Jump to content

Recommended Posts

Posted

 

మనసా ఓ మనసా ఎందుకు నీకీ తపన 
ఆశల వెంబడించు దారి ని వీడక 
కాచుకుని కూర్చున్న ప్రమాదాన్ని గ్రహింపక 
 ఎగసిన కెరటాల తీరాన్ని విడువక
 కలలో కనిపించే సూచికలను కానక 
ఉచితానుచితములను  యోచింపక 
అనుచితమైన ప్రవర్తనను అనుసరింపక 
అనవసరమైన వ్యర్ధభావాలను విసర్జింపక 
తెలిసీ, తెలియని తనముని సరి త్రోవలో నడిపింపక
 పూడుకున్న పూడికలను తీయక 
చేరవలసిన గమ్యాన్ని చేరక
మతిబ్ర్హమించిన సమయము మది మెదలక కదలక 
మనసా ఓ మనసా ఎందుకు నీకీ తపన 

 

 

Nice...baagundi bro....

Posted

Keep da flow flowing

Posted

Jeevitham oka prayanam ,Jeevanam oka pramanam ... Netho jeevitham naku prayanam kavali, Nee prema naku pramanam avvali 5fny1.gif

Posted

Gud ....barfi

Naa hrudayamane pallakilo nuvvu eenado kurchunnavu, Nee hrudayamane pallakilo kastha chotu ivvu vinnu darlz naku 5fny1.gif

Posted

 

మనసా ఓ మనసా ఎందుకు నీకీ తపన 
ఆశల వెంబడించు దారి ని వీడక 
కాచుకుని కూర్చున్న ప్రమాదాన్ని గ్రహింపక 
 ఎగసిన కెరటాల తీరాన్ని విడువక
 కలలో కనిపించే సూచికలను కానక 
ఉచితానుచితములను  యోచింపక 
అనుచితమైన ప్రవర్తనను అనుసరింపక 
అనవసరమైన వ్యర్ధభావాలను విసర్జింపక 
తెలిసీ, తెలియని తనముని సరి త్రోవలో నడిపింపక
 పూడుకున్న పూడికలను తీయక 
చేరవలసిన గమ్యాన్ని చేరక
మతిబ్ర్హమించిన సమయము మది మెదలక కదలక 
మనసా ఓ మనసా ఎందుకు నీకీ తపన 

 

 

Super

 

sri sri gari voice tho chaala baagundi...sry for the external link

 

https://archive.org/...asthanam-srisri

 

Thx

×
×
  • Create New...