Jump to content

Dasari Narayana Rao's Erra Bus Theatrical Trailer


timmy

Recommended Posts

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • timmy

    12

  • dotnetrockz

    7

  • puli raaja

    7

  • TOM_BHAYYA

    5

Top Posters In This Topic

tdp kanduva vesukoni tiruguthunnavani andharu antunnaru...did pysco convert u also 258qdu9.gif

People Libearyion Army of TDP lo join aithe chaala benefits untayani army General Lokesh Singh cheppina maatalu nannu pralobha pettai
Link to comment
Share on other sites

People Libearyion Army of TDP lo join aithe chaala benefits untayani army General Lokesh Singh cheppina maatalu nannu pralobha pettai

syria lo army koratha anta...veelani pampinchachu kada 258qdu9.gif

Link to comment
Share on other sites

ఆనందమూ, ఆర్ధ్రత ఉన్నాయి: దాసరి      10:16 PM
ఎర్రబస్సు సినిమాలో మంచి హాస్యము, అంతకు మించిన ఆర్ద్రత ఉన్నాయని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తెలిపారు. ఆడియో విడుదల వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రబస్సు సినిమా వేడుకకు టాలీవుడ్ లోని ప్రతి ఇంటి నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. తెలుగు సినీ రంగంలో ఓ ఆడియో వేడుకను సంక్రాంతిలా జరుపుకోవడం చూస్తుంటే తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎర్రబస్సు ఆడియో వేడుక జరగడం తనను సంతోషానికి గురి చేసిందని అన్నారు. అమెరికా వెళ్లాలని సిద్ధమైన ఓ యువకుడు మూడు నెలలపాటు తాతకు హైదరాబాదులో అన్నీ చూపించాలని తాపత్రయపడతాడు. ఆ తాపత్రయమే ఈ సినిమా అని ఆయన వెల్లడించారు.

 

Link to comment
Share on other sites

 
దాసరి దర్శకత్వంలో నటించే అదృష్టం చేసుకున్నాను: కేథరీన్      09:24 PM
దాసరి గారి దర్శకత్వంలో పనిచేసే అదృష్టం చేసుకున్నానని ఎర్రబస్సు సినిమా హీరోయిన్ కేథరీన్ తెలిపింది. ఆడియో వేడుకలో మాట్లాడుతూ, ఇంత మంది సినిమా రూపకర్తలను తయారు చేసిన ఆయన ఓ పెద్ద సంస్థ అని చెప్పింది. దాసరి అంత గొప్ప మనిషిని జీవితంలో చూడడం ఇదే తొలిసారని కేథరీన్ వెల్లడించింది. ఆయన చెప్పిన నటనను ఆచరిస్తూ చాలా నేర్చుకున్నానని ఆమె వివరించింది. హీరో విష్ణు, తాను బాగా ఎంజాయ్ చేశామని, సెట్ పై బాగా పోట్లాడుకున్నామని కేథరీన్ తెలిపింది.

 

Link to comment
Share on other sites

ఇలాంటి మనిషి ఉండడు... దాసరికి పెద్ద అవార్డివ్వాలి: కృష్ణంరాజు      08:23 PM
దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి మనిషి ఉండడం అరుదని ప్రముఖ నటుడు కృష్ణంరాజు తెలిపారు. 'ఎర్రబస్సు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినీ రంగంలో ఇంత మంది శిష్యులను తయారు చేసుకున్న దర్శకుడు దాసరి అని అన్నారు. అలాంటి దాసరికి పెద్ద అవార్డు ఇవ్వాలని ఆయన సూచించారు. దాసరి తనను మొదట కలిసినప్పుడు సినిమా కధ చెబుతాడనుకుంటే, 'ఇంతకు ముందు రెండు సినిమాలు తీశాను, అంతకంటే రూపాయి ఎక్కువ తెచ్చే సినిమా తీస్తా'నని చెప్పి 'ఇదే కథ' అని అన్నాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

 

Link to comment
Share on other sites

అంకుల్... ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము!: విష్ణు      09:31 PM
'అంకుల్... ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేమని' ప్రముఖ దర్శకుడు దాసరిని ఎర్రబస్సు హీరో మంచి విష్ణు కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు. 'ఎర్రబస్సు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఆయన తమ కుటుంబానికి ఎంత చేశారో ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదని, ఏం చేసినా ఆయన రుణం తీరదని అన్నారు. తాను అమెరికాలో ఉండగా, 'ఒరే! నీకు మంచి గిఫ్టిస్తాను రా' అని పిలిచారని, తాను రాగానే షెడ్యూల్ మొదలు పెట్టారని తెలిపారు. ఆయనంత గొప్ప నటుడ్ని చూడలేదని విష్ణు తెలిపాడు.

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...