Jump to content

Dubai On A Cloudy Night


donganaaK

Recommended Posts

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    20

  • spidereddy

    13

  • donganaaK

    6

  • mybabyboy

    2

Popular Days

Top Posters In This Topic


నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా
నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా
ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా
ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా
కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా
కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా
కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం


Nuvvu rasava
Link to comment
Share on other sites

×
×
  • Create New...