paavunavutha... Nee gamyam Kosam Ne kadhile dhaarinavutha... Nee paruvu Kosam Nanu nene marichipotha...... Nee velugu Kosam Ne inta karige deepamavutha... నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో
Doola Posted November 19, 2013 Report Posted November 19, 2013 తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో
@Shadow@ Posted November 19, 2013 Report Posted November 19, 2013 Nee gelupu Kosam Nee aata lo paavunavutha... Nee gamyam Kosam Ne kadhile dhaarinavutha... Nee paruvu Kosam Nanu nene marichipotha...... Nee velugu Kosam Ne inta karige deepamavutha... CITI_c$y CITI_c$y sorry but CITI_c$y
@Shadow@ Posted November 19, 2013 Report Posted November 19, 2013 నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో :3D_Smiles:
Ruler4Dmasses Posted November 19, 2013 Report Posted November 19, 2013 తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో
Doola Posted November 19, 2013 Report Posted November 19, 2013 తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో
Ruler4Dmasses Posted November 19, 2013 Report Posted November 19, 2013 తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో
dreamgirl Posted November 19, 2013 Report Posted November 19, 2013 నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు సిరాతో sHa_clap4 sHa_clap4 sHa_clap4
Recommended Posts