Jump to content

Recommended Posts

Posted

విశాఖ నుండి వై.ఎస్.విజయ లక్ష్మి ఎం.పి గా పోటీ - విశాఖ ప్రజలకు పట్టిన దౌర్భాగ్యం!

ఆసియా లోనే పేరుగాంచిన నగరం, ఆంధ్ర కొత్త రాజధానికి పోటీ పడుతున్న నగరం, దిక్కు మొక్కు లేని ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కుఅయిన ఈ విశాఖ నగరం, వేల పరిశ్రమలతో, సుందర ప్రదేశాలతో, విభిన్న ప్రాంతాల ప్రజలతో, సంస్కృతులతో అలరాలుతున్న విశాఖ పట్నం లో పోటీ కి వైకాపా నుండి విజయమ్మని పోటీ పెట్టడం విశాఖ ప్రజలను ఘోరం గా అవమానించడమే.

1] పదవ తరగతి చదివిన విజేమ్మని విశాఖకి ఎం.పి పోటీ కి పంపడం చదువుల పట్నం గా విరాజిల్లుతున్న విశాఖకి చెంపపెట్టు, ఈ నగరానికి అంత శీను లేదులే అనుకున్నాదేమో ఈ జఘనుడు. జగన్ కుటుంబానికి ఓ మాదిరిగా కూడా కనిపించలేదేమో, ఈ విశాఖ జిల్లా ప్రజలు.

2] ఈ విజెమ్మ కూడా ఇక్కడ అడిగేది సానుభూతి ఓట్లే, అదేదో కడపలోనే అడుక్కోవచ్చు కదా! ఇక్కడిదాకా రావడం ఎందుకు? అంటే, అన్ని సీట్లు వాళ్ళకే కావాలి. సీమలో ఉన్న ఎం.పి సీట్లు చాలలేదు వీరికి, ఇప్పుడు విశాఖ మీద కూడా పడ్డారు. అక్కడేమో, అన్ని ఎం.పి సీట్లు సొంత కుటుంబానికి, సామాజిక వర్గానికి కేటాయిన్చుకున్నారు. స్థానికులకి దక్కాల్సిన సీట్లు అప్పనం గా కొట్టేస్తారు.

3] నీ పుత్రరత్నాని, కడప ఎం.పి గా పంపిస్తే, 16 నెలలు జైలు లో గడిపి. మిగిలిన నెలలు పార్లిమెంట్ లో సోనియా కి కనపడకుండా దాక్కొని, నోరు మూసుకొని జాతి పరువు తీసాడు. అందుకే, నీ జఘనుడికి పార్లిమెంట్ లో మొద్దబ్బాయి అనే బిరుదు కూడా ఇటీవల ఇచ్చారు.

4] విశాఖలోని మధురవాడ లో ఐ.టి పార్క్ ల పేరుతొ మీరు దొచికున్నదేంతో కూడా చెప్పమ్మా! శ్రీరామ్ ప్రాపర్టీస్ కు వేల ఎకరాలు ఎందుకు కట్టబెట్టారు, ఇది నీ మరిది బినామీ నే కదా!

5] విశాఖ లోని ఆన్ రాక్ అల్యూమినియం పరిశ్రమ కు చెందిన పెన్నా ప్రతాప్ రెడ్డి, నీ పుత్రరత్నం బినామీ నే కదా.

6] జిందాల్, ఆన్ రాక్ ల వద్ద నీ కుటుంబం బొక్కింది ఎంత? అది కూడా కక్కమ్మా!

7] వైజాగ్ ఫార్మా సిటీ కూడా మీ బినామీ నే కదా! ఈ కేసులోనే నీ పుత్రరత్నం వున్నాడు కదా! అందుకే, అయోధ్య రామి రెడ్డి కి నర్సారాపేట టికెట్ కూడా ఇచ్చారుగా? మొత్తం డీల్ 2000 కోట్లు పైనే కదా! దీని గురించి కొంచెం చెప్పమ్మా! దీని పై సి.బి.ఐ కేసు కూడా వుంది కదా!

8] వైజాగ్- భీమిలి రోడ్డులో ఉన్న వేలాది ఎకరాలు బొక్కింది నీ కుటుంబమే కదా! సి.బి.ఐ విచారణకి సిద్దమా!

9] మొన్నటిదాకా హైదరాబాద్ ను సర్వనాసనం చేసి, గలీజు-గలీజు చేసి, ఇప్పుడు మీ రాబందుల కన్ను విశాఖ పట్నం మీద పడిందా! ప్రశాంతం గా ఉన్న విశాఖలో కడప ఫ్యాక్షన్ దింపాలని చూస్తున్నారా!

10] విశాఖ సీటు కోసం మీ ఫామిలీ లో షర్మిల-సుబ్బా రెడ్డి - విజెమ్మ-జగన్ కొట్టుకున్నారు, ఎందుకమ్మా మీకంత ద్వేషం ఈ విశాఖ నగరం మీద.

11] విశాఖకు, మీ కుటుంబానికి ఏమిటి సంభంధం? మీకు కనీసం జిల్లా సరిహద్దులు అయినా తెలుసా? ఇక్కడి స్తితిగతులు, ప్రాంతాల వారీగా సమస్యలు ఏమైనా తెలుసా? మీరు దోచోకోంది కాపాడుకోవడానికి, మీ దోపిడీ ని కొనసాగించడానికే కదా ఈ పోటీ?

12] నీ పుత్రరత్నం మీద ఉన్న11 చార్జ్ షీట్స్ లో 4 కేసులు ( రాంకీ ఫార్మా సిటీ, ఆన్ రాక్, సాక్షి పెట్టుబడులు) విశాఖ తో సంబంధం వున్నవే కదా? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా?

13] తెలుగు దేశం దెబ్బకి జడిసి తెలుగుదేశం పోటీలో లేని చోట దిగావా తల్లీ ? మరి నీకొడుకు ఆ పులివెందుల నే పట్టుకొని వేలాడుతున్నాడు, ఎందుకు? విశాఖ నుండే పోటీ చేయిన్చోచ్చుకదా? పులి బిడ్డ, పులివెందుల బోను కే పరిమితమా?

14] బయ్యారం గనులు షర్మిల కి ఆడపడుచు కట్నం గా ఇచ్చినట్టు, విశాఖ లోని బాక్సైట్ గనులు నీ పుత్రా రత్నానికి కట్ట బెట్టాడా మీ ఆయన! అందుకేనా ఇక్కడినుండి పోటీ.

15] అసెంబ్లీ లోనే తెలుగు లోనే నోరెత్తలేని మీరు రేపు పార్లిమెంట్ లోకి వెళ్లి ఆంధ్ర హక్కుల కోసం ఎలా పోరాడుతారు? మరీ ముఖ్యం గా, న్యాయబద్దంగా విశాఖ మహానగరానికి రావాల్సినవి ఎలా తెస్తారు! కనీసం చెప్పండి!

16] అమ్మా, విజెమ్మ, నువ్వుండేది హైదరాబాద్, సొంతవూరు కడప, పోటీ మాత్రం విశాఖ నుండా? మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వరా?

17] నీ కొడుకు, నీ మొగుడు రాయలసీమ లోని తిరుపతి ని పూర్తిగా బ్రస్టు పట్టించారు, ఇప్పుడు విశాఖ లోని సింహాచలం దేవ స్థానం , కనక మహా లక్షి ఆలయం మీద పడిందా మీ కన్ను!

18] బాక్సైట్ గనులు ఉన్న అరకు రిజేర్వేడ్ అయిపొయింది కానీ, లేకపోతే షర్మిలా నో, భారితీ నో దిగేవారేమో? షర్మిల అయితే బాక్సైట్ గనులు లో వాటా అడుగుతుందని ఇటువైపు కూడా రానివ్వలేదు! నిజమే కదా!

19] విశాఖకి రాజధాని, ఆర్ధిక రాజధాని, రైల్వే జోన్, పారిశ్రామిక కారిడార్, మెట్రో రైల్ ప్రాజెక్ట్, కొత్త రిఫైనరీ, కొత్త కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు లాంటివి విభజన బిల్లు లో చెప్పినప్రకారం రావాల్సి వున్నాయి. మరి ఇంగ్లీష్ రాని, విషయ పరిజ్ఞానం లేని మీరు వీటిపైన పార్లిమెంట్ లోఎలా పోరాడుతారు ? ఎందుకమ్మా, విశాఖ భవిష్యత్ తో ఆడుకుంటారు? మేమేమి పాపం చేసాము?

20] ఉభయ గోదావరి, కృష్ణ , గుంటూరు జిల్లాలలో మీ పప్పులు వుడకవనా, ఉత్తరాంధ్ర కి, విశాఖ కి తరలివచ్చారు! ఇదా మీ ద్రుష్టి లో విశాఖ కు ఉన్న స్థానం! హత విధీ..

21] విశాఖ ప్రచారం లో మీరు మాట్లాడతారా? లేక ఎప్పటిలాగానే మీ దొంగ (సాక్షి) పత్రిక మాట్లాడుతుందా? కనీసం ఇదైనా క్లారిటీ ఇవ్వండి!

22] నీ భర్త సి.ఎం గా వున్నప్పుడు విశాఖ కి వెలగబెట్టిన అభివృద్ధి ఏమిటి? అన్నీ స్కాం లే కదా!

23] అమ్మా, విజెమ్మ, మీ భర్త, బొత్స మూలాన విశాఖ కి రావాల్సిన వోల్క్స్ వాగన్ కార్ల పరిశ్రమ, ప్రోటాన్ కార్స్ అన్నీ కూడా తరలిపోయాయి, ఇదైనా తెలుసా మీకు?

24] ఇప్పటికే, నీ అల్లుడు అనిల్ కుమార్ చేస్తున్న మత మార్పిడి లతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం అల్లకల్లోలం అయి పోయింది? ఇంకెందుకమ్మా ఇంత కక్ష మా మీద?

25] వైజాగ్ లో సెజ్ ల పేరుతో కొన్ని వేల ఎకరాలు మీ కుటుంబానికి , బినామీలకు దోచి పెట్టి ఇప్పుడు ఏమి మిగిలి వుందని ఇక్కడినుండి పోటీ? మీ ఆస్తుల రక్షణకే కదా!

26] ఏలూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లాంటి సీట్లకు ఐ.ఎ.ఎస్ లను పెట్టి విశాఖ కు 10 వ తరగతి విజేమ్మను పెడతారా! ఎంత ప్రేమ రా బాబు మీకు విశాఖ అంటే!

27] వైజాగ్ లో ఇప్పటికే గంగవరం పోర్ట్ ను ఖబ్జా చేసాడు నీ సుపుత్రుడు, మున్ముందు నక్కపల్లి, భీమిలి పోర్ట్ లను కూడా దోచుకోవదానికే కదా ఈ విశాఖ నుండి పోటీ!

28] టైటానియం స్కాం ఇప్పటికే బయటపడింది, కోనేరు ప్రసాద్ కు చెందిన ట్రై మాక్స్ సాన్డ్స్ విశాఖ తీరం లో ఖనిజ దోపిడీకి పాల్పడుతోంది, ఇందులో పెద్ద వాటా మీ కుటుంబానిదే కదా! ఎఫ్.బి.ఐ కూడా ఇదే చెప్పింది. వాటిని కాపాడుకోవడానికే కదా ఈ పోటీ.

విజెమ్మ, వీటన్నిటికీ సమాధానం చెప్పమ్మా!

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Baadshah_Afdb

    10

  • dotnetrockz

    6

  • sam86

    6

  • amsuraj

    4

Popular Days

Top Posters In This Topic

Posted

Vu short and sweet title chadiva matter kuda single line plz

Posted

vizag MP eppudu non local candidate ey gaa.. indhulo kotha emundhi...

Posted

Agreed uncle we don't want this daridram


agreed
Posted

26] ఏలూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లాంటి సీట్లకు ఐ.ఎ.ఎస్ లను పెట్టి విశాఖ కు 10 వ తరగతి విజేమ్మను పెడతారా! ఎంత ప్రేమ రా బాబు మీకు విశాఖ అంటే!

 

 

CITI_c$y 

Posted

vizag bro's ......good luck man.. CITI_c$y

U nasty uncle odipothundi
Posted

17] నీ కొడుకు, నీ మొగుడు రాయలసీమ లోని తిరుపతి ని పూర్తిగా బ్రస్టు పట్టించారు, ఇప్పుడు విశాఖ లోని సింహాచలం దేవ స్థానం , కనక మహా లక్షి ఆలయం మీద పడిందా మీ కన్ను!

 

CITI_c$y 

Posted


26] ఏలూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి లాంటి సీట్లకు ఐ.ఎ.ఎస్ లను పెట్టి విశాఖ కు 10 వ తరగతి విజేమ్మను పెడతారా! ఎంత ప్రేమ రా బాబు మీకు విశాఖ అంటే!



CITI_c$y


IAS lu evaru vunaru Jaffa party lo andaru dongalega CITI_C$Y CITI_C$Y
Posted


17] నీ కొడుకు, నీ మొగుడు రాయలసీమ లోని తిరుపతి ని పూర్తిగా బ్రస్టు పట్టించారు, ఇప్పుడు విశాఖ లోని సింహాచలం దేవ స్థానం , కనక మహా లక్షి ఆలయం మీద పడిందా మీ కన్ను!


CITI_c$y


ROFL lol.1q lol.1q
Posted

16] అమ్మా, విజెమ్మ, నువ్వుండేది హైదరాబాద్, సొంతవూరు కడప, పోటీ మాత్రం విశాఖ నుండా? మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వరా?

 

CITI_c$y 

Posted

 విశాఖ ప్రచారం లో మీరు మాట్లాడతారా? లేక ఎప్పటిలాగానే మీ దొంగ (సాక్షి) పత్రిక మాట్లాడుతుందా? కనీసం ఇదైనా క్లారిటీ ఇవ్వండి!

 

CITI_c$y 

×
×
  • Create New...