Jump to content

Recommended Posts

Posted

కుట్టు యంత్రం 

 

కట్టుబట్టలు కట్టునట్టుగా కట్టిపెట్టితివే

కట్ట కట్తల అట్ల పలకల కుట్లు కలిగే నీలో

కట్టు చేసి బిట్టు ముక్కలు అట్టిపెట్టే సాధనంబా

చుట్టు కొలతల పట్టికలను గురుతు పట్టి కుట్టిపెట్టి

ఎట్టి   వానికి అట్టి రీతుగా కట్టు బట్టను కుట్టినావే

ఒట్టు పెట్టెదను, నీ కుట్టు విడితే గుట్టు రట్టు అవదా

 

idhi maatram too much..evaru raasi vundaru :p
 

Posted

 

Sachin 

tumblr_mvwkavzZWC1ryhuh7o1_400.gif

ఎవ్వడు ఈ ఆటగాడు బ్యాట్ పట్టి బుడి బుడి అడుగులు తో
 ఆటస్ధలి యందు ఉన్నవారిని ఆశ్చర్యపరిచే  యితండు
అతిచిన్నవాడు లా అనిపిస్తున్నాడు ఏ పాటి ఆడెదడో చూచెదము లే
అని అనుకున్నవారుకు ఆపర్యాంతము అరి వీర శూరుని ని తలపించే ఈ కుర్రవాడు 
ఆబాల గోపాలము రససాగరమున చిందులేసెను ఈతడి  ప్రజ్ఞ ను జూసి 
 
ముఖమందు మచ్చుకైనా తగ్గని లేత పసివాని వచ్చస్సు సదా ప్రస్ఫుటించే 
మహామహులైన వారెందరో నీ ఆటకు దాసోహ నీరాజమును సమర్పించే 
కలిసి మెలసి పోయావు అందరి ఆటగాళ్ళతో, వయొభెదమెరుగని స్నేహాని ఆవిష్కరించావు 
ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ ఏది వదలవు, ఇక తిన్నగా కదిలే షాట్ ఐతే  దేవుడెరుగు 
నీ లోని సంయమనం ఘనమైన సుగుణం, ఎందరెందరికో ఇచ్చితివే ప్రేరణ 
 
నూరు నూర్లను దాటి ఎన్నెన్నో కొత్త రికార్డులను స్తాపించితివోయి 
అందమైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నావు 
పరుగులు తీయునపుడు బాతు లా పరుగెత్తు శైలి చూడ ముచ్చటగా నుండే
బహు సుదీర్ఘ కాలము సాగిన నీ ఆట కావలి ఎందరికో సరికొత్త పాట్యామ్సమై
ఎన్నెన్ని పేర్లతో నిను కీర్తించెనొ, ఎన్నెన్నో జ్ఞాపికలు నీ సొంతము 
మరిచిపోలేని ఇంకేన్న్నో జ్ఞాపకాలు మా సొంతము 

 

 

 

gallery_24383_15_17269.gif

×
×
  • Create New...