nenesuperni Posted April 30, 2014 Report Posted April 30, 2014 charan gadu etu poyadu? ardam kale charan gadu etu poyado
Tadika Posted April 30, 2014 Report Posted April 30, 2014 తాను నిబంధనలను ఉల్లంఘించే మనిషిని కానని, తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, ఓటర్ల జాబితాలో తన పేరును చూసుకోవడానికి మాత్రమే వెళ్లానని చిరంజీవి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు తాను ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఓటేశానని, ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లబ్‌కు వచ్చానని, దాంతో తన పేరును జాబితాలో చూసి ధ్రువీకరించుకోవాలని అనుకున్నానని చిరంజీవి వివరణ ఇచ్చారు
Recommended Posts