krishna_sunitha Posted April 8, 2014 Report Share Posted April 8, 2014 తాత గొప్ప హాస్యనటుడు. మామయ్యది మొగల్తూరు. స్టేట్ కు మెగాస్టార్. తండ్రి ఓ మెగా ప్రొడ్యూసర్. ఇంత బ్యాక్ సపోర్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్న హీరో అల్లు అర్జున్. తనదైన స్టయిల్ తో యూత్ ను ఎంటర్ టైన్ చేస్తున్న బన్నీ తాజాగా 30వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. 'రేసుగుర్రం'లా దూసుకు రాబోతున్న బర్త్ డే బాయ్ బన్నీకి విషెస్ అందిస్తూ ఆయన సినీ కెరీర్ హైలెట్స్ మీ కోసం..!Awesome article ! Read more @ http://goo.gl/lweYwA Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.