Jump to content

Recommended Posts

Posted

మదన పడుతున్న మనుస్సు ఊరట చెందెను  మందిర ప్రాంగణమున కాలు మోపగా

నిత్య సంసారమున పయనించెడి  మదికి నీ దర్శన భాగ్యము చే శాంతి ని చేకూర్చావు

ఠీవి గా నిలుచున్న నీ  విగ్రహము నుండి ప్రసరించే శక్తి తరంగాలు

అవి ఏ రూపు దాల్చేనో, ఎట్టి తీరున ఎద చేరెనో, ఎచ్చోట నుండి ఎగసెనో

మాంస నేత్రమున కనపడని కిరణాలు చుట్టూరా  నలు చెరలు వ్యాప్తి చెందే

కొలమానాలకు అందని దివ్య స్వరూపునివి,  కనులు  దర్శించు తగు తీరుగా వెలసినావా  

anni baagunayi...idi super.... sHa_clap4  sHa_clap4  sHa_clap4

×
×
  • Create New...