Vinuu Posted December 14, 2013 Report Posted December 14, 2013 మదన పడుతున్న మనుస్సు ఊరట చెందెను మందిర ప్రాంగణమున కాలు మోపగా నిత్య సంసారమున పయనించెడి మదికి నీ దర్శన భాగ్యము చే శాంతి ని చేకూర్చావు ఠీవి గా నిలుచున్న నీ విగ్రహము నుండి ప్రసరించే శక్తి తరంగాలు అవి ఏ రూపు దాల్చేనో, ఎట్టి తీరున ఎద చేరెనో, ఎచ్చోట నుండి ఎగసెనో మాంస నేత్రమున కనపడని కిరణాలు చుట్టూరా నలు చెరలు వ్యాప్తి చెందే కొలమానాలకు అందని దివ్య స్వరూపునివి, కనులు దర్శించు తగు తీరుగా వెలసినావా anni baagunayi...idi super.... sHa_clap4 sHa_clap4 sHa_clap4
Recommended Posts