timmy Posted October 31, 2014 Author Report Share Posted October 31, 2014 దాసరికి వయసైపోయిందనే వారికి సమాధానమీ సినిమా: మోహన్ బాబు 09:57 PM దర్శకరత్న దాసరి నారాయణరావుకి వయసైపోయింది, ఇంకేం సినిమాలు తీస్తారు? అని చెప్పే చాలామందికి సమాధానమీ సినిమా అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. 'ఎర్రబస్సు' ఆడియో విడుదలలో ఆయన మాట్లాడుతూ, వయసు ఎవరికి అయిపోదని ప్రశ్నించారు. వయసు పెరుగుతున్నా నిబద్ధతతో ఆయన అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసిన వ్యక్తి దాసరి అని మోహన్ బాబు తెలిపారు. ఆయన తెలుగు సినిమాలను నిర్మించి ఓ మార్క్ క్రియేట్ చేశారని తెలిపారు. ఆయన కొన్ని వందల సినీ ఇళ్లలో దీపం వెలిగించారని ఆయన చెప్పారు. వందేళ్లపాటు దాసరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. Link to comment Share on other sites More sharing options...
Vancouver_June24 Posted October 31, 2014 Report Share Posted October 31, 2014 Best male actor 2015 Telugu Nandi & Filmfare marchipovali vere heroes bye1 bye1 Link to comment Share on other sites More sharing options...
nag Posted October 31, 2014 Report Share Posted October 31, 2014 దాసరికి వయసైపోయిందనే వారికి సమాధానమీ సినిమా: మోహన్ బాబు 09:57 PM దర్శకరత్న దాసరి నారాయణరావుకి వయసైపోయింది, ఇంకేం సినిమాలు తీస్తారు? అని చెప్పే చాలామందికి సమాధానమీ సినిమా అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. 'ఎర్రబస్సు' ఆడియో విడుదలలో ఆయన మాట్లాడుతూ, వయసు ఎవరికి అయిపోదని ప్రశ్నించారు. వయసు పెరుగుతున్నా నిబద్ధతతో ఆయన అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసిన వ్యక్తి దాసరి అని మోహన్ బాబు తెలిపారు. ఆయన తెలుగు సినిమాలను నిర్మించి ఓ మార్క్ క్రియేట్ చేశారని తెలిపారు. ఆయన కొన్ని వందల సినీ ఇళ్లలో దీపం వెలిగించారని ఆయన చెప్పారు. వందేళ్లపాటు దాసరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. Dasari ki vayasu ayipondhi ani ..Moganbaabu ki evaru chepparo... or else ...adhi vaadi feeling anukunta mari Link to comment Share on other sites More sharing options...
aakpak_karepak007 Posted October 31, 2014 Report Share Posted October 31, 2014 Sava10gudeeeee Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted October 31, 2014 Report Share Posted October 31, 2014 Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted October 31, 2014 Report Share Posted October 31, 2014 chinna cinema ni bathikiddham ani rangam lo digi danni champeysaa laa unnadu ga dasari uncle Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted November 1, 2014 Report Share Posted November 1, 2014 @all let us stop making negative comments pyscopk hurt avuthadu asale chala nelala nunchi wait chestjhunnadu dasari movie eppudu vasthundha ani After PVC :( Aa movie ki vuncle ichhina review Naa kalla mundhu thirguthundhi.. Hope he won't disappoint pisco vuncle Link to comment Share on other sites More sharing options...
KilllBilll Posted November 2, 2014 Report Share Posted November 2, 2014 2015 nandi locked Link to comment Share on other sites More sharing options...
ChampakDas Posted November 2, 2014 Report Share Posted November 2, 2014 papam srikanth Rasukora Sambha Dasari ki inko Nandhi garauntee Link to comment Share on other sites More sharing options...
vadapav Posted November 2, 2014 Report Share Posted November 2, 2014 Rasukora Sambha Dasari ki inko Nandhi garauntee andhra nandha TG nandhaa Link to comment Share on other sites More sharing options...
MathuloMazaaahhh Posted November 2, 2014 Report Share Posted November 2, 2014 After PVC :( Aa movie ki vuncle ichhina review Naa kalla mundhu thirguthundhi.. Hope he won't disappoint pisco vuncle plz give the comment Link to comment Share on other sites More sharing options...
sompapidi Posted November 2, 2014 Report Share Posted November 2, 2014 ausumn. ... fans show povali... bb confirmed.... bye1 bye1 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts