Jump to content

Time To Ban Eenadu In T


Recommended Posts

  • Replies 230
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mustang302

    38

  • StuartBinny

    36

  • srikanthraparla

    30

  • Piscop

    29

Popular Days

Posted
image1413793277.jpg

ఎబిఎన్, టీవీ 9 చానెళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఈనాడు దినపత్రికపై తెలంగాణ రాష్ట్ర సమితి గరంగరంగా వుంది. ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్వంత పత్రిక నమస్తే తెలంగాణలో ఈనాడుపై నిప్పులు కక్కారు. ఆంద్ర దాహం పేరుతో తెలంగాణకు ద్రోహం చేయడానికి ఈనాడు ప్రయత్నిస్తోందని కథనం ప్రచురించారు. 

''.......ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదు. ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదు. నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. అదే ఈనాడు రాతల్లో వెల్లడైంది. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటారు. పీపీఏలు చెల్లవంటారు. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్ర నీటిపారుదల మంత్రి పిలుపునిస్తారు. ఈనాడు దినపత్రిక వెంటనే ఆయన పాటకు పల్లవి కడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తే శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతుందని, తాగునీటికి కటకట ఏర్పడుతుందని తెగ బాధపడిపోతుంది. 

వీరందరి ఆంతర్యం ఒక్కటే.. తెలంగాణ ముందటపడొద్దు. తెలంగాణకు శ్రీశైలం నుంచి ఇప్పుడు వస్తున్న 700 మెగావాట్ల విద్యుత్తు కూడా ఆగిపోవాలి. ఇక్కడ రైతులు అల్లాడిపోవాలి. పొలాలు ఎండిపోవాలి. రైతులు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలి. ఆ వార్తలను పేజీల నిండా కుమ్మేయాలి. తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని ప్రచారం చేయాలి. ఇదీ అసలు కుట్ర....'''

ఇదీ ఆ కథనానికి లీడ్.  అలాగే అదే కథనంలో కొన్ని పాయింట్లు కూడా ప్రత్యేకంగా ప్రచురించారు.. అవి---

-తెలంగాణ కరెంటుపై మరో కుట్ర ...-జలవిద్యుత్ ఆపాలని కథనాలు ....-మంచినీళ్లకు సమస్య అంటూ సాకులు ...-ఆంధ్రకు నీళ్లివ్వాలనేదే ఈనాడు తపన ...-తెలంగాణ రైతులేమైనా పట్టనితనం...-109 టీఎంసీలు నిండుగా ఉన్నా గోబెల్స్ ప్రచారాలు

-770 అడుగుల దాకా ఖాళీ చేసినపుడు చంద్రబాబు హీరో....-రైతుకోసం విద్యుత్ ఉత్పత్తి చేస్తే నష్టమంటూ భాష్యం....-ఇప్పటికే కోటా మించి తరలించుకున్న ఆంధ్ర

-సోమశిల, కండలేరు, వెలిగోడుల్లో నీళ్లు ఫుల్లు...-రెండో పంటకోసం ముందస్తు జాగ్రత్తలు

ఇలా పాయింట్ టు పాయింట్ రాస్తూ వెళ్లడమే కాకుండా, ఇప్పటి దాకా ఈనాడు రాసిన కథనాలు, వాటిల్లో డొల్లతనం అన్నీ ప్రస్తావించారు. ఈనాడు కావాలని ఇవన్నీ తేనే పూసినట్లు రాస్తూ, కొన్ని విషయాలు కావాలని దాటవేస్తొందని చెప్పుకొచ్చారు. గడచిన కొన్నాళ్లుగా రామోజీకీ కేసిఆర్ కు ఒప్పందం కుదరిందని, అందుకే రామోజీ ఫిల్మ్ సిటీని నాగళ్లతో దున్నిస్తానన్న కేసిఆర్ సైలెంట్ అయ్యారని విమర్శలు వినవచ్చాయి. ఇప్పుడు మాంచి ఫిల్మ్ సిటీ నిర్మిస్తామని కేసిఆర్ అనడం ఆ తరువాత ఈనాడుపై ఇప్పడు బహిరంగంగా నిప్పులు కురిపించడం చూస్తుంటే, ఒప్పందం బెడిసిందా అన్న అనునాలలు తలెత్తుతున్నాయి.

- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/eenadu-pai-trs-garamgaram-56561.html#sthash.nDAJzdkT.dpuf

Posted

Okappudu Sakshi Vs Eenadu ippudu NT Vs Eenadu aahbrahmiuff.gif

thatha  tho pettukunnadu hitler CM brahmiuff.gif

Posted

Correct gane rasadu..

Lekapothe thatha edi chepte ade nijam annattu build up..

Posted

brahmi%20laugh.gif pls ban, aatcare for ramoji T peple ke jobs 10tay :)

Posted

yes ban...ban TDP also

 

+1 apdudu vuntadi asalina cinema brahmi%20laugh.gif

×
×
  • Create New...