Jump to content

Dedicated And Calling Thread For Db Girls

Recommended Posts

Posted

very well written ..GP

Thank you vennela.. Indaaka annattu alaage Relax aipo.. Keep the flow flowing antge
  • Replies 168
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    73

  • Vinuu

    21

  • galiraju

    20

  • sherlockholmes_anon

    8

Posted

బహుముఖ రూపురేఖలలో నారీమణుల చరితము
వెతికిన కొద్దీ వింతగా గోచరించే విషయసంపదలు బహిర్గతమయ్యే
ఒక్కోరిదీ ఒక్కో తీరు, ఒకరికి ఇంకొకరు పొంతనే లేదు
రసామృతమైన రసవత్తర గుణములు వారి సొంతము

దివి నుంచి భువికి దిగి వచ్చెను కాబోలు "దివ" తారము
స్వతంత్రముగానే బహు అల్లరి చేసేడు నాటీ "స్వీటీ"
ఐశ్వర్యకరము గా గోచరించే "వైశాలి" ఒక వైపు
పలు మార్లు పేర్లను మార్చి గోధుమ రంగు కళ్ళ "హేజెల్" ఇంకొకవైపు
బొమ్మలలో బాపు బొమ్మ తరువాత ఈ "బార్బీగర్ల్" ప్రసిద్ధం
కవితా దార ను కురిపించే తారలలో తార "సితార" కీర్తి సుపరిచితం
వెచ్చని గ్రీష్మతాకిడిని చల్లని కిరణాలతో సేదతీర్చు "సిరివెన్నెల"
పలకిరించిన వారిని ప్రియముగా పలుకరించే "ప్రియ"
వినీల ఆకసాన్ని పోలిన వీనుల విందైన "విన్ను"
అందెల సవ్వడి తో సుమాంజలి ఒసగెడు "అంజలి"
తెలుగింటి అమ్మాయి ని అంటూ లయ బద్ధమైన "శృతి" పలికే
వింతలు వినోదాల మేళవింపు తో అనుభవాలను వ్యక్తీకరించే "సామ్యు"
అంకితం అంకితం అందరికి అంకితం

Ooriiniii talent o baa kummesa ga :P
Posted

Ooriiniii talent o baa kummesa ga :P

Thanks baa.. Eesaarikila set aindhi
Posted

[font='times new roman']బహుముఖ రూపురేఖలలో నారీమణుల చరితము [/font]
[font='times new roman']వెతికిన కొద్దీ వింతగా గోచరించే విషయసంపదలు బహిర్గతమయ్యే[/font]
[font='times new roman']ఒక్కోరిదీ ఒక్కో తీరు, ఒకరికి ఇంకొకరు పొంతనే లేదు [/font]
[font='times new roman']రసామృతమైన రసవత్తర గుణములు వారి సొంతము [/font]

[font='times new roman']దివి నుంచి భువికి దిగి వచ్చెను కాబోలు "దివ" తారము [/font]
[font='times new roman']స్వతంత్రముగానే బహు అల్లరి చేసేడు నాటీ "స్వీటీ" [/font]
[font='times new roman']ఐశ్వర్యకరము గా గోచరించే "వైశాలి" ఒక వైపు[/font]
[font='times new roman'] పలు మార్లు పేర్లను మార్చి గోధుమ రంగు కళ్ళ "హేజెల్" ఇంకొకవైపు[/font]
[font='times new roman']బొమ్మలలో బాపు బొమ్మ తరువాత ఈ "బార్బీగర్ల్" ప్రసిద్ధం [/font]
[font='times new roman']కవితా దార ను కురిపించే తారలలో తార "సితార" కీర్తి సుపరిచితం [/font]
[font='times new roman']వెచ్చని గ్రీష్మతాకిడిని చల్లని కిరణాలతో సేదతీర్చు "సిరివెన్నెల" [/font]
[font='times new roman']పలకిరించిన వారిని ప్రియముగా పలుకరించే "ప్రియ" [/font]
[font='times new roman']వినీల ఆకసాన్ని పోలిన వీనుల విందైన "విన్ను"[/font]
[font='times new roman']అందెల సవ్వడి తో సుమాంజలి ఒసగెడు "అంజలి" [/font]
[font='times new roman']తెలుగింటి అమ్మాయి ని అంటూ లయ బద్ధమైన "శృతి" పలికే [/font]
[font='times new roman']వింతలు వినోదాల మేళవింపు తో అనుభవాలను వ్యక్తీకరించే "సామ్యు"[/font]
[font='times new roman']అంకితం అంకితం అందరికి అంకితం [/font]

:d nice talent!
Posted

brahmam3.gif?1290189912idevar?

brahmiconfused.gifsorry baaa poddutaa typo paddattundhi .. mind lo edho flow lo untey lovelygirl ani padipoindi baa .. adhaa nuvvadigindhi .. sorry 

Posted

బహుముఖ రూపురేఖలలో నారీమణుల చరితము 
వెతికిన కొద్దీ  వింతగా గోచరించే విషయసంపదలు బహిర్గతమయ్యే
ఒక్కోరిదీ ఒక్కో తీరు, ఒకరికి ఇంకొకరు పొంతనే లేదు  
రసామృతమైన రసవత్తర గుణములు వారి సొంతము 
 
దివి నుంచి భువికి దిగి వచ్చెను కాబోలు "దివ" తారము 
స్వతంత్రముగానే బహు అల్లరి చేసేడు  నాటీ "స్వీటీ" 
ఐశ్వర్యకరము గా గోచరించే "వైశాలి" ఒక వైపు
 పలు మార్లు పేర్లను మార్చి గోధుమ రంగు  కళ్ళ "హేజెల్"  ఇంకొకవైపు
బొమ్మలలో బాపు బొమ్మ తరువాత ఈ "బార్బీగర్ల్"  ప్రసిద్ధం 
కవితా దార ను కురిపించే తారలలో తార "సితార" కీర్తి సుపరిచితం 
వెచ్చని గ్రీష్మతాకిడిని చల్లని కిరణాలతో సేదతీర్చు "సిరివెన్నెల" 
పలకిరించిన వారిని ప్రియముగా పలుకరించే "ప్రియ" 
వినీల ఆకసాన్ని పోలిన వీనుల విందైన "విన్ను"
అందెల సవ్వడి తో సుమాంజలి ఒసగెడు "అంజలి" 
తెలుగింటి అమ్మాయి ని అంటూ  లయ బద్ధమైన "శృతి" పలికే 
వింతలు వినోదాల మేళవింపు తో అనుభవాలను వ్యక్తీకరించే "సామ్యు"
అంకితం  అంకితం అందరికి అంకితం 

_-_  very nice ...... @3$%

Posted

thanksgiving shopping done a......................

shopping ledhu this year. konni conditions valana

Posted

thanksgiving shopping done a......................

em konnav

Posted

_-_  very nice ...... @3$%

thank yoy priya :-) Just smile and keep the flow flowing 1td09%20%281%29.gif?1370670563

Posted

em konnav

nenu vacation.............so not much shopping...............ekkada vuntaru US lo

Posted

nenu vacation.............so not much shopping...............meeru em shopping chesaru

Nayak4.gif

×
×
  • Create New...