Jump to content

Recommended Posts

Posted

 

కడుపు ను కదప క కుదురుకో  హాస్యమా 
కడుపును కడుపుబ్బా నవ్వించకే   పకపకా
ఒకమారు మొదలైతే ఊరుకోదు నాలోని నవ్వు 
ఒట్టు వేసి చెబుతున్నా, ఒద్దన్నా వినదు వెర్రి నవ్వు 
ఎక్కడినుంచి తన్నుకోస్తావో, ఎలా రంజింపజేసెదవో మరి 
ముడుచుకున్న పుష్పపు రేఖలకు భానుని కిరణము తాకినట్టు 
మెలికలు చుడుతూ, మోమున మొలకలు మొదలయ్యే 
కర్కసమైన కటిన మనసు నిలువలేదు నీ తొలకరి జల్లు ముందు 
నవ్వించకే నేస్తమా, నాతరము కాదు నను నిలువరించుట, నవ్వాపుకొనుట 
నవ్వకే నవ్వకే నవ్వుల నెలవా, నిలిచిపో  నాలో కాని నవ్వకే పకా పకా
bemmiRTlaugh.gifbemmiRTlaugh.gif

 

baagunayi..........

Posted

 

జ్ఞాపకం 

 

గుర్తుకువచ్చునది గుర్తుచేయునది జ్ఞాపకం 
మరచిపోనిది మరువలేనిది జ్ఞాపకం 
జరిగిన గురుతులను  మరల జ్ఞప్తికి తెచ్చిన జ్ఞాపకం 
వర్తమానమును భావిష్యకలమును సక్రమముగా తీర్చిన జ్ఞాపకం 
పుట్టలగా పేరుకొన్న జ్ఞాపకం నిజము నీడగా నిలిచెను జ్ఞాపకం లా 
గతము తాలూకు విషయసంపదలు మారెను జ్ఞాపకం 
మదిని మదనపడునట్టు మధించే జ్ఞాపక 
ఎదసడి వదలక అట్టిపెట్టుకునే జ్ఞాపకం 
నీ బాల్యస్మృతులు అంతంత మాత్రంగా మిగిలిన జ్ఞాపకం 
నువ్వు నేర్చిన అక్షర సంపద, నువ్వు నేర్చుకున్న విద్య ఒక  జ్ఞాపకం

 

sHa_clap4  sHa_clap4

Posted

hhhhhhhhh.gif  is this kavitha for PK navvu

bemmiRTlaugh.gif ledhu baa. morning nunchi aa Matrimony interviews choosi navvapukolekapothunna baa. akkada flow start aindhi baabemmiRTlaugh.gif

Posted

baagunayi..........

 

 

sHa_clap4  sHa_clap4

 

1td09%20%281%29.gif?1370670563thank yu thank yu

Posted

bemmiRTlaugh.gif ledhu baa. morning nunchi aa Matrimony interviews choosi navvapukolekapothunna baa. akkada flow start aindhi baabemmiRTlaugh.gif

greenchillies ipudu live lo em matladuthunnaadoo hhhhhhhhh.gif

Posted

greenchillies ipudu live lo em matladuthunnaadoo hhhhhhhhh.gif

bemmiRTlaugh.gif baa nenu navvapukolekapothunna.. potta pagilelaundhi aa video postlu.. akkadikeldaamu padaabemmiRTlaugh.giflets keep the flow flowing there.. ikkada vere thoughts flow vesthaa gurthocchinapudu what say bemmiRTlaugh.gif

×
×
  • Create New...