Jump to content

Recommended Posts

Posted

Antha kusalamu aa na :)

Ali%20venu.gifEdho alaa alaa... parledhu baaa thanks i Say

Posted

 

చలి  చాలు 
ఇక ఈ సారికి ఈ చలి చాలు 
ఈ చలవ ని ఓర్చుకొనుట బహు కష్టతరం సుమా
దేహాన్ని దహించిన శీతల దార ఊరుకో ఇక
ఇళ్ళమ్మట ఉష్ణప్రసరణ వ్యవస్థ పనిచేయక 
చలి కౌగిలిలో గాబరా పడ్డ చిన్న, పెద్దల బాధను వినుమా 
నీ ప్రకోపాన్ని చాలించి స్వాంతన చేకూర్చుమా 
మెదడు కణజాలము మెదలక మోద్దుబారిపోయే 
నగరాల రూపు మారిపోయే నీ ఉధృతికి
ఈ చలి కాలం చాలించుమా

 

sHa_clap4

Posted

 

సకలము గోచరిస్తున్నా, ఏమి తెలియకున్నది 
అంతరంగమున తలపుల ఊసులు కుదుపుతున్నా
బాహ్యము మాత్రం  కదలక మెదలక వున్నది 
లెక్కకు మించిన సంభాషణలు నను చుట్టుముట్టిన 
గుట్టు చప్పుడైన సెయ్యక ఊరక పడిన ఎద లయ 
చూచువారేల్లరికి చిత్రముగా కనపడిన మాత్రమున 
వారి యోచనల  గుట్టు ను పసిగట్టి, విసుగెత్తిన 
నా హృదయ నాడుల అల్లికల సంఘర్షణ 
Nayak700.gif?1368660163

 

Good one....madilo sangharshana kosam well said

Posted

Keep the flow flowing ........

Posted

#Flowstar...ztumhw.jpg

flowstar trending currently
×
×
  • Create New...