ARYA Posted June 15, 2014 Author Report Posted June 15, 2014 Grand Canyon of the EAST -- GANDIKOTA, Rayalseema
Ruler4Dmasses Posted June 15, 2014 Report Posted June 15, 2014 Andhra poornam boorelu ooo thega ooricchetthunnav. ikkada ekkada dorukuthaayo.. subram gaaa oo 10 rupaayalaki .. inchakka oo potlam lo esicchetthaadu ... haigaa thinese rojulu gurthuku thesthunnav
ARYA Posted June 15, 2014 Author Report Posted June 15, 2014 Pride OF ANDHRA...THE CITY OF DESTINY VIZAG
ARYA Posted June 15, 2014 Author Report Posted June 15, 2014 ఆంధ్ర తాటి చెట్టు కల్లు "ఆంధ్ర కల్పవృక్షం " దీనిని సేవించడం వల్ల మత్తు వస్తుందంటారు. కాని దీనిలో కూడా ఆయుర్వేద గుణాలు మెండుగా ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. దీనిని మితంగా సేవించడం వల్ల జీర్ణసంబంధ వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తాటి చెట్టు నుండి తయారు చేసిన ఒక పదార్ధం ప్రతి 500 గ్రాములకు 7.7 నుండి 99.4 మిల్లి గ్రాముల ప్రోటీన్లు 57.6 గ్రాముల చెక్కర పదార్ధాలు 11 గ్రాములు ఐరన్, 64.80 ఫాస్పరస్, 70.80 కాల్షియం, 1348.20 ఎం.జి. నికోటిన్ యాసిడ్, 22 ఎం.జి. క్యాలరీల శక్తి కలిగి ఉందని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు
ARYA Posted June 15, 2014 Author Report Posted June 15, 2014 "యాగంటి దేవాలయము" ఇది కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో వుందియాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయం శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం..యాగంటి బసవన్న : సుమరు 90 సంవత్సరాల క్రితం దీని చుట్టు ప్రదిక్షనలు చేసేవారు. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. కాకులకు శాపం ఇక యాగంటిలో: కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
micxas Posted June 15, 2014 Report Posted June 15, 2014 Andhra poornam boorelu My Favorite, missing $s@d
Recommended Posts