Jump to content

Come Here


Recommended Posts

Posted

ఈ రేయి తియ్యనిదీ ఈ చిరుగాలి మనసైనదీ
ఈ హాయి మాయనిదీ ఇంతకూ మించి యెమున్నదీ
ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియా అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవో కోరికలు యెదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగా నును మేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తియ్యనిదీ ఈ చిరుగాలి మనసైనదీ
ఈ హాయి మాయనిదీ ఇంతకూ మించి యెమున్నదీ
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపే నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తియ్యనిదీ ఈ చిరుగాలి మనసైనదీ
ఈ హాయి మాయనిదీ ఇంతకూ మించి యెమున్నదీ

Posted

inka sfamming ki rest for some time

Posted

*L({}

 

ya. stop spamming anedi repost

gallery_24383_15_149753.gif

×
×
  • Create New...