Tokkalodi Posted July 17, 2014 Report Posted July 17, 2014 నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానంద మాయె ఓ మహా దేవ దేవ మహానంద మాయె ఓ మహా దేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ముడుపు లు నీకొసగే మా మ్రొక్కులు తీర్చుమయ్య ముక్తి కోరి వొచ్చే నీ భక్తుల గ్రోముమయ్య నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నర్క తుల్య మొవు ఈ భువీ స్వర్గము చేయావయ్య మంజులు నిను చేరే పరమార్థం థెల్పవయ పరమార్థం తెలుపవాయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానంద మాయె ఓ మహా దేవ దేవ మహానంద మాయె ఓ మహా దేవ దేవ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో నామో తిరుమలేశ నమో నమో తిరుమలేశ
Recommended Posts