Jump to content

Dubai On A Cloudy Night

Recommended Posts

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    20

  • spidereddy

    13

  • donganaaK

    6

  • timmy

    2

Popular Days

Top Posters In This Topic

Posted

gud

nice thread

gp

maree antha laa nachinda nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

Posted

gisuvanti bommalu chooste poetry thannukuntu vastadi  :police:

edi okati esko bhaiyya :D

:3D_Smiles:  :3D_Smiles:  :3D_Smiles:

Posted

edi okati esko bhaiyya :D

నీలిగగనపు మేలిముసుగుపై  మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా
నడిజాము గడిన సడి వినపడని  సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా   
ఆహ  ఈ రాత్రి ఆకశాన రెండు  చంద్రులా  
ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి   వెలరించే వాస్తల్యమా
కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా
కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా
కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం  

i want this athi

×
×
  • Create New...