TOM_BHAYYA Posted August 5, 2014 Report Posted August 5, 2014 cbn kchir la kukka hadavudi cheyadu...edaina cheste silent ga chestadu...pp eshalu esi kchir lekka vp avadu I want iPad :(
puli_keka Posted August 5, 2014 Report Posted August 5, 2014 I want iPad :( asap ipad air with retiuna display and 3G data will be distributed man. opika pattali
tom bhayya Posted August 5, 2014 Report Posted August 5, 2014 నాలుగేళ్లపాటు విద్యుత్ కోతలు తప్పవు: సీఎం Updated : 8/5/2014 8:47:02 PM కరీంనగర్: వచ్చే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలు తప్పవనే విషయాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎవరూ ఏమీచేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమిప్పుడు విద్యుత్ విషయంలో హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నామన్నారు. ఎవరిని తిట్టేట్టు లేదని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్య వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతుందని, ఆ తర్వాత కాలంలో పూర్తి సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తదుపరే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తామని గంటాపథంగా చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కానీ దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు విద్యుత్ లైన్లు లేవని పేర్కొన్నారు. లైన్లు వేయాలన్నా కనీసం ఒక సంవత్సరం పడుతుందని వివరించారు. అందుకే సంవత్సరం తర్వాత విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందని పేర్కొన్నారు.
bangaru_konda002 Posted August 5, 2014 Report Posted August 5, 2014 నాలుగేళ్లపాటు విద్యుత్ కోతలు తప్పవు: సీఎం Updated : 8/5/2014 8:47:02 PM కరీంనగర్: వచ్చే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలు తప్పవనే విషయాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎవరూ ఏమీచేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమిప్పుడు విద్యుత్ విషయంలో హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నామన్నారు. ఎవరిని తిట్టేట్టు లేదని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్య వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతుందని, ఆ తర్వాత కాలంలో పూర్తి సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తదుపరే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తామని గంటాపథంగా చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కానీ దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు విద్యుత్ లైన్లు లేవని పేర్కొన్నారు. లైన్లు వేయాలన్నా కనీసం ఒక సంవత్సరం పడుతుందని వివరించారు. అందుకే సంవత్సరం తర్వాత విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందని పేర్కొన్నారు. what man, washington and newyork of india lo current kothala?
porsche911 Posted August 5, 2014 Report Posted August 5, 2014 నాలుగేళ్లపాటు విద్యుత్ కోతలు తప్పవు: సీఎం Updated : 8/5/2014 8:47:02 PM కరీంనగర్: వచ్చే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలు తప్పవనే విషయాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎవరూ ఏమీచేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమిప్పుడు విద్యుత్ విషయంలో హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నామన్నారు. ఎవరిని తిట్టేట్టు లేదని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్య వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతుందని, ఆ తర్వాత కాలంలో పూర్తి సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తదుపరే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తామని గంటాపథంగా చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కానీ దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు విద్యుత్ లైన్లు లేవని పేర్కొన్నారు. లైన్లు వేయాలన్నా కనీసం ఒక సంవత్సరం పడుతుందని వివరించారు. అందుకే సంవత్సరం తర్వాత విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందని పేర్కొన్నారు. maaku current ledu...meeku capital ledu ...
porsche911 Posted August 5, 2014 Report Posted August 5, 2014 asap ipad air with retiuna display and 3G data will be distributed man. opika pattali call Tim Cook... book 1 crore ipads
tom bhayya Posted August 5, 2014 Report Posted August 5, 2014 maaku current ledu...meeku capital ledu ... em chestham ala raasi pettaru mana politicians
TOM_BHAYYA Posted August 5, 2014 Report Posted August 5, 2014 నాలుగేళ్లపాటు విద్యుత్ కోతలు తప్పవు: సీఎం Updated : 8/5/2014 8:47:02 PM కరీంనగర్: వచ్చే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ కోతలు తప్పవనే విషయాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలోనే పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్యపై ఎవరూ ఏమీచేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమిప్పుడు విద్యుత్ విషయంలో హెల్ప్‌లెస్ కండిషన్‌లో ఉన్నామన్నారు. ఎవరిని తిట్టేట్టు లేదని తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్య వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతుందని, ఆ తర్వాత కాలంలో పూర్తి సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న తదుపరే 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తామని గంటాపథంగా చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో కావాల్సినంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కానీ దాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు విద్యుత్ లైన్లు లేవని పేర్కొన్నారు. లైన్లు వేయాలన్నా కనీసం ఒక సంవత్సరం పడుతుందని వివరించారు. అందుకే సంవత్సరం తర్వాత విద్యుత్ పరిస్థితి కొంత మెరుగవుతుందని పేర్కొన్నారు. Singapore nundi theeskodaniki kudharadha :(
porsche911 Posted August 5, 2014 Report Posted August 5, 2014 em chestham ala raasi pettaru mana politicians current konukkovachu,,, kaani capital konukkolem kada
tom bhayya Posted August 5, 2014 Report Posted August 5, 2014 current konukkovachu,,, kaani capital konukkolem kada hoo u trying for petrol aa.. i am out
porsche911 Posted August 5, 2014 Report Posted August 5, 2014 Singapore nundi theeskodaniki kudharadha :( yaa... entaina water istunnam kada aamatram cheyyara?
porsche911 Posted August 5, 2014 Report Posted August 5, 2014 hoo u trying for petrol aa.. i am out vakey chill chill
TOM_BHAYYA Posted August 5, 2014 Report Posted August 5, 2014 hoo u trying for petrol aa.. i am out Ban him ankul
Recommended Posts