Jump to content

Recommended Posts

Posted

Sitara: Nannu kavini kaadanna vaarini katthi thoo podusthaaa..... tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif

  • Replies 301
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 150bryant

    32

  • dreamgirl

    30

  • GULABJAM

    29

  • Chitti_Robo_Rebuilt

    28

Posted

Sitara: Nannu kavini kaadanna vaarini katthi thoo podusthaaa..... tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif

Sitara kadu man adi neeku baaga set avtadiPK.gifPK.gif

youu cho chweeet fellaaa tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif

Posted

Nee gelupu Kosam
Nee aata lo paavunavutha...

Nee gamyam Kosam
Ne kadhile dhaarinavutha...

Nee paruvu Kosam
Nanu nene marichipotha......

Nee velugu Kosam
Ne inta karige deepamavutha...

నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో
నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా
నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ 
నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ 
తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, 
మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని 
మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు 
తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు  సిరాతో 
tollygifs_brahmi6.gif

4u96q.gif

Posted

Nee gelupu Kosam
Nee aata lo paavunavutha...

Nee gamyam Kosam
Ne kadhile dhaarinavutha...

Nee paruvu Kosam
Nanu nene marichipotha......

Nee velugu Kosam
Ne inta karige deepamavutha...

CITI_c$y CITI_c$y  sorry but CITI_c$y

Posted

నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో
నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా
నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ 
నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ 
తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, 
మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని 
మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు 
తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు  సిరాతో 
tollygifs_brahmi6.gif

:3D_Smiles:
 
Posted

తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, 

తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు  సిరాతో

4u96q.gif

tollygifs_brahmi7.gif

4stl2.gif

baadshahbrahmi1.gif

Posted

నీ మదిలో మెదిలిన భావాలు మారెను నీ కరముల పట్టిన సిరా అంచులలో
నీ యదలో పుట్టిన రాగాలు రాసిగా రాల్చితివి రాగాల తీగలా
నీ పరిధి లో పరిగెడు పాటను పువ్వుల వరుసగా రాలనీ 
నీ లో ఉదయించిన ఊసుల ఉషస్సును ఉత్సాహముతో ఉరకలు వెయ్యనీ 
తారలలో సితార, ప్రవహింపనీ నీలో కవితా దారానీ, 
మనుషుల మనసులు దూరాలు పెరగనీ, కాని 
మనసులో మదన పడుతూ పుట్టే పాటను మాత్రం ఆపకు 
తారలో సితార వా, రాతలను రాస్తూ ఉండు  సిరాతో 
tollygifs_brahmi6.gif

sHa_clap4 sHa_clap4 sHa_clap4

×
×
  • Create New...