maverick23 Posted December 9, 2013 Report Posted December 9, 2013 Jaffas, where is jaggu...........Baaga disappoint ayyada congress odipoyindhani ee 4 states lo.........No pressmeet from him so far...
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 modi ni odistadu ani tissue paper lo headlines
galiraju Posted December 9, 2013 Report Posted December 9, 2013 modi ni odistadu ani tissue paper lo headlines
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 ముగ్గురు మొనగాళ్ళు మోడీ, కేజ్రివాల్, జగన్ ( సోనియా ను ఎదుర్కొన్నవాల్లె) ) జగన్: సోనియా నే డైరెక్ట్ గా ధీకొని 5.5 లక్షల మెజారిటీ తో గెలిచాడు.సోనియా ఉసి గొల్పిన సిబిఐ ని ఎదుర్కొంటూ బైటకి వచ్చి సమైక్యాంధ్ర కోసం సోనియా తో అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు, కాబోయే CM అని సర్వే లు చెబుతున్నాయి.తెలంగాణా లో కెసిఆర్ కంటే కూడా సీమాంధ్ర లో జగన్ గ్రాఫ్ ఎక్కువ. LoL.1qdeaded man
galiraju Posted December 9, 2013 Report Posted December 9, 2013 ముగ్గురు మొనగాళ్ళు మోడీ, కేజ్రివాల్, జగన్ ( సోనియా ను ఎదుర్కొన్నవాల్లె) ) జగన్: సోనియా నే డైరెక్ట్ గా ధీకొని 5.5 లక్షల మెజారిటీ తో గెలిచాడు.సోనియా ఉసి గొల్పిన సిబిఐ ని ఎదుర్కొంటూ బైటకి వచ్చి సమైక్యాంధ్ర కోసం సోనియా తో అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు, కాబోయే CM అని సర్వే లు చెబుతున్నాయి.తెలంగాణా లో కెసిఆర్ కంటే కూడా సీమాంధ్ర లో జగన్ గ్రాఫ్ ఎక్కువ. LoL.1qdeaded man
KadapaKingg Posted December 9, 2013 Report Posted December 9, 2013 ముగ్గురు మొనగాళ్ళు మోడీ, కేజ్రివాల్, జగన్ ( సోనియా ను ఎదుర్కొన్నవాల్లె) ) జగన్: సోనియా నే డైరెక్ట్ గా ధీకొని 5.5 లక్షల మెజారిటీ తో గెలిచాడు.సోనియా ఉసి గొల్పిన సిబిఐ ని ఎదుర్కొంటూ బైటకి వచ్చి సమైక్యాంధ్ర కోసం సోనియా తో అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు, కాబోయే CM అని సర్వే లు చెబుతున్నాయి.తెలంగాణా లో కెసిఆర్ కంటే కూడా సీమాంధ్ర లో జగన్ గ్రాఫ్ ఎక్కువ. bl@st
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 ముగ్గురు మొనగాళ్ళు మోడీ, కేజ్రివాల్, జగన్ ( సోనియా ను ఎదుర్కొన్నవాల్లె) ) జగన్: సోనియా నే డైరెక్ట్ గా ధీకొని 5.5 లక్షల మెజారిటీ తో గెలిచాడు.సోనియా ఉసి గొల్పిన సిబిఐ ని ఎదుర్కొంటూ బైటకి వచ్చి సమైక్యాంధ్ర కోసం సోనియా తో అవిశ్రాంతంగా పోరాడుతున్నాడు, కాబోయే CM అని సర్వే లు చెబుతున్నాయి.తెలంగాణా లో కెసిఆర్ కంటే కూడా సీమాంధ్ర లో జగన్ గ్రాఫ్ ఎక్కువ. LoL.1qdeaded man emanukuntaru vayya ellu sonia ni edirinchi bail techukunadu anta
galiraju Posted December 9, 2013 Report Posted December 9, 2013 emanukuntaru vayya ellu sonia ni edirinchi bail techukunadu anta plz post more jokes
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 plz post more jokes యెవరినో నిందించి ,మరొకరికి కౌంటర్ ఇచ్చి ,వేరొకరిని బాద్యులుని చేసి విషయాన్ని సాగ దీయడం ఈ సమయంలో కుదరదు …..ఏం chestaroo తెలియదు ఈ రాష్ట్రం యునైటెడ్ గా వుండాలి ,ఉండి తీరాలి …అది కేవలం YS జగన్‌తోనే సాధ్యమని YS అభిమానులే కాదు ,కాబోయే అభిమానులు కుడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నరు …ఇన్ని కష్టాలుపడి ..ఇంతా చేసి. జగన్ కేవలం 175 నియోజక వర్గాలకు ప్రతినిధిగా chuudataniki కాదు,స్టేట్ యునైటెడ్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించే CM గా చూడాలని వువ్విల్లురుతున్నారు..survey ల ప్రకారం 3 ప్రాంతాల ప్రజల్లో అత్యధిక శాతం జగన్ గారి నాయకత్వాన్నే కోరుకుంటున్నారు ….ఈ మీట్ తో దిమ్మ తిరిగి పోవాలి డిల్లి కి …
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 JP ki politics nerpistunaru jaffas జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాడు లేదా జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతాడు అని మాట్లాడుతున్నా మేధావి జె పి గారు తెలుస్కోవాల్సిన ఒక సూక్ష్మమైన విషయం.. దేశం లో ఉండే పార్లిమెంట్ సీట్లు 543.. ప్రభుత్వం ఏర్పడాలంటే 272 సీట్లు కావాలి… ఆంధ్రప్రదేశ్ లో ఉండే 42 సీట్లను పక్కన పెడదాము కాసేపు… మిగలిన 501 సీట్లలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కల్సి 230 సీట్లు గెలిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పార్టీలు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది.. మరి జె పి గారు కాంగ్రెస్ నేతృత్వం లోని యు పి ఏ కు 2014 ఎన్నికలలో దేశవ్యాప్తం గా 230 పైన సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారా? మీ కళ్ళకు ఆంధ్ర హజారే లా కనపడుతున్నాయనకు అటు తెలంగాణా లో ఇటు సీమంధ్ర లో కలిపి గుంపగుత్తగా 42 ఎం పి సీట్లు వస్తే అపుడు కూడా ఆయన యు పి ఏ కు మద్దతు ఇవ్వకుండా ఎన్ డి ఏ పక్షాన ఉంటాడని అనుకుంటున్నారా? 1
galiraju Posted December 9, 2013 Report Posted December 9, 2013 JP ki politics nerpistunaru jaffas జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాడు లేదా జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతాడు అని మాట్లాడుతున్నా మేధావి జె పి గారు తెలుస్కోవాల్సిన ఒక సూక్ష్మమైన విషయం.. దేశం లో ఉండే పార్లిమెంట్ సీట్లు 543.. ప్రభుత్వం ఏర్పడాలంటే 272 సీట్లు కావాలి… ఆంధ్రప్రదేశ్ లో ఉండే 42 సీట్లను పక్కన పెడదాము కాసేపు… మిగలిన 501 సీట్లలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కల్సి 230 సీట్లు గెలిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పార్టీలు మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది.. మరి జె పి గారు కాంగ్రెస్ నేతృత్వం లోని యు పి ఏ కు 2014 ఎన్నికలలో దేశవ్యాప్తం గా 230 పైన సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారా? మీ కళ్ళకు ఆంధ్ర హజారే లా కనపడుతున్నాయనకు అటు తెలంగాణా లో ఇటు సీమంధ్ర లో కలిపి గుంపగుత్తగా 42 ఎం పి సీట్లు వస్తే అపుడు కూడా ఆయన యు పి ఏ కు మద్దతు ఇవ్వకుండా ఎన్ డి ఏ పక్షాన ఉంటాడని అనుకుంటున్నారా?
Baadshah_Afdb Posted December 9, 2013 Report Posted December 9, 2013 విజయమ్మ , జగన్ దీక్ష చేస్తే పరామర్సించని JP , చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి పరామర్శించాడుమరి ఆయనలో ఎమికనపడిందో ,ఈయన గారంటే మొన్నటివరకు వక గౌరవం ఉండేది ఈ మధ్యనే తెలిసింది ఈయన కూడా ఆ గ్యాంగే అని కాకుంటే ఈ కోకిల కొంచెం ఆలస్యం గా కూసింది ఛీ ఛీ మరీ ఇంత కుల గజ్జా అందుకే అంటారు చదువుకున్నోడికంటే చాకలోడు మేలని. vella gajji ki anthu ledhu vayya 1
Recommended Posts