Jump to content

Recommended Posts

Posted

continuing  my flow from the other day

 

Took my eyes from my computer screen

I turned and again looked across the room

she was not there

After 30 mins or so .............

...

Posted

 

మగువ మనసు
 
మగువ మనసు మదనపడునని తెలుసు 
కమిలిన మనసా కుదురుకో త్వరగా 
ఎవరో అన్నారని ఏదేదో వాగారని మదనపడకు 
భారము తో కూడుకున్న భావాలను కట్టిపెట్టు 
ప్రతి  వాడి పలుకులు పరీక్షగా  పరికించకు
పసి హృదయము పరితపించే వలదు సోకింపకు, దుఃఖింపకు
ఊరి మాటలు వినక ఊరుకో,  ఊరట చెందుము 
స్వాంతన చేకూర్చగలదు నీకు మనసా 
మగువ మనసు మదనపడునని తెలుసు 

 

toliprema7.gif?1289934025toliprema7.gif?1289934025toliprema7.gif?1289934025

Posted

 

 

మగువ మనసు
 
మగువ మనసు మదనపడునని తెలుసు 
కమిలిన మనసా కుదురుకో త్వరగా 
ఎవరో అన్నారని ఏదేదో వాగారని మదనపడకు 
భారము తో కూడుకున్న భావాలను కట్టిపెట్టు 
ప్రతి  వాడి పలుకులు పరీక్షగా  పరికించకు
పసి హృదయము పరితపించే వలదు సోకింపకు, దుఃఖింపకు
ఊరి మాటలు వినక ఊరుకో,  ఊరట చెందుము 
స్వాంతన చేకూర్చగలదు నీకు మనసా 
మగువ మనసు మదనపడునని తెలుసు 

 

toliprema7.gif?1289934025toliprema7.gif?1289934025toliprema7.gif?1289934025

 

vvacchaavaa good baa good i say
Posted

 

మగువ మనసు
 
మగువ మనసు మదనపడునని తెలుసు 
కమిలిన మనసా కుదురుకో త్వరగా 
ఎవరో అన్నారని ఏదేదో వాగారని మదనపడకు 
భారము తో కూడుకున్న భావాలను కట్టిపెట్టు 
ప్రతి  వాడి పలుకులు పరీక్షగా  పరికించకు
పసి హృదయము పరితపించే వలదు సోకింపకు, దుఃఖింపకు
ఊరి మాటలు వినక ఊరుకో,  ఊరట చెందుము 
స్వాంతన చేకూర్చగలదు నీకు మనసా 
మగువ మనసు మదనపడునని తెలుసు 

 

:4_12_13:  :4_12_13:

Posted

nice threadinni rojulu miss ayya... :3D_Smiles_38:

eppudu follow avvu

mahesh-4.gif?1347594040mahesh-4.gif?1347594040mahesh-4.gif?1347594040

×
×
  • Create New...