Jump to content

Ap Seeks Apology From Ts Govt. Over Welfare Board Row


Recommended Posts

Posted

house tisi ipudu paraka kuda yellow army he is pulka antaru emo lol

ali+venu+madhav+gif+%25282%2529.gifnaturally n eventually...!!

  • Replies 98
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Gajji_maraja

    29

  • mustang302

    17

  • StuartBinny

    17

  • TOM_BHAYYA

    5

Top Posters In This Topic

Posted

Inka Enni rojulu abadhala medha bathukutharo


No end man edustane vuntaru ali+venu+madhav+gif+%25282%2529.gif
Posted

No end man edustane vuntaru ali+venu+madhav+gif+%25282%2529.gif

 

 

 

 

 

 

 

biscuit chupisthe apestharu show power bisuit...

haisruthimp0.gif

Posted

nenu ninnaney adiga adhey thread lo no response man brahmi5.gif

Answer unte ga ankul valla dhaggara response ivvadaniki.. Lol pinks
Posted
కార్మికశాఖ నిధుల మళ్లింపు వివాదంపై గవర్నర్‌ సీరియస్‌!
govern.jpgహైదరాబాద్‌,మేజర్‌న్యూస్‌ : కార్మికశాఖ నిధుల మళ్ళింపు వివాదంపై ఉమ్మడి రాషా్టల్ర గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహ న్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికశాఖకు చెందిన రూ. 1463కోట్లలో కొంత మొత్తాన్ని ఏపి ప్రభుత్వం తమ ఖాతాకు మళ్ళించినట్లు తెలంగాణా రాష్ట్రంలోని కార్మిక నే తలు రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏపి ప్రభుత్వ కార్మికశాఖకు చెందిన ఇద్దరు అధికారులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ విష యమై రెండు రాషా్టల్ర మధ్య వివాదం రాజుకున్నది. శుక్ర వారం ఉదయం ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు గవర్నర్‌ను కలిసి జరిగిన విషయంపై వివరణ ఇచ్చారు. కృష్ణారావు వాదన విన్న గవర్నర్‌ వెంటనే తనను వచ్చికలవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌ శర్మ, డిజిపి అనురాగ్‌ శర్మలను ఆదేశించారు. మ రోవైపు జరిగిన విషయాలపై వివరాలు తెలుసుకునేందు కు రాజీవ్‌శర్మ బ్యాంకు అధికారులతో సమావేశమయ్యా రు.

తెలంగాణా అధికారుల అత్యుత్సాహం పట్ల గవర్నర్‌ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కూడా ఇదే విషయా న్ని గవర్నర్‌ దృష్టికితీసుకెళ్ళారు. ఇదే విషయమై ఏపి కార్మి కశాఖ మంత్రి అచ్చెన్నాయడుశుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కార్మికశాఖ పద్దు నుండి న్యాయబద్దంగా ఏపికి రావాల్సిన నిధులను మాత్రమే తమ శాఖ తీసుకున్నట్లు చెప్పారు. శాఖ సంక్షేమ బోర్డులో రూ. 1463 కోట్లుండగా, 52ః48 నిష్పత్తి ప్రకారం తెలంగాణాకు దక్కాల్సిన రూ. 610 కోట్లకు అదనంగా మరో రూ. 25 కోట్లు ఉంచి మిగిలిన మొత్తాన్ని విజయవాడలోని బ్యాంకుకు బదిలీ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఏపి ప్రభుత్వం చేసిన దగా ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందుగాని తర్వాత గాని తెలంగాణాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకే ప్రజలను తప్పుదోవ పట్టించేదుకు అనవసరంగా రెచ్చగొడుతున్నట్లు మంత్రి ఆరోపించారు. కెసిఆర్‌ వాగ్దానాలు ఇవ్వటం తప్ప చేస్తున్నదేమీ లేదని ఎద్దేవా చేశారు. అనవసరంగా ఇద్దరు ఏపి అధికారులను అదుపులోకి తీసుకునేందుకు కారణమైన తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. తెలంగాణా రాషా్టన్న్రి ఆంధ్రా దోచుకుంటోందన్న దుర్మార్గమైన ప్రచారం జరుగుతుండటం పట్ల మంత్రి అచ్చాన్నాయడు ఆందోళన వ్యక్తం చేశారు.

 

  •  

 

Posted

ippudu governor ni kuda sannasi antaadu emo Mahi.gif


Vinodam1_zpse4770c68.gif dora naluka etu tigithe atu
Posted

Calling, Housr stark, Kill-Bill, CKR, Petrol Bhayya. 


vachi edo aokti ani pondi 72QdbV7.gif

Posted

ippudu governor ni kuda sannasi antaadu emo Mahi.gif

Eppudo ani undaaalne
×
×
  • Create New...