Jump to content

Recommended Posts

Posted

nayyam mee hobby loka kalyanam avaledhu..

lekapotey ee patiki maa silver ni ey dkc tho kattinchesthey...

kaatraj aipoyevaadu..

whaaattttt

Posted

I hate voilencbrahmilaugh.gife

brahmilaugh.gif machine arustundi.....madam...

Posted

kya tho bhi hain ki...idhar baitkey state baaremey fikar karey tho kya hothaa.

woh DB waalon sey ladney kaaatho matlab ich nahi ey..

poorey ke poore timepass chichorey hain

mein samarasimha reddy flash back chod ke jana jeevan sravanthi mein mil gaya re..ladne se gaali dene se kya faayida..career mein ithne position ku aake khaali peeli ladra hum log..kuch aathe bhi nai humko....

woh ich baat uney realize kiya acha rehtha..

ab kya kartey ek ekoo ek khujli rehta..

uskeliya zaalim daalney wala bhi rehthaa

Posted

woh ich baat uney realize kiya acha rehtha..

ab kya kartey ek ekoo ek khujli rehta..

uskeliya zaalim daalney wala bhi rehthaa

kya tho bhi re..jab MS mein tha DB mein join hua..bachelor life hogaya..shaadi hua..bachhe bi paida hua..phir bi sudarthe nai logaa

unka chod..thera kaisa chalra....thera cheddi dosth k2s unkul tho baaath bhi nai karra aaj kal

Posted
కళ్ళ  ముందు కదలాడెను నీ సువిశాల రూపము
కనుచూపు మేర అంతటా నీవే గలవు సుమా 
కనువిప్పు కలిగింతువే అలల రెపరెపలతో 
కలువపువ్వు నిను జూసి రేఖలను ముడుచుకున్నది.
 
కదిలావు కడలిలో కలిసిపోవడానికి 
ఉరికావు ఊళ్ళ ధూళిని వూడ్చి వాడ్చడానికి 
చీలిపోయావు చీలికలుగా, పాపిడి పాయలుగా 
చీల్చుకుంటూ చూసావు నలుచెరగలను చల్లగా 
 
ఎగుడు దిగుడు ప్రాంతాలను నీ పొంగుతో తడిపావు
బంజరైన బీడైనా, భయము వలదు నే తోడై రానా 
అంటూ అభయము పలికి అనుగ్రహించావు అమృతధారను 
మొదలు నుండి ముగింపు వరకు పారావు నురగలుగా
విరమింపవు పయనమును, విరామమన్నది  ఎరుగవు
కురుల విరులను బుడి బుడి బుడగలుగా మార్చావు 
 
తారసపడిన తీరములన్నీతీర్దాలుగా తీర్చుదిద్ధుతూ 
తనువున్న జీవులన్నింటికీ, తానుంటినని ప్రకటిస్తూ 
పరితపించు ప్రకృతి పులకించునట్లు మారి పారావు పలురోపములలొ 
ధారగా, ఏరుగా, వాగులా, సెలయేరులా , జలపాతముగా
 
నీ ప్రవాహ ఉదృతిని అదుపు చేయుట ఎవరికీ సాధ్యం 
నీ పరివాహక ప్రాంతము ఒక్కొక్కటి సస్య శ్యామల రాజ్యం 
నీ స్పర్శచే తడిసిన ప్రదేశములు శక్తిమంతమై 
నట్టింట  ఆడపిల్ల జన్మించగా నడిచొచ్చిన లక్ష్మీదేవిలా 
దారిద్ర్య దుర్లభాలను మాపుజేసి, కరుణతో కటాక్షించిన ఐస్వర్యంలా
నీ చెంతనున్న పురములు, పల్లెలు వెలసిల్లెను దేదీప్యమానంగా 
 
పట్టుచీరలా పరిచిన ప్రవాహ ప్రయాణము 
పక్షులు, పట్టుకొమ్మలు, మృగములు, కీటకములు, మత్స్యాది రూపాలు 
నీ చేరాను వీడలేని, వదిలి వుండలేనట్టి నూలిప్రోగులు 
ఎదురొచ్చేను  దిమ్మలు, గుట్టలు, దిమ్మలు, ద్వీపాలు, ద్వీపకల్పాలు 
 
నది నీవే, ఉపనదులు నువ్వే, నదీ నాదాలు  రూపము నీవే, 
సంగమించిన నీ లీలే, పాయలుగా విదిపడిన నీ విలాసమే 
"ఏ దారి లేని వానికి "గోదారే" రాదారి గా మారి సన్మార్గము చోపెదను
 
గోదావరి ప్రసాదించిన ఫలఫుష్పములను సేవించిన వాడిని 
కానవచ్చేటి ప్రతి నది లో నీ ప్రతిమను చూచెదు వాడను, మ్రోక్కెడువాడను
 
ragada2.gif
 
manchu-o.gif?1347464585

Posted

nenu kuda naa jammichettu l munda meda raasa kavithalu avi kuda add cheyandi ....:)

Posted

last week diva....ni drink driving lo traffic police pattukoni.....1 week...community welfare...n charity work....cheyyamannaru anta....

andukey ee thrd.....brahmilaugh.gif

Posted

nenu kuda naa jammichettu l munda meda raasa kavithalu avi kuda add cheyandi .... :)

ragada2.gifekkada baa daachipettav jammichettuni

Posted

nenu kuda naa jammichettu l munda meda raasa kavithalu avi kuda add cheyandi .... :)

plz post here brahmilaugh.gif

×
×
  • Create New...