Jump to content

Nede Vidudala...


Recommended Posts

Posted
టీవీ 9 … నేడే విడుదల

 

tv9-300x225.jpgఇది బ్రేకింగ్ న్యూస్ లు ఇచ్చేవాళ్లకి బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే దీన్ని గుడ్ న్యూస్ అంటే కొందరికి కోపం వస్తుంది. బ్యాడ్ న్యూస్ అంటే ఇంకొందరికి కోపం వస్తుంది. న్యూస్ అని సింపుల్ గా చెప్పలేం. అందుకే దీనిని బ్రేకింగ్ న్యూస్ అనడం కరెక్టు. గత కొన్నినెలలుగా కేసీఆర్ ఆగ్రహంతో అడ్రెస్ లేకుండా పోయిన టీవీ 9 ఎట్టకేలకు తాత్కాలిక ఉపశమనం పొందింది. ప్రెస్ కౌన్సిల్ జోక్యంతో కూడా రాని మోక్షం ట్రిబ్యునల్ ఆదేశాలు, హాత్ నిర్వహకుల సానుకూలత కారణం వచ్చింది. గంట క్రితం హైదరాబాదు నగరంలో హాత్ వే ద్వారా కేబుల్ ప్రసారాలు అందిస్తున్న కేబుల్ ఆపరేటర్లు టీవీ 9 ప్రసారాలు మొదలుపెట్టారు. అయితే, ఆంధ్రజ్యోతి టీవీపై ఇంకా బ్యాన్ కొనసాగుతోంది. ప్రస్తుతం వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలంగాణ అంతటా ఇంకా ప్రసారాలు మొదలుకాలేదు. ఏదేమైనా మహానగరంలో అత్యధికులు హాత్ వే వినియోగదారులే కాబట్టి ఇది టీవీ 9 కు పెద్ద వెసులుబాటే.

 

 

 

Posted

Na gif lepesav ga brahmi17.gif

nuvu inkoridi lepochu kani nenu use cheyodda Brahmi-2.gif

Posted

nuvu inkoridi lepochu kani nenu use cheyodda Brahmi-2.gif


Me phone dbing okati copy paste chesta max brahmi17.gif
Posted

k chi r sulli kosi hand lo petara :) :) .... last ki democracy won... if some thing is wrong with that channel... go to court. .. who the shit bags are kcr and mso

×
×
  • Create New...