Jump to content

Recommended Posts

Posted

జ్ఞాపకం 

గుర్తుకువచ్చునది గుర్తుచేయునది జ్ఞాపకం 
మరచిపోనిది మరువలేనిది జ్ఞాపకం 
జరిగిన గురుతులను  మరల జ్ఞప్తికి తెచ్చిన జ్ఞాపకం 
వర్తమానమును భావిష్యకలమును సక్రమముగా తీర్చిన జ్ఞాపకం 
పుట్టలగా పేరుకొన్న జ్ఞాపకం నిజము నీడగా నిలిచెను జ్ఞాపకం లా 
గతము తాలూకు విషయసంపదలు మారెను జ్ఞాపకం 
మదిని మదనపడునట్టు మధించే జ్ఞాపక 
ఎదసడి వదలక అట్టిపెట్టుకునే జ్ఞాపకం 
నీ బాల్యస్మృతులు అంతంత మాత్రంగా మిగిలిన జ్ఞాపకం 
నువ్వు నేర్చిన అక్షర సంపద, నువ్వు నేర్చుకున్న విద్య ఒక  జ్ఞాపకం

Kajal.gif

Posted

endo bemmiRTlaugh.gif

bemmiRTlaugh.gif emaindi baa.. nee flow ki bhangam kaligicchana enti

Posted

bemmiRTlaugh.gif emaindi baa.. nee flow ki bhangam kaligicchana enti

flow ani cheppi ekkada kuda endi voy aa suutralu bemmiRTlaugh.gif

Posted

flow ani cheppi ekkada kuda endi voy aa suutralu bemmiRTlaugh.gif

bemmiRTlaugh.gifnuvvu porabaddav.. nuvvanukuntunna weekend flow kaadhuu.. lopalunna flow ni vyaktheekarinche flow theddidhi... fleez ee theddulo cheers flow ni kalapaku baa

Posted

bemmiRTlaugh.gifnuvvu porabaddav.. nuvvanukuntunna weekend flow kaadhuu.. lopalunna flow ni vyaktheekarinche flow theddidhi... fleez ee theddulo cheers flow ni kalapaku baa

ok ok u vusko bemmiRTlaugh.gif

Posted

ప్రేమ
 
ప్రేమను ప్రేమించు 
ప్రేమతో ప్రేమను పంచు, ప్రేమించు 
ప్రియుడి ప్రేమలో పరితపించు 
ప్రియురాలి ప్రణయం లో ప్రయాణించు 
ప్రేమ రసాన్ని ఆస్వాదించు 
ప్రేమ తత్వాని అన్వేషించు 
ప్రేమతో పెద్దలను సేవించు 
ప్రేమగా చిన్నారులను లాలించు 
ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించు 
ప్రేమగా అందరిని పలకరించు 
ప్రేమామృతము సేవించిన ప్రేమికులు 
ప్రియభాషణ తో ప్రేమ ను  పెంచెను పంచెను 

cool....baagundi bro...

×
×
  • Create New...