Jump to content

Peddavallaki Chipili Friends Ki Matrame..(Answer Please)


Recommended Posts

Posted

నైట్‌షిఫ్టులతో సెక్స్‌కు దూరం.. కానీ, పిల్లలు కావాలి... ఎలా?

 

 

అనేక మంది యువ జంటలు ఐటి ప్రొఫెషనల్స్‌గానే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగానే ఉంటారు. దీంతో ఇద్దరికీ ఎక్కువగా నైట్ షిష్ప్ట‌లు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం మాత్రం ఉండదు. దీనికి కారణం లేక పోలేదు. ఇలాంటి జంటల్లో సెక్స్‌లో పాల్గొనే సమయం, ఆసక్తి లేకపోవడం వల్ల వీరు సంతానలేమితో బాధపడుతుంటారు. కానీ, బంధువులందరూ పిల్లలు కావాలని కోరుకుంటుంటారు. ఈ తరహా జంటల సమస్య పరిష్కారంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే...

ఇలాటివి చాలా సున్నితమైన సమస్యగా పేర్కొంటున్నారు. చాలామంది ఐటి ప్రొఫెషనల్స్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, ఇది భార్యాభర్తల మధ్య మానసిక - శారీరక ఎడాన్ని పెంచి, గొడవలకు దారి తీయడమే కాదు, పిల్లలు పుట్టకపోవడం ప్రధాన కారణంగా నిలుస్తోందంటున్నారు. దీనికోసం దంపతులు చేయాల్సింది ఏమిటంటే, ఏ కొద్ది సమయం దొరికినా శృంగారపరంగా కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు.

అలాగే ఇద్దరికీ ఒకే దినాలలో శెలవు వచ్చేలా చేసుకుని, ఆ రోజులు కూడా స్త్రీలో అండం విడుదల అయిన రోజులు వచ్చేట్లు చూసుకుని ఆ రోజుల్లో శృంగార దినాలుగా పాటించడం వల్ల సంతానలేమి నుంచి బయటపడొచ్చని చెపుతున్నారు. జీవితంలోంచి సెక్స్ దూరం కాకుండా అదే క్రమంలో ప్రారంభమయ్యే అనాసక్తి పెరగకుండా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

Posted

స్మోకింగ్‌తో సెక్స్ కోరికలు తగ్గుతాయా?

 

kasepatlo vestha answer deeniki....

Posted

తట్టుకోలేదు... వద్దనీ అనలేదు

 

kasepatlo vestha answer deeniki....

 

Posted

తట్టుకోలేదు... వద్దనీ అనలేదు-1

 

సమ ఉజ్జీల నడుమ జరగని క్రీడ వూరికే తేలిపోతుంది. రతి క్రీడా ఇందుకు మినహాయింపు కాదు. తత్ర సదృశ సంప్రయోగే సమరతాని తత్రేణ అన్నాడు వాత్సాయనుడు. స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకదానికొకటి ధీటుగా ఉన్నప్పుడు జరిగే రతిని సమరతం అంటారట. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ... స్త్రీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవాలి. ఈ సమరతాలు మూడు రకాలని మళ్లీ ఆయనే సెలవిచ్చారు. అవేమిటో చూడండి. శశజాతి పురుషుడికీ, మృగిజాతి స్త్రీకి జోడీ కుదిరితే అది సమరతం. అశ్వనీ జాతి పురుషుడికీ, హస్తినీ జాతి నాయికకు పడక పోరు మొదలైతే అదీ సమరతమే.

సమరతంలో స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. చాలీ జీవితం... తనువు చాలించడమే ఆలస్యం అన్నట్లు సొమ్మసిల్లిపోతారిద్దరూ. మరి దీన్ని మించిన రతి ఇంకోటి లేదా? ఉంది. ఉచ్ఛరతం. ఈ రతాన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అదీ ఉచ్ఛరతం గొప్పదనం.

 

                                                                   inka undi.............

Posted

తట్టుకోలేదు... వద్దనీ అనలేదు-2

 

ఇందులో స్త్రీ యోని లోతు తక్కువగా ఉండి, పురుషుడి మేహనం బలంగా, దీర్ఘంగా ఉంటుంది. సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుపోతుంది. ఆ సమయంలో స్త్రీ అనుభవించే సుఖం వర్ణణాతీతమైనది. అప్పుడామె బలవంతంగా విచ్చుకున్న పువ్వే అవుతుంది. పురుషుడికి దొరికే సుఖమూ అంతే. స్త్రీత్వాన్ని కొల్లగొడుకున్న ఆనందం అతడిని విశ్వవిజేతను చేస్తుంది. అశ్వజాతి పురుషుడికీ, బడబజాతి స్త్రీకి, వృషజాతి పురుషుడికీ, మృగీజాతి స్త్రీకి మధ్య జరిగే సంపర్కం ఈ ఉచ్చరతం.

ఉచ్ఛరతానికి సరిగ్గా వ్యతిరేకమైనది నీచరతం. ఇందులో స్త్రీ పడే నరకయాతన చెప్పనలవి కాదు. యోని అగాధంలా ఉంటుంది. పురుషాంగం పొట్టిగా ఉంటుంది. దీని వల్ల ఇద్దరికీ సుఖం వుండదు. పైపెచ్చు స్త్రీకి చికాకనిపిస్తుంది. ఆ పురుషుడిపై చులకన భావం ఏర్పడుతుంది. అసలు పురుషుడి కిందే లెక్కచేయదు. వృషజాతి పురుషుడు హస్తినీజాతి స్త్రీతో కలిస్తే అది నీచరతం అవుతుంది.

 

                                                             inka undi..............

Posted


నైట్‌షిఫ్టులతో సెక్స్‌కు దూరం.. కానీ, పిల్లలు కావాలి... ఎలా?


Emundi vuncle appoce ki velina ventene naku call cheyamanu.

brahmi+comedy+gifs+%25289%2529.gif
Posted

రతి క్రీడలో స్వర్గపుటంచులకు చేరాలంటే-- పది సూత్రాలు

 

kasepatlo vestha content....

Posted

రతి క్రీడలో స్వర్గపుటంచులకు చేరాలంటే-- పది సూత్రాలు

 

 

రతి క్రీడను ఇష్టపడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. మహిళలకు క్రమంగా దీనిపై ఆసక్తి తగ్గుతూ వచ్చినా వయస్సు మీద పడిన ముసలాడు సైతం ఈ విషయంలో ఏ మాత్రం వెనుకతీయడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కన్నె పిల్ల కన్నుగీటిందంటే చాలు, ఇక వారి పని గోవిందా! అదండీ మరి సెక్స్‌ మహత్మ్యం! ఆ వయసులో ఉన్న వారికే అంత ఆసక్తి ఉంటే మరి యవ్వన దశలో ఉన్న జంటలెలా ఉండాలి? కానీ వారు ప్రతినిత్యం రతిక్రీడ సాగిస్తున్నారా అంటే చాలావరకు లేదనే చెప్పవచ్చు.

సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రోటీన్‌ సెక్స్‌ అనుభవించడం, వారికి లేక వారి భాగస్వామికి విసుగు కలిగిస్తుండటం, ఓపిక లేకపోవడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు సెక్స్‌లో పాల్గొనడం కూడా కష్టంగా మారుతోంది. అటువంటి వారు మేం చెబుతున్న సలహాలు పాటించి చూస్తే రతిక్రీడలో స్వర్గపుటంచులకు చేరుకోవచ్చు. గతంలో విన్నవిగానే అందులో కొన్ని ఉంటున్నప్పటికీ, వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అందుకే మీ దాంపత్య జీవితం నిండు పున్నమిగా సాగాలన్న సదుద్ధేశ్యంతో మేము ఈ చిట్కాలు మీకందిస్తున్నాం. ప్రయత్నించి చూడటం ఇక మీ వంతు.

1. జంటగా స్నానం :
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామ వాంఛలు బాగా బలపడుతాయి.

2. ప్రత్యేక డిన్నర్‌ :
తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమయంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నంగా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో కలిగి ఉండేలా చూసుకోండి.

 

3. సదా మీ ధ్యాసే :
మీరు ఆఫీసుకు లేక బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలుగా వెంటాడుతూనే ఉంటాయి.
 

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...